Home /News /movies /

TOLLYWOOD TOP PRODUCER ASHWINI DUTT ONLY SISTER PASSES AWAY PK

నిర్మాత అశ్వినీదత్ కుటుంబంలో తీవ్ర విషాదం..

అశ్వినీదత్ సోదరి కన్నుమూత (ashwini dutt sister death)

అశ్వినీదత్ సోదరి కన్నుమూత (ashwini dutt sister death)

Ashwini Dutt: టాలీవుడ్ అగ్ర నిర్మాత చలసాని అశ్వినీదత్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన ఒక్కగానొక్క సోదరి మరణించారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఈమె జూన్ 14న..

టాలీవుడ్ అగ్ర నిర్మాత చలసాని అశ్వినీదత్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన ఒక్కగానొక్క సోదరి మరణించారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఈమె జూన్ 14న తుదిశ్వాస విడిచారు. వై జయంతి కుటుంబానికి మీరు లేని లోటు పూడ్చలేనిది.. మిమ్మల్ని ఎప్పుడూ గుర్తుంచుకుంటామంటూ ట్విట్టర్‌లో ఈ వార్తను పోస్ట్ చేసారు వై జయంతి టీం. కోవిడ్ కారణంగా పరామర్శకు కూడా ఎవరూ రావద్దని కోరారు కుటుంబ సభ్యులు.

సోదరి మరణంతో అశ్వినీదత్ కూడా పూర్తి విషాదంలో మునిగిపోయాడు. ప్రస్తుతం ఈయన ప్రభాస్ హీరోగా అల్లుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ సినిమాకు శ్రీకారం చుట్టాడు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Ashwini Dutt, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు