మెగా హీరోల కంటే చిరంజీవిని బాగానే వాడేసుకుంటున్న బయట హీరోలు..

గత కొన్నేళ్లుగా తెలుగులో సూపర్ హిట్ అయినా  పాత సినిమాల టైటిల్స్‌ను కొత్త సినిమాలకు పెట్టడం కామన్ అయిపోయింది. ఇప్పటికే  విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తున్న సినిమాకు ‘గ్యాంగ్ లీడర్’ అనే టైటిల్ ఖరారు చేసారు. నాని బాటలో మరికొంత మంది హీరోలు చిరంజీవి టైటిల్స్‌ పై కన్నేసారు.

news18-telugu
Updated: July 13, 2019, 1:28 PM IST
మెగా హీరోల కంటే చిరంజీవిని బాగానే వాడేసుకుంటున్న బయట హీరోలు..
చిరంజీవి ఫైల్ ఫోటో
news18-telugu
Updated: July 13, 2019, 1:28 PM IST
గత కొన్నేళ్లుగా తెలుగులో సూపర్ హిట్ అయినా  పాత సినిమాల టైటిల్స్‌ను కొత్త సినిమాలకు పెట్టడం కామన్ అయిపోయింది. ఇప్పటికే  విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తున్న సినిమాకు ‘గ్యాంగ్ లీడర్’ అనే టైటిల్ ఖరారు చేసారు. పేరు బాగానే మెగా ఫ్యాన్స్ మాత్రం నాని ఓ ఆట ఆడుకుంటున్నారు. నువ్వు గ్యాంగ్ లీడర్ ఏంటి ? ఇప్పటికీ ఎప్పటికీ గ్యాంగ్ లీడర్ అంటే చిరంజీవి అంటూ నానిపై దుమ్మెత్తి పోస్తున్నారు. నాని కొత్త సినిమాకు  ‘గ్యాంగ్ లీడర్‌’ టైటిల్‌పై మెగా ఫ్యాన్స్ పెద్ద రచ్చే చేస్తున్నారు.

Nani facing title problems with Chiranjeevi classic Gang Leader.. One more Controversy on Vikram K Kumar movie pk.. నాని ఏదో రాంగ్ టైమ్ లో గ్యాంగ్ లీడ‌ర్ టైటిల్ ముట్టుకున్న‌ట్లున్నాడు. అందుకే షూటింగ్ మొద‌ల‌వ్వ‌క ముందే షాక్ కొడుతుంది. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. గ్యాంగ్ లీడ‌ర్ టైటిల్ పెట్టిన రోజు నుంచి మెగా ఫ్యాన్స్ దాన్ని మార్చేయాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. nani gang leader,nani gang leader controversy,chiranjeevi fans targeted nani,mega fans trolling nani gang leader title,manikyam movies gang leader title,nani gang leader movie,nani vikram k kumar movie,nani chiranjeevi,nani chiranjeevi title,nani gang leader,chiranjeevi gang leader,nani vikram k kumar movie titled as gang leader,nani birthday,nani birthday look,nani gang leader movie,telugu cinema,నాని,నాని చిరంజీవి,నాని గ్యాంగ్ లీడర్,చిరంజీవి టైటిల్‌పై కన్నేసిన నాని,నానిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న మెగా ఫ్యాన్స్, విక్రమ్ కే కుమార్ నాని సినిమాకు గ్యాంగ్ లీడర్ టైటిల్,నాని బర్త్ డే
నాని చిరంజీవి


ప్రస్తుతం ఈ వివాదం సద్దు మణిగింది.ఇంకోవైపు బెల్లంకొండ శ్రీనివాస్..రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తోన్న సినిమాకు ‘రాక్షసుడు’ టైటిల్ ఫిక్స్ చేసారు. ఒకవైపు గ్యాంగ్ లీడర్‌, రాక్షసుడు’ టైటిల్స్‌పై మెగా హీరోలు రచ్చ నడుస్తుండగా..  తమిళ హీరో కార్తి..చిరంజీవికి హీరోగా బ్రేక్ ఇచ్చిన ఆల్ టైమ్ హిట్  ‘ఖైదీ’ సినిమా పేరును తన నెక్ట్స్ సినిమాకు ఫిక్స్ చేసుకున్నాడు.

Bellamkonda Srinivas Using Chiranjeevi title.. New movie titled as Rakshasudu pk..ఈ మ‌ధ్య కాలంలో పాత టైటిల్స్ బాగా వాడేసుకుంటున్నారు. ఇప్పుడు బెల్లంకొండ శ్రీ‌నివాస్ కూడా ఇదే చేస్తున్నాడు. ముఖ్యంగా వ‌ర‌స ఫ్లాపుల్లో ఉన్నా కూడా సినిమాల విష‌యంలో మాత్రం బెల్లంకొండ దూకుడు చూపిస్తున్నాడు. ratchasan movie,Bellamkonda Srinivas,Bellamkonda Srinivas twitter,Bellamkonda Srinivas ratchasan movie remake,Bellamkonda Srinivas anupama parameswaran,telugu cinema,Bellamkonda Srinivas ramesh varma,బెల్లంకొండ శ్రీనివాస్,బెల్లంకొండ శ్రీనివాస్ రమేష్ వర్మ,బెల్లంకొండ శ్రీనివాస్ అనుపమ పరమేశ్వరన్,తెలుగు సినిమా
బెల్లంకొండ శ్రీనివాస్ చిరంజీవి




కార్తి సరసన రష్మిక మండన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ మార్చ్‌లో మొదలుకానుంది. ఈ సినిమాను తమిళంలో ‘మా నగరం’ ఫేమ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. తమిళంలో ఎలాగే ‘ఖైదీ’ టైటిల్‌ను ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్..తెలుగులో కూడా అదే టైటిల్‌తో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

Karthi targeted Chiranjeevi, Balakrishna and using their old movie titles for his movies pk.. త‌మిళ హీరో కార్తికి తెలుగులో కూడా మంచి ఇమేజ్ ఉంది. ఆయ‌న సినిమాలు ఇక్క‌డ కూడా క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తాయి. ఆ మ‌ధ్య ఖాకీ సినిమాతో తెలుగులో కూడా సంచ‌ల‌న విజ‌యం అందుకున్నాడు కార్తి. karthi,karthi twitter,karthi instagram,karthi facebook,karthi chiranjeevi title,karthi khaidi movie updates,karthi new movie,karthi next movie,karthi telugu movies,karthi khaidi first look,karthi lokesh kanagaraj movie updates,karthi next movie first look,karthi's next titled khaidi,karthi sutan movie,rashmika mandanna,karthi rashmika mandanna,rashmika mandanna songs,karthi rashmika,rashmika mandanna movies,karthi and rashmika mandanna movie,telugu cinema,కార్తి,కార్తి రష్మిక మందన్న,కార్తి ఖైదీ సినిమా ఫస్ట్ లుక్,కార్తి చిరంజీవి,కార్తి బాలకృష్ణ,కార్తి సుల్తాన్ సినిమా ఫస్ట్ లుక్,కార్తి లోకేష్ కనకరాజ్ సినిమా,తెలుగు సినిమా
కార్తి, చిరంజీవి ఖైదీ


మొత్తానికి మెగాస్టార్ చిరంజీవిని వాళ్ల ఫ్యామిలీ హీరోలకంటే బయటి హీరోలే ఎక్కువగా యూజ్ చేసుకుంటారు.
First published: July 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...