నిత్యానంద, రంజిత బంధంపై పరుచూరి సంచలన వ్యాఖ్యలు..

అప్పటి వరకు కేవలం నటిగానే ప్రేక్షకులకు తెలిసిన రంజిత.. నిత్యానంద ఎపిసోడ్‌తో ఒక్కసారిగా కాంట్రవర్సీ క్వీన్ అయిపోయింది. అప్పటి వరకు ఉన్న ఇమేజ్.. తెచ్చుకున్న పేరు.. సంపాదించుకున్న క్రేజ్ అంతా పోయింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 22, 2020, 3:37 PM IST
నిత్యానంద, రంజిత బంధంపై పరుచూరి సంచలన వ్యాఖ్యలు..
నిత్యానంద రంజిత ఫైల్ ఫోటోస్
  • Share this:
అప్పటి వరకు కేవలం నటిగానే ప్రేక్షకులకు తెలిసిన రంజిత.. నిత్యానంద ఎపిసోడ్‌తో ఒక్కసారిగా కాంట్రవర్సీ క్వీన్ అయిపోయింది. అప్పటి వరకు ఉన్న ఇమేజ్.. తెచ్చుకున్న పేరు.. సంపాదించుకున్న క్రేజ్ అంతా పోయింది. ఒకేదెబ్బతో పూర్తిగా పాతాళానికి పడిపోయింది రంజిత కెరీర్. అలాంటి నటి గురించి ఇప్పుడు మరోసారి గుర్తు చేసుకున్నాడు రైటర్ పరుచూరి గోపాలకృష్ణ. రంజితను ఇండస్ట్రీకి పరిచయం చేసింది.. ఆమె కెరీర్‌కు తిలకం దిద్దింది తనే అని చెప్పాడు పరుచూరి. కొన్నేళ్లుగా ఆమె ఎక్కడో తలదాచుకుంటోందని తెలిసి తాను చాలా బాధ పడ్డానని చెప్పుకొచ్చాడు ఈయన. తన మూడో కూతురికి రంజిత మంచి స్నేహితురాలని.. ఓ సారి తన ఇంటికి కూడా రంజిత వచ్చిందని గుర్తు చేసుకున్నాడు ఈ రైటర్.
Tollywood writer Paruchuri Gopalakrishna Interesting comments on Ranjitha Nityananda relationship pk అప్పటి వరకు కేవలం నటిగానే ప్రేక్షకులకు తెలిసిన రంజిత.. నిత్యానంద ఎపిసోడ్‌తో ఒక్కసారిగా కాంట్రవర్సీ క్వీన్ అయిపోయింది. అప్పటి వరకు ఉన్న ఇమేజ్.. తెచ్చుకున్న పేరు.. సంపాదించుకున్న క్రేజ్ అంతా పోయింది. ranjitha,ranjitha paruchuri gopalakrishna,paruchuri gopalakrishna you tube channel,nithyananda,nithyananda ranjitha,swami nithyananda,nityananda,nithyananda and ranjitha,nithyananda ranjitha video,actress ranjitha,nityananda ranjitha case,nithyananda & ranjitha,nityananda ranjitha abuse case,nithyananda with ranjitha,nithyananda ranjitha speech,nithyananda sex with ranjitha,nityananda and ranjitha cctv footage,swami nithyananda and ranjitha,nithyananda ranjitha new video,telugu cinema,రంజిత,నిత్యానంద,రంజిత నిత్యానంద,పరుచూరి గోపాలకృష్ణ రంజిత,తెలుగు సినిమాTollywood writer Paruchuri Gopalakrishna Interesting comments on Ranjitha Nityananda relationship pk అప్పటి వరకు కేవలం నటిగానే ప్రేక్షకులకు తెలిసిన రంజిత.. నిత్యానంద ఎపిసోడ్‌తో ఒక్కసారిగా కాంట్రవర్సీ క్వీన్ అయిపోయింది. అప్పటి వరకు ఉన్న ఇమేజ్.. తెచ్చుకున్న పేరు.. సంపాదించుకున్న క్రేజ్ అంతా పోయింది. ranjitha,ranjitha paruchuri gopalakrishna,paruchuri gopalakrishna you tube channel,nithyananda,nithyananda ranjitha,swami nithyananda,nityananda,nithyananda and ranjitha,nithyananda ranjitha video,actress ranjitha,nityananda ranjitha case,nithyananda & ranjitha,nityananda ranjitha abuse case,nithyananda with ranjitha,nithyananda ranjitha speech,nithyananda sex with ranjitha,nityananda and ranjitha cctv footage,swami nithyananda and ranjitha,nithyananda ranjitha new video,telugu cinema,రంజిత,నిత్యానంద,రంజిత నిత్యానంద,పరుచూరి గోపాలకృష్ణ రంజిత,తెలుగు సినిమా
నిత్యానంద రంజిత బంధంపై పరుచూరి వ్యాఖ్యలు

తాను పిలిస్తే వెనక్కు తిరిగి కళ్లు ఎగరేసిందిని.. అప్పుడే వాళ్ల నాన్నను కలిసి మీ అమ్మాయిని నటిని చేయమని సలహా ఇచ్చినట్లు చెప్పాడు ఈయన. అయితే ఎందుకులెండి సర్.. చాలా పద్ధతిగా బతుకుతున్న కుటుంబం కదా.. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఎందుకు అంటూ వాళ్లు చెప్పారని.. కానీ అలా కాదు.. ఓ సారి ఆలోచించుకోమ్మని చెబితే మూడు రోజుల తర్వాత రంజిత నటి కావడానికి ఒప్పుకుందని చాలా విషయాలు పంచుకున్నాడు పరుచూరి. అప్పుడు రంజిత తన దగ్గరికి వచ్చి చిన్న పిల్లలా 'థ్యాంక్స్ అంకుల్' అని హత్తుకుందని.. కానీ ఆమె నటించిన 'కడప రెడ్డమ్మ' సినిమా ఆడలేదని చెప్పాడు పరుచూరి.

Tollywood writer Paruchuri Gopalakrishna Interesting comments on Ranjitha Nityananda relationship pk అప్పటి వరకు కేవలం నటిగానే ప్రేక్షకులకు తెలిసిన రంజిత.. నిత్యానంద ఎపిసోడ్‌తో ఒక్కసారిగా కాంట్రవర్సీ క్వీన్ అయిపోయింది. అప్పటి వరకు ఉన్న ఇమేజ్.. తెచ్చుకున్న పేరు.. సంపాదించుకున్న క్రేజ్ అంతా పోయింది. ranjitha,ranjitha paruchuri gopalakrishna,paruchuri gopalakrishna you tube channel,nithyananda,nithyananda ranjitha,swami nithyananda,nityananda,nithyananda and ranjitha,nithyananda ranjitha video,actress ranjitha,nityananda ranjitha case,nithyananda & ranjitha,nityananda ranjitha abuse case,nithyananda with ranjitha,nithyananda ranjitha speech,nithyananda sex with ranjitha,nityananda and ranjitha cctv footage,swami nithyananda and ranjitha,nithyananda ranjitha new video,telugu cinema,రంజిత,నిత్యానంద,రంజిత నిత్యానంద,పరుచూరి గోపాలకృష్ణ రంజిత,తెలుగు సినిమా
నిత్యానంద రంజిత ఫైల్ ఫోటోస్

ఆ తర్వాత రెండు మూడు సినిమాల్లో రంజిత నటించింది. అద్భుతమైన వేషాలు వేసి మంచి స్థాయికి వెళ్లిందని చెప్పాడు ఈయన. మావిచిగురు లాంటి సినిమాలు ఈమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. రంజిత తననెప్పుడూ ఓ తండ్రిలా చూసుకుందని చెప్పాడు పరుచూరి. 1995లో తాను ఓ డ్రామా కోసం అమెరికా వెళ్లాల్సి వచ్చినపుడు తనకు తోడుగా రంజితకు తీసుకెళ్లానని.. అప్పుడే ఆమె తొలిసారి అమెరికా వచ్చిందని చెప్పాడు. వీసా వచ్చింది కూడా అప్పుడే అని గుర్తు చేసుకున్నాడు ఈయన. ఆ రోజు తనను నిత్యానంద భజనలకు వెళ్లకమ్మా అని చెప్పి ఉంటే బాగుండేదేమో అని ఇప్పుడు బాధ పడ్డాడు ఈ రైటర్.
Tollywood writer Paruchuri Gopalakrishna Interesting comments on Ranjitha Nityananda relationship pk అప్పటి వరకు కేవలం నటిగానే ప్రేక్షకులకు తెలిసిన రంజిత.. నిత్యానంద ఎపిసోడ్‌తో ఒక్కసారిగా కాంట్రవర్సీ క్వీన్ అయిపోయింది. అప్పటి వరకు ఉన్న ఇమేజ్.. తెచ్చుకున్న పేరు.. సంపాదించుకున్న క్రేజ్ అంతా పోయింది. ranjitha,ranjitha paruchuri gopalakrishna,paruchuri gopalakrishna you tube channel,nithyananda,nithyananda ranjitha,swami nithyananda,nityananda,nithyananda and ranjitha,nithyananda ranjitha video,actress ranjitha,nityananda ranjitha case,nithyananda & ranjitha,nityananda ranjitha abuse case,nithyananda with ranjitha,nithyananda ranjitha speech,nithyananda sex with ranjitha,nityananda and ranjitha cctv footage,swami nithyananda and ranjitha,nithyananda ranjitha new video,telugu cinema,రంజిత,నిత్యానంద,రంజిత నిత్యానంద,పరుచూరి గోపాలకృష్ణ రంజిత,తెలుగు సినిమా
నిత్యానంద రంజిత ఫైల్ ఫోటోస్ఎప్పుడైతే నిత్యానంద, రంజితల వీడియోలు చూసానో ఆ రోజే తను చాలా బాధ పడ్డానని చెప్పాడు ఈయన. ఓ తండ్రి ఎంత బాధపడతాడో అంతకంటే ఎక్కువగా తన గుండె బాధపడిందని చెబుతున్నాడు పరుచూరి. బంగారు మనసున్న అమ్మాయి అలాంటి ఆధ్యాత్మికత వైపు వెళ్లిపోయిందని.. తాను రంజిత మంచి నటి అవుతుందని అనుకున్నాను కానీ ఇలా అయిపోతుందని ఎప్పుడూ అనుకోలేదని చెప్పుకొచ్చాడు పరుచూరి గోపాలకృష్ణ. ఏదేమైనా రంజిత ఎక్కడున్నా చల్లగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు ఈ సీనియర్ రచయిత.
First published: January 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading