కరెంట్ బిల్ కూడా కట్టలేకపోతున్న అగ్ర నిర్మాత.. కారణం వాళ్లే..

అవునా.. ఎవరాయన అనుకుంటున్నారా..? మరెవరో కాదు రామానాయుడు తనయుడు సురేష్ బాబు. ఆయనకేంటి.. అన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా కరెంట్ బిల్ కట్టలేకపోవడం ఏంటి అనుకుంటున్నారా..?

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 17, 2019, 2:00 PM IST
కరెంట్ బిల్ కూడా కట్టలేకపోతున్న అగ్ర నిర్మాత.. కారణం వాళ్లే..
నిర్మాత సురేష్ బాబు (suresh babu)
  • Share this:
అవునా.. ఎవరాయన అనుకుంటున్నారా..? మరెవరో కాదు రామానాయుడు తనయుడు సురేష్ బాబు. ఆయనకేంటి.. అన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా కరెంట్ బిల్ కట్టలేకపోవడం ఏంటి అనుకుంటున్నారా..? ఈయన చెప్పిన దాంట్లో కూడా నిజం లేకపోలేదు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు తీసే నిర్మాతలు తగ్గిపోతున్నారని.. అసలు చిన్న సినిమాలకు లైఫ్ లేదని చెబుతున్నాడు ఈయన. అంతేకాదు తాను నిర్వహిస్తున్న థియేటర్స్‌కు కనీసం కరెంట్ బిల్ కూడా కట్టలేని స్టేజ్‌లో ఉండటం తనకే ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పాడు ఈయన. దీనికి కారణం అమేజాన్, నెట్ ఫ్లిక్స్ అంటున్నాడు సురేష్ బాబు.

Tollywood Top Producer Suresh Babu sensational comments on Amazon Netflix and feels about small movies pk అవునా.. ఎవరాయన అనుకుంటున్నారా..? మరెవరో కాదు రామానాయుడు తనయుడు సురేష్ బాబు. ఆయనకేంటి.. అన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా కరెంట్ బిల్ కట్టలేకపోవడం ఏంటి అనుకుంటున్నారా..? suresh babu,suresh babu amazon,suresh babu movies,suresh babu theatres,amazon prime video,amazon prime,netflix,netflix movies,telugu industry producers,Telugu Film Producers Council,telugu cinema,tollywood producers council,digital rights,tfpc dicision,tfpc digital rights,telugu cinema,తెలుగు ఇండస్ట్రీ,సురేష్ బాబు,సురేష్ బాబు అమేజాన్,తెలుగు నిర్మాతల మండలి,అమేజాన్ ప్రైమ్ వీడియోస్,తెలుగు సినిమా నెట్ ఫ్లిక్స్,తెలుగు సినిమా నిర్మాతలు,టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్,తెలుగు నిర్మాతల మండలి సంచలన నిర్ణయం
తెలుగు నిర్మాతల మండలి కొత్త కార్యవర్గం (ట్విట్టర్ ఫోటో)

ఇప్పటికే తెలుగు ఇండ‌స్ట్రీలో ఇప్పుడు డిజిట‌ల్ రైట్స్ రూపంలో స‌రికొత్త విప్ల‌వం మొద‌లైంది. ఒక‌ప్పుడు విడుద‌లైన త‌ర్వాత రెండు మూడు నెల‌ల‌కు కానీ ఒరిజిన‌ల్ ప్రింట్స్ వ‌చ్చేవి కావు. ఇక ఆ సినిమాను టీవీల్లో ప్లే కావాలంటే కూడా చాలా స‌మ‌యం ప‌ట్టేది. కానీ ఇప్పుడు డిజిట‌ల్ రైట్స్ పుణ్య‌మా అని సినిమా విడుద‌లైన త‌ర్వాత కేవ‌లం నెల రోజుల్లోనే ప్రింట్స్ వ‌చ్చేస్తున్నాయి. దాంతో సినిమాల‌కు వెళ్ల‌డం కూడా పూర్తిగా మానేస్తున్నారు ప్రేక్ష‌కులు. ఎలాగూ నెల రోజుల్లోనే ఒరిజిన‌ల్ ప్రింట్ వ‌చ్చేస్తుంది క‌దా.. ఇంకెందుకు డ‌బ్బులు వేస్ట్ చేసుకోవ‌డం అంటూ కాస్త ఓపిక ప‌డుతున్నారు. దీనివ‌ల్ల నిర్మాత‌ల‌కు లాభ‌మే.. ఎందుకంటే థియెట్రిక‌ల్ రైట్స్, శాటిలైట్, ఆడియో రైట్ల‌తో పాటు ఇప్పుడు డిజిట‌ల్ రైట్స్ కూడా కోట్లు కురిపిస్తున్నాయి.

Tollywood Top Producer Suresh Babu sensational comments on Amazon Netflix and feels about small movies pk అవునా.. ఎవరాయన అనుకుంటున్నారా..? మరెవరో కాదు రామానాయుడు తనయుడు సురేష్ బాబు. ఆయనకేంటి.. అన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా కరెంట్ బిల్ కట్టలేకపోవడం ఏంటి అనుకుంటున్నారా..? suresh babu,suresh babu amazon,suresh babu movies,suresh babu theatres,amazon prime video,amazon prime,netflix,netflix movies,telugu industry producers,Telugu Film Producers Council,telugu cinema,tollywood producers council,digital rights,tfpc dicision,tfpc digital rights,telugu cinema,తెలుగు ఇండస్ట్రీ,సురేష్ బాబు,సురేష్ బాబు అమేజాన్,తెలుగు నిర్మాతల మండలి,అమేజాన్ ప్రైమ్ వీడియోస్,తెలుగు సినిమా నెట్ ఫ్లిక్స్,తెలుగు సినిమా నిర్మాతలు,టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్,తెలుగు నిర్మాతల మండలి సంచలన నిర్ణయం
తెలుగు నిర్మాతల మండలి

అమేజాన్, నెట్ ఫ్లిక్స్, జియో లాంటి సంస్థ‌లు కొత్త సినిమాల‌ను ఫ్యాన్సీ రేట్‌కు కొనేసి ప్రేక్ష‌కుల‌ను త‌మ వైపు తిప్పుకుంటున్నారు. ఇప్పుడు ఇది నిర్మాత‌ల‌కు మంచి లాభాలు తీసుకొస్తున్నా.. భ‌విష్య‌త్తులో మాత్రం దీనివ‌ల్ల ఇండ‌స్ట్రీకి న‌ష్టం త‌ప్ప‌ద‌ని సురేష్ బాబు లాంటి వాళ్లు ఇప్ప‌టికే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. మరోసారి ఇదే గుర్తు చేసాడు ఈయన. డిజిట‌ల్ రైట్స్‌పై తెలుగు సినిమా నిర్మాత‌ల మండ‌లి ఈ మధ్యే ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌ట్నుంచి విడుద‌లైన ప్ర‌తీ సినిమాను కేవ‌లం మూడు నాలుగు వారాల్లోనే అమేజాన్, నెట్ ఫ్లిక్స్ ల‌లో విడుద‌ల చేస్తామంటే కుద‌ర‌దు.. క‌చ్చితంగా 8 వారాలు ర‌న్ ముగిసిన త‌ర్వాతే సినిమా విడుద‌ల చేయాలి.

Tollywood Top Producer Suresh Babu sensational comments on Amazon Netflix and feels about small movies pk అవునా.. ఎవరాయన అనుకుంటున్నారా..? మరెవరో కాదు రామానాయుడు తనయుడు సురేష్ బాబు. ఆయనకేంటి.. అన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా కరెంట్ బిల్ కట్టలేకపోవడం ఏంటి అనుకుంటున్నారా..? suresh babu,suresh babu amazon,suresh babu movies,suresh babu theatres,amazon prime video,amazon prime,netflix,netflix movies,telugu industry producers,Telugu Film Producers Council,telugu cinema,tollywood producers council,digital rights,tfpc dicision,tfpc digital rights,telugu cinema,తెలుగు ఇండస్ట్రీ,సురేష్ బాబు,సురేష్ బాబు అమేజాన్,తెలుగు నిర్మాతల మండలి,అమేజాన్ ప్రైమ్ వీడియోస్,తెలుగు సినిమా నెట్ ఫ్లిక్స్,తెలుగు సినిమా నిర్మాతలు,టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్,తెలుగు నిర్మాతల మండలి సంచలన నిర్ణయం
తెలుగు నిర్మాతల మండలి

అలాగ‌ని అంతా నిర్ణ‌యం తీసుకున్నారు. దీనివ‌ల్ల కొంద‌రు నిర్మాత‌లు అసంతృప్తి చెందుతున్నారు కూడా. ఇప్పుడున్న పరిస్థితుల్లో సాహో, సైరా లాంటి పెద్ద సినిమాలు మాత్రమే చూడ్డానికి ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తున్నారని.. చిన్న సినిమాలను కనీసం పట్టించుకోవడం లేదని చెబుతున్నాడు సురేష్ బాబు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో థియేటర్స్ అన్నీ కళ్యాణ మంటపాలుగా మారడం ఖాయం అంటున్నాడు ఈయన.
Tollywood Top Producer Suresh Babu sensational comments on Amazon Netflix and feels about small movies pk అవునా.. ఎవరాయన అనుకుంటున్నారా..? మరెవరో కాదు రామానాయుడు తనయుడు సురేష్ బాబు. ఆయనకేంటి.. అన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా కరెంట్ బిల్ కట్టలేకపోవడం ఏంటి అనుకుంటున్నారా..? suresh babu,suresh babu amazon,suresh babu movies,suresh babu theatres,amazon prime video,amazon prime,netflix,netflix movies,telugu industry producers,Telugu Film Producers Council,telugu cinema,tollywood producers council,digital rights,tfpc dicision,tfpc digital rights,telugu cinema,తెలుగు ఇండస్ట్రీ,సురేష్ బాబు,సురేష్ బాబు అమేజాన్,తెలుగు నిర్మాతల మండలి,అమేజాన్ ప్రైమ్ వీడియోస్,తెలుగు సినిమా నెట్ ఫ్లిక్స్,తెలుగు సినిమా నిర్మాతలు,టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్,తెలుగు నిర్మాతల మండలి సంచలన నిర్ణయం
తెలుగు నిర్మాతల మండలి

గతంలో తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా 3000 ధియేటర్స్ ఉండేవని.. కానీ ఇప్పుడు వాటి సంఖ్య 1700లకు పడిపోయిందని.. ధియేటర్స్ నడిపేకంటే కళ్యాణ మండపాలుగా మార్చడం నయమని ఎగ్జిబిటర్స్ భావిస్తున్నట్లు వాపోయాడు సురేష్ బాబు. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా మారకముందే అమేజాన్, నెట్ ఫ్లిక్స్ లాంటి ఆన్ లైన్ మాధ్యమాలను అరికట్టాలంటున్నాడు ఈయన.
First published: November 17, 2019, 2:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading