Home /News /movies /

TOP 10 DUBBING SERIALS IN TELUGU STATES IN EARLIER NR

Dubbing Serials: తెలుగు రాష్ట్రాల్లో హిట్ అయిన డబ్బింగ్ సీరియల్స్ ఇవే!

Dubbing Serials: బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కు ఇప్పటి నుండే కాదు ఎప్పటి నుంచో విపరీతమైన క్రేజ్ ఉంది. ఎన్నో సీరియల్స్ ఇప్పటివరకు ప్రసారమవ్వగా

Dubbing Serials: బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కు ఇప్పటి నుండే కాదు ఎప్పటి నుంచో విపరీతమైన క్రేజ్ ఉంది. ఎన్నో సీరియల్స్ ఇప్పటివరకు ప్రసారమవ్వగా

Dubbing Serials: బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కు ఇప్పటి నుండే కాదు ఎప్పటి నుంచో విపరీతమైన క్రేజ్ ఉంది. ఎన్నో సీరియల్స్ ఇప్పటివరకు ప్రసారమవ్వగా

    Dubbing Serials: బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కు ఇప్పటి నుండే కాదు ఎప్పటి నుంచో విపరీతమైన క్రేజ్ ఉంది. ఎన్నో సీరియల్స్ ఇప్పటివరకు ప్రసారమవ్వగా.. ఇప్పటికీ అదే తరహాలో ప్రసారమవుతున్నాయి. ఇక ఆడపడుచులు సీరియల్స్ చూడని రోజే లేదు. ఇక ఒకే తరహా కథతో సీరియల్స్ అన్ని చాలా వరకు ప్రసారం అవుతాయి. కానీ పాత్రలు ఒక్కటే వేరుగా ఉంటుంది. అలా తెలుగు లో వచ్చే సీరియల్సే కావు. ఇతర భాషలలో వచ్చే సీరియల్స్ కూడా ఉన్నాయి.

    ఇక హిందీలో ప్రసారమైన సీరియల్స్ తెలుగు డబ్బింగ్ ద్వారా ఎన్నో వచ్చాయి. ఇక అవి విభిన్నమైన కథలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేవి. ఇప్పటికీ ఆ సీరియల్స్ కథలు గుర్తుకు వస్తూనే ఉంటాయి. ఇంతకీ ఆ సీరియల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

    చిన్నారి పెళ్లికూతురు అనే సీరియల్ స్టార్ మా లో ప్రసారమయ్యేది. హిందీ నుండి తెలుగు డబ్బింగ్ వచ్చిన ఈ సీరియల్ దాదాపు ఎనిమిది సంవత్సరాలు ప్రసారం అయ్యింది. ఇక ఇందులో చిన్నారి పెళ్లి కూతురు పాత్ర ఎంతో ఆకట్టుకోగా ఇప్పటికీ ఈ సీరియల్ ను గుర్తు చేసే వాళ్ళు ఉన్నారు.ఇక మనసు పలికే మౌన గీతం.. ఈ సీరియల్ మంచి కథతో ప్రసారం అవ్వగా కొన్ని నెలలు మాత్రమే తెలుగు లో ప్రసారం అయ్యింది. కానీ ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

    కుంకుమ భాగ్య అనే సీరియల్ ఎక్కువగా యూత్ ఇష్టపడే వాళ్ళు. ఈ సీరియల్ మంచి కథతో ప్రసారం అయ్యింది. ఇక పెళ్లంటే నూరేళ్లపంట. ఈ సీరియల్ అభిమానులను బాగా ఆకట్టుకోగా హిందీలో కంటే తెలుగులో ఎక్కువ ప్రేక్షక అభిమానులు ఉన్నారు. మరింత ప్రేక్షకులను ఆకట్టుకున్న సీరియల్ కోడలా కోడలా కొడుకు పెళ్లామా. ఈ సీరియల్ రేటింగ్ లో కూడా బాగా దూసుదూసుకుపోయింది.

    ఇక ఈ తరం ఇల్లాలు అనుకుంటు వచ్చిన ఈ సీరియల్ మాత్రం ఎంతో బాగా ఆకట్టుకునేది. చూపులు కలిసిన శుభవేళ సీరియల్ కూడా యువతను బాగా ఆకట్టుకుంది. ఇక నాగిని సీరియల్ పలు సీజన్ లతో ప్రసారం అవగా ఇది కూడా బాగా ఆకట్టుకునేది.సిఐడి ఇక దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Chupulu kalisina shubavela, Cid, Dubbing serials, Etharam illalu, Kumkuma bagya serial, Shakalaka boom boom, Telugu serials

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు