తెలుగు యాంకర్స్ షాకింగ్ రెమ్యునరేషన్.. సుమకు పోటీగా అనసూయ..
యాంకర్లే కదా.. ఏం సంపాదిస్తారులే అనుకుంటున్నారా..? ఒక్కసారి వాళ్ల రెమ్యునరేషన్ తెలిస్తే.. వాళ్ళు నెలకు సంపాదించే లెక్క తెలిస్తే కొందరు గుండె కూడా ఆగిపోతుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న కొందరు..

తెలుగు యాంకర్స్ ఫైల్ ఫోటోస్
- News18 Telugu
- Last Updated: November 12, 2019, 4:10 PM IST
యాంకర్లే కదా.. ఏం సంపాదిస్తారులే అనుకుంటున్నారా..? ఒక్కసారి వాళ్ల రెమ్యునరేషన్ తెలిస్తే.. వాళ్ళు నెలకు సంపాదించే లెక్క తెలిస్తే కొందరు గుండె కూడా ఆగిపోతుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న కొందరు హీరోయిన్ల కంటే కూడా మన దగ్గర స్టార్ యాంకర్లు ఎక్కువగా సంపాదిస్తున్నారు. ఇది నమ్మడానికి కష్టంగా అనిపించినా కూడా నమ్మి తీరాల్సిన నిజాలు. అందరి సంపాదన అలాగే ఉంటుందనుకోవడం అత్యాశే అయినా కూడా కొందరు మాత్రం బాగానే వెనకేసుకుంటున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ యాంకర్స్ ఈ లిస్టులో అగ్రస్థానంలో ఉన్నారు.

నెలనెలా బ్యాంక్ బ్యాలెన్స్ లక్షలకు లక్షలు నింపేసుకుంటున్నారు. అయితే వాళ్ల కష్టం కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో నెం 1 యాంకర్ ఎవరు అంటే మరో ఆలోచన లేకుండా ఎవరైనా చెప్పే మాట సుమ కనకాల. ఆరేళ్ళ పిల్లాడు కూడా తడుముకోకుండా సుమ పేరు చెబుతాడు. ఈమె ఇప్పటికీ ప్రతీ రోజూ వివిధ ఛానెల్స్ లో రియాలిటీ షోస్ కు తోడు.. ఆడియో వేడుకలకు కూడా వ్యాఖ్యాతగా ఉంటుంది. ఒక్కో ఆడియో ఫంక్షన్‌కు దాదాపు 2 నుంచి 2.5 లక్షల వరకు సుమ వసూలు చేస్తుందని తెలుస్తుంది. ఇది కేవలం ఆడియో వేడుకలకు మాత్రమే.. అవార్డు ఫంక్షన్ అయితే రేట్ మరోలా ఉంటుంది.
బేసిగ్గా మలయాళీ అయినా కూడా తెలుగమ్మాయిల కంటే తెలుగు అనర్ఖలంగా మాట్లాడుతుంది సుమ. ఇదే ఆమెకు శ్రీరామరక్ష. పైగా ప్రతీ ఇంటి మనిషిగా మారిపోయింది సుమ కనకాల. ఈమె తర్వాత తెలుగులో అనసూయకు కూడా ఇదే రేంజ్ డిమాండ్ ఉంటుంది. గ్లామర్ షోతో మతులు పోగొట్టే రంగమ్మత్త అంటే ప్రేక్షకులకు మోజే. ఈమె ఒక్కో ఈవెంట్‌కు దాదాపు 2 లక్షలు ఛార్జ్ చేస్తుందనే ప్రచారం జరుగుతుంది. ఈ మధ్య ఈవెంట్స్ చేయడం మానేసిన అనసూయ.. టీవీ షోలతోనే బిజీగా ఉంది. దానికి తోడు సినిమాలు కూడా చేస్తుంది.

ఇక మరో జబర్దస్థ్ పోరీ రష్మీ గౌతమ్‌కు కూడా క్రేజ్ బాగానే ఉంది. ఈవెంట్స్‌కు తోడు ఓపెనింగ్స్‌తోనూ సందడి చేస్తుంటుంది రష్మి. ఈ భామ రెమ్యునరేషన్ దాదాపు లక్షన్నరపైనే ఉంది. సినిమాల్లో క్రేజ్ పెరిగిన తర్వాత రష్మి రేట్ కూడా డబుల్ అయిపోయింది. రాఖీ సినిమాలో ఎన్టీఆర్ చెల్లిగా నటించిన మంజూష కూడా ఒక్కో ఈవెంట్‌కు 50 వేల వరకు వసూలు చేస్తుందనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్త. ఇక ఇప్పుడు సోనియా చౌదరి హవా కూడా బాగానే నడుస్తుంది. పెళ్ళి అయిన పిల్లాడు పుట్టిన తర్వాత కూడా వరసగా ఈవెంట్స్‌తో రచ్చ చేస్తుంది సోనియా. చిన్నా పెద్ద సినిమాల ఆడియో ఈవెంట్స్‌లో బాగానే కనిపిస్తుంది సోనియా. 
బిగ్ బాస్ తర్వాత శ్రీముఖి రేంజ్ కూడా బాగానే పెరిగిపోయింది. కేవలం ఈ షో కోసమే ఏకంగా కోటికి పైగా పారితోషికం అందుకుంది శ్రీముఖి. ఇక ఇప్పుడు బుల్లితెరపై ఆమె కనిపించాలంటే లక్షలు కురిపించాల్సిందే. వీళ్లకుతోడు శ్యామల.. ప్రశాంతి లాంటి యాంకర్లు కూడా ఇప్పుడు తెలుగులో సత్తా చూపిస్తున్నారు. అయితే ప్రధానంగా మాత్రం సుమ.. సోనియా.. మంజూష పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే రష్మి, అనసూయ ఆడియో వేడుకలకు దూరంగా ఉంటున్నారు. అది మిగిలిన వాళ్లకు వరంగా మారింది. మొత్తానికి ఇప్పుడు తెలుగు యాంకర్ల సంపాదన బాగానే ఉంది.

తెలుగు యాంకర్ సుమ కనకాల

యాంకర్ అనసూయ
దిశా కేసుపై స్పందించిన అనసూయ.. తెలంగాణ పోలీసులకు హాట్సాఫ్..
అనసూయ భరద్వాజ్ జబర్దస్త్ నిర్ణయం.. రెండూ నావే అంటున్న బ్యూటీ..
హద్దులు దాటితే జైలుకే : అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్
ఛీఛీ.. మీరు అసలు మగాళ్లేనా.. నెటిజన్లపై మండిపడిన అనసూయ..
బాలయ్య సినిమాలో జబర్దస్త్ అనసూయ.. విలన్‌గా MLA రోజా..?
బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమాలో జబర్దస్త్ నటీనటులు..
బేసిగ్గా మలయాళీ అయినా కూడా తెలుగమ్మాయిల కంటే తెలుగు అనర్ఖలంగా మాట్లాడుతుంది సుమ. ఇదే ఆమెకు శ్రీరామరక్ష. పైగా ప్రతీ ఇంటి మనిషిగా మారిపోయింది సుమ కనకాల. ఈమె తర్వాత తెలుగులో అనసూయకు కూడా ఇదే రేంజ్ డిమాండ్ ఉంటుంది. గ్లామర్ షోతో మతులు పోగొట్టే రంగమ్మత్త అంటే ప్రేక్షకులకు మోజే. ఈమె ఒక్కో ఈవెంట్‌కు దాదాపు 2 లక్షలు ఛార్జ్ చేస్తుందనే ప్రచారం జరుగుతుంది. ఈ మధ్య ఈవెంట్స్ చేయడం మానేసిన అనసూయ.. టీవీ షోలతోనే బిజీగా ఉంది. దానికి తోడు సినిమాలు కూడా చేస్తుంది.

తెలుగు యాంకర్స్
ఇక మరో జబర్దస్థ్ పోరీ రష్మీ గౌతమ్‌కు కూడా క్రేజ్ బాగానే ఉంది. ఈవెంట్స్‌కు తోడు ఓపెనింగ్స్‌తోనూ సందడి చేస్తుంటుంది రష్మి. ఈ భామ రెమ్యునరేషన్ దాదాపు లక్షన్నరపైనే ఉంది. సినిమాల్లో క్రేజ్ పెరిగిన తర్వాత రష్మి రేట్ కూడా డబుల్ అయిపోయింది. రాఖీ సినిమాలో ఎన్టీఆర్ చెల్లిగా నటించిన మంజూష కూడా ఒక్కో ఈవెంట్‌కు 50 వేల వరకు వసూలు చేస్తుందనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్త. ఇక ఇప్పుడు సోనియా చౌదరి హవా కూడా బాగానే నడుస్తుంది. పెళ్ళి అయిన పిల్లాడు పుట్టిన తర్వాత కూడా వరసగా ఈవెంట్స్‌తో రచ్చ చేస్తుంది సోనియా. చిన్నా పెద్ద సినిమాల ఆడియో ఈవెంట్స్‌లో బాగానే కనిపిస్తుంది సోనియా.
Loading...

యాంకర్ శ్రీముఖి ఫోటోస్