Home /News /movies /

TOLLYWOOD TOP HEROINE TAMANNA FACES NEW PROBLEM WITH AKKINENI NAGARJUNA HOST BIGG BOSS 3 TELUGU CONTESTENT TAMANNA SIMHADRI HERE ARE THE DETAILS TA

Bigg Boss 3: తమన్నాను తిప్పలు పెడుతున్న బిగ్‌బాస్ 3..

తమన్నా భాటియా (ఫైల్ ఫోటో)

తమన్నా భాటియా (ఫైల్ ఫోటో)

సోషల్‌ మీడియా అకౌంట్ల వల్ల నటీనటులు ఇబ్బందుల పాలవుతుంటారు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌ తమన్నా బిగ్‌బాస్ సాక్షిగా అలాంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నారు.

    సామాజిక మాధ్యమాలు అందుబాటులో ఉండటంతో సెలబ్రిటీల గురించి నోటికొచ్చినట్టు మాట్లాడటం.. హద్దులుమీరి కించపరిచే వ్యాఖ్యలు చేయడం కామన్ అయిపోయింది.  సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సెలబ్రిటీలు చాలామందే వున్నారు. ట్విట్టర్లో అభిమానులతో టచ్‌లో ఉండే సెలబ్రిటీస్ సమయం దొరికినప్పుడల్లా వారితో లైవ్ చాట్ చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు వారిపై అభ్యంతరకమైన కామెంట్స్ సైతం ఎదుర్కోవాల్సి వస్తోంది. చాలా సందర్భాల్లో చిన్న విషయాలకే తారలను నెటిజెన్లు ట్రోల్‌ చేయటం చూస్తుంటాం.కానీ కొన్ని సందర్భాల్లో తమకు ఏ మాత్రం సంబంధం లేకపోయినా సోషల్‌ మీడియా అకౌంట్ల వల్ల నటీనటులు ఇబ్బందుల పాలవుతుంటారు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌ తమన్నా అలాంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నారు.

    tollywood top heroine tamanna faces new problem with akkineni nagarjuna host bigg boss 3 telugu contestent tamanna simhadri here are the details,tamanna simhadri,tamanna simhadri tamannah,tamannaah,tamanna simhadri bigg boss 3 telugu,tamanna simhadri bigg boss 3,tamanna simhadri bigg boss 3 nagarjuna,tamannaah,tamanna bhatia,Tamannaah instagarm,tamannaah bigg boss3,Tamannaah hot,,tollywood,telugu cinema,tamannaah bhatia,tamannah comedy,tamanna movies,tamannah bhatia beauty secrets,tamanna hot,tamannah cute,tamannah movie,tamannah songs,f2 tamanna,tamannah movies,tamannah bhatia,tamanna dance,tamannah best acting,tamannah bhatia skin,tamanna hit movies,tamannah telugu movie,tamannah bhatia navel,tamannah comedy moive,tamanna bhatia skin,tamanna photoshoot,tamanna workout,tamannah bhatia makeuptamanna simhadri interview,transgender tamanna simhadri,tamanna simhadri biography,tamanna simhadri videos,tamanna simhadri bigg boss,tamanna,tamanna simhadri real story,tamanna simhadri real life story,tamanna simhadri wild card entry,tamanna simhadri family,tamanna simhadri pawan kalyan,tamanna bhatia,jr artist tamanna simhadri comments,tamanna simhadri latest,tamanna simhadri life story,తమన్నా,తమన్నా సింహాద్రి,తమన్నా,తమన్నా,తమన్నా సింహాద్రి,తమన్నా మిల్కీ బ్యూటీ,మిల్కీ బ్యూటీ.తమ్మూ బేబి,
    తమన్నా వర్సెస్ తమన్నా సింహాద్రి (ఫైల్ ఫోటోస్)


    ఇటీవల బిగ్‌బాస్‌ షో సీజన్‌ 3లోకి ట్రాన్స్‌జెండర్‌ తమన్నా సింహాద్రి వైల్డ్‌ కార్డ్‌ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. గతంలో ఈమె ఏపీ మాజీ మంత్రి లోకేష్ పై మంగళగరిలో పోటీ చేసి వార్తల్లో నిలవడంతో ఆమెను బిగ్‌బాస్ షోలోకి తీసుకున్నారు. ఆమె బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిందో లేదో.. అప్పటి నుంచి హీరోయిన్‌ తమన్నా ట్విటర్‌ అకౌంట్‌ను ట్యాగ్‌ చేస్తూ వేల కొద్ది ట్వీట్లు వస్తున్నాయట. వీటిలో నెగెటివ్‌ ట్వీట్లు కూడా ఉండటంతో ఏం చేయాలో అర్ధంకాక మిల్కీ బ్యూటీ తలపట్టుకున్నట్టు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. తమన్నా సింహాద్రి బిగ్‌బాస్‌లో కొనసాగినంత కాలం హీరోయిన్‌ తమన్నాకు ఈ ఇబ్బందులు తప్పేలా లేవంటున్నారు తమన్నా అభిమానులు.
    First published:

    Tags: Bigg Boss 3 Telugu, Nagarjuna Akkineni, Tamanna simhadri, Tamannah, Telugu Cinema, Tollywood

    తదుపరి వార్తలు