కాకినాడలో టాలీవుడ్ యంగ్ హీరో మృతి

నిన్న రాత్రి 10.30 గుండెపోటు రావడంతో అతడ్ని హుటుహుటిన కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చేరారు.

news18-telugu
Updated: February 15, 2020, 11:15 AM IST
కాకినాడలో టాలీవుడ్ యంగ్ హీరో మృతి
నందూరి ఉదయ్ కిరణ్
  • Share this:
తూర్పుగోదావరిజిల్లాలో కాకినాడలో టాలీవుడ్ యంగ్ హీరో మృతి చెందాడు. పరారే పరరె, ఫ్రెండ్స్ బుక్ పలు తమిళ సినిమాలు లో హీరోగా నటించిన నందురీ ఉదయ్ కిరణ్ (34) చనిపోయాడు. నిన్న రాత్రి 10.30 గుండెపోటు రావడంతో అతడ్ని హుటుహుటిన కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో అతడి భౌతిక కాయాన్ని రామారావు పేటలో స్వగృహంకు తరలించారు. ఉదయ్ కిరణ్ మృతిపట్ల పలువురు పెద్దలు , రాజకీయ నాయకులు .. ప్రగాఢ సానుభూతి తెలిపారు.

First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు