TSR Awards Function: ఒకే వేదికపై మెరిసిన టాలీవుడ్ హేమా హేమీలు..

TSR Awards Function | ప్రముఖ  నిర్మాత కళాబంధు టి.సుబ్బరామి రెడ్డి ప్రతి యేడాది  ప్రతిష్టాత్మకంగా ఇచ్చే సినిమా అవార్డ్స్ విశాఖ పట్నంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన  సీనియర్ అగ్ర కథానాయకులైన చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు, నాగార్జున, రాజేంద్ర ప్రసాద్‌లు ఈ వేడుకకు హాజరైన అభిమానులకు కనువిందు చేశారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 18, 2019, 2:55 PM IST
TSR Awards Function: ఒకే వేదికపై మెరిసిన టాలీవుడ్ హేమా హేమీలు..
టీఎస్సార్ అవార్డ్స్ వేడుకలో అగ్ర హీరోలు
  • Share this:
ప్రముఖ  నిర్మాత కళాబంధు టి.సుబ్బరామి రెడ్డి ప్రతి యేడాది  ప్రతిష్టాత్మకంగా ఇచ్చే సినిమా అవార్డ్స్ విశాఖ పట్నంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన  సీనియర్ అగ్ర కథానాయకులైన చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు, నాగార్జున, రాజేంద్ర ప్రసాద్‌లు ఈ వేడుకకు హాజరైన అభిమానులకు కనువిందు చేశారు. ఈ వెంట్‌లో కళాకారులు చేసిన నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి.

Tollywood Senior Heroes Chiranjeevi Balakrishna Nagarjuna Mohan babu Attend TSR Awards Function, TSR Awards Function | ప్రముఖ  నిర్మాత కళాబంధు టి.సుబ్బరామి రెడ్డి ప్రతి యేడాది  ప్రతిష్టాత్మకంగా ఇచ్చే సినిమా అవార్డ్స్ విశాఖ పట్నంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన  సీనియర్ అగ్ర కథానాయకులైన చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు, నాగార్జున, రాజేంద్ర ప్రసాద్‌లు ఈ వేడుకకు హాజరైన అభిమానులకు కనువిందు చేశారు. TSR Awards, TSR Awards 2019, T subbarami reddy TSR Awards Chiranjeevi Nagarjuna Balakrishna Mohan babu, TSR Awards Best Actors balakrishna Ram Charan Nagarjuna, telugu Cinema News, Tollywood News, టీఎస్సార్ అవార్డ్స్, టీఎస్సార్ ఆవార్డ్స్ 2019, టీ. సుబ్బరామిరెడ్డి చిరంజీవి నాగార్జున బాలకృష్ణ మోహన్ బాబు విద్యాబాలన్
TSR Awards Function

కళాకారులను ప్రోత్సహించడం, ప్రేమించడం ఈశ్వరుని ధ్యానించడనే అన్నారు. ఈ వేడుకలో పుల్వామా ఘటనలతో వీర మరణం పొందిన జవాన్లకు నివాళులు అర్పించారు.

Tollywood Senior Heroes Chiranjeevi Balakrishna Nagarjuna Mohan babu Attend TSR Awards Function, TSR Awards Function | ప్రముఖ  నిర్మాత కళాబంధు టి.సుబ్బరామి రెడ్డి ప్రతి యేడాది  ప్రతిష్టాత్మకంగా ఇచ్చే సినిమా అవార్డ్స్ విశాఖ పట్నంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన  సీనియర్ అగ్ర కథానాయకులైన చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు, నాగార్జున, రాజేంద్ర ప్రసాద్‌లు ఈ వేడుకకు హాజరైన అభిమానులకు కనువిందు చేశారు. TSR Awards, TSR Awards 2019, T subbarami reddy TSR Awards Chiranjeevi Nagarjuna Balakrishna Mohan babu, TSR Awards Best Actors balakrishna Ram Charan Nagarjuna, telugu Cinema News, Tollywood News, టీఎస్సార్ అవార్డ్స్, టీఎస్సార్ ఆవార్డ్స్ 2019, టీ. సుబ్బరామిరెడ్డి చిరంజీవి నాగార్జున బాలకృష్ణ మోహన్ బాబు విద్యాబాలన్
అమర జవాన్లకు నివాళులు అర్పించిన అవార్డు నిర్వాహకులు

ఈ వేడుకలో 2017 యేడాది కాను ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లోని నటనకు గాను ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నాడు. ఈ అవార్డును చిరంజీవి చేతుల మీదుగా అందుకున్నాడు. మరోవైపు ‘దేవదాస్’లోని నటనకు గాను నాగార్జున ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు.

Tollywood Senior Heroes Chiranjeevi Balakrishna Nagarjuna Mohan babu Attend TSR Awards Function, TSR Awards Function | ప్రముఖ  నిర్మాత కళాబంధు టి.సుబ్బరామి రెడ్డి ప్రతి యేడాది  ప్రతిష్టాత్మకంగా ఇచ్చే సినిమా అవార్డ్స్ విశాఖ పట్నంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన  సీనియర్ అగ్ర కథానాయకులైన చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు, నాగార్జున, రాజేంద్ర ప్రసాద్‌లు ఈ వేడుకకు హాజరైన అభిమానులకు కనువిందు చేశారు. TSR Awards, TSR Awards 2019, T subbarami reddy TSR Awards Chiranjeevi Nagarjuna Balakrishna Mohan babu, TSR Awards Best Actors balakrishna Ram Charan Nagarjuna, telugu Cinema News, Tollywood News, టీఎస్సార్ అవార్డ్స్, టీఎస్సార్ ఆవార్డ్స్ 2019, టీ. సుబ్బరామిరెడ్డి చిరంజీవి నాగార్జున బాలకృష్ణ మోహన్ బాబు విద్యాబాలన్
టీఎస్సార్ అవార్డ్స్ వేడుకలో అగ్ర హీరోలు

మరోవైపు ‘రంగస్థలం’లో నటనకు గాను రామ్ చరణ్‌కు బెస్ట్ యాక్టర్ అవార్డను రామ్ చరణ్ తరుపున మెగాస్టార్ చిరంజీవి..బాలకృష్ణ చేతులు మీదుగా అందుకున్నారు.
Tollywood Senior Heroes Chiranjeevi Balakrishna Nagarjuna Mohan babu Attend TSR Awards Function, TSR Awards Function | ప్రముఖ  నిర్మాత కళాబంధు టి.సుబ్బరామి రెడ్డి ప్రతి యేడాది  ప్రతిష్టాత్మకంగా ఇచ్చే సినిమా అవార్డ్స్ విశాఖ పట్నంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన  సీనియర్ అగ్ర కథానాయకులైన చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు, నాగార్జున, రాజేంద్ర ప్రసాద్‌లు ఈ వేడుకకు హాజరైన అభిమానులకు కనువిందు చేశారు. TSR Awards, TSR Awards 2019, T subbarami reddy TSR Awards Chiranjeevi Nagarjuna Balakrishna Mohan babu, TSR Awards Best Actors balakrishna Ram Charan Nagarjuna, telugu Cinema News, Tollywood News, టీఎస్సార్ అవార్డ్స్, టీఎస్సార్ ఆవార్డ్స్ 2019, టీ. సుబ్బరామిరెడ్డి చిరంజీవి నాగార్జున బాలకృష్ణ మోహన్ బాబు విద్యాబాలన్
రామ్ చరణ్ తరుపున అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

మరోవైపు దాసరి అవార్డును మోహన్ బాబు అందుకున్నారు. మరోవైపు శ్రీదేవి అవార్డును ప్రముఖ నటి విద్యాబాలన్‌కు అందజేశారు.

Tollywood Senior Heroes Chiranjeevi Balakrishna Nagarjuna Mohan babu Attend TSR Awards Function, TSR Awards Function | ప్రముఖ  నిర్మాత కళాబంధు టి.సుబ్బరామి రెడ్డి ప్రతి యేడాది  ప్రతిష్టాత్మకంగా ఇచ్చే సినిమా అవార్డ్స్ విశాఖ పట్నంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన  సీనియర్ అగ్ర కథానాయకులైన చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు, నాగార్జున, రాజేంద్ర ప్రసాద్‌లు ఈ వేడుకకు హాజరైన అభిమానులకు కనువిందు చేశారు. TSR Awards, TSR Awards 2019, T subbarami reddy TSR Awards Chiranjeevi Nagarjuna Balakrishna Mohan babu, TSR Awards Best Actors balakrishna Ram Charan Nagarjuna, telugu Cinema News, Tollywood News, టీఎస్సార్ అవార్డ్స్, టీఎస్సార్ ఆవార్డ్స్ 2019, టీ. సుబ్బరామిరెడ్డి చిరంజీవి నాగార్జున బాలకృష్ణ మోహన్ బాబు విద్యాబాలన్
శ్రీదేవి స్మారక అవార్డును అందుకున్న విద్యాబాలన్

ఈ వేడుకలో ఒక అగ్ర హీరోతో మరో అగ్ర హీరోతో అవార్డులు ఇప్పించడం విశేషం.

ఇవి కూడా చదవండి 

వెంకటేష్‌తో ఆడిపాడనున్న యంగ్ బ్యూటీ..

విక్రమ్ కుమార్ సినిమాకు కొబ్బరికాయ కొట్టిన నాని

అఖిల్ భామను పెళ్లి చేసుకుంటున్న అనుష్క హీరో..

First published: February 18, 2019, 2:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading