టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యునరేషన్.. అగ్రస్థానంలో ఎవరున్నారో తెలుసా..?

తెలుగులో స్టార్ హీరోయిన్లు చాలా త‌క్కువ‌గా ఉంటారు. రోజ‌కో కొత్త హీరోయిన్ వ‌స్తున్న ఈ ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకుని ఉండ‌టం అంటే మాట‌లు కాదు. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో స‌రిగ్గా లెక్క‌పెడితే అర‌డ‌జ‌న్ మంది స్టార్ హీరోయిన్లు కూడా లేరు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 11, 2019, 10:55 PM IST
టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యునరేషన్.. అగ్రస్థానంలో ఎవరున్నారో తెలుసా..?
తెలుగు హీరోయిన్స్ రెమ్యునరేషన్
  • Share this:
తెలుగులో స్టార్ హీరోయిన్లు చాలా త‌క్కువ‌గా ఉంటారు. రోజ‌కో కొత్త హీరోయిన్ వ‌స్తున్న ఈ ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకుని ఉండ‌టం అంటే మాట‌లు కాదు. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో స‌రిగ్గా లెక్క‌పెడితే అర‌డ‌జ‌న్ మంది స్టార్ హీరోయిన్లు కూడా లేరు. కానీ వాళ్ల రెమ్యున‌రేష‌న్స్ మాత్రం ఓ రేంజ్లో ఉన్నాయి. ఆకాశాన్ని తాకేస్తున్నాయి. బాలీవుడ్ హీరోయిన్ల‌కు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో మ‌న ద‌గ్గ‌ర కూడా ముద్దుగుమ్మ‌లు రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్నారు. అస‌లు తెలుగులో ఎవ‌రెవ‌రు ఎంత పారితోషికం అందుకుంటున్నారో తెలుసా..?

Tollywood Top Actress Remunerations List.. Anushka Shetty, Nayanthara Ruling the industry pk.. తెలుగులో స్టార్ హీరోయిన్లు చాలా త‌క్కువ‌గా ఉంటారు. రోజ‌కో కొత్త హీరోయిన్ వ‌స్తున్న ఈ ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకుని ఉండ‌టం అంటే మాట‌లు కాదు. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో స‌రిగ్గా లెక్క‌పెడితే అర‌డ‌జ‌న్ మంది స్టార్ హీరోయిన్లు కూడా లేరు. tollywood heroines,tollywood heroines remuneration,tollywood heroines remuneration list,tollywood actress remuneration,anushka shetty remuneration 3.8 crore,nayanthara remuneration 4 crore,kajal agarwal remuneration 2 crore,samantha akkineni remuneration 2.5 crore,tamannaah remuneration 1.2 crore,sai pallavi remuneration 1.2 crore,rakul preet singh kiara advani remuneration,pooja hegde remuneration 2 crore,telugu cinema,తెలుగు హీరోయిన్లు రెమ్యునరేషన్,కాజల్ అగర్వాల్ రెమ్యునరేషన్,అనుష్క రెమ్యునరేషన్,నయనతార రెమ్యునరేషన్,సమంత అక్కినేని రెమ్యునరేషన్,తమన్నా రకుల్ ప్రీత్ సింగ్ రెమ్యునరేషన్,తెలుగు సినిమా
తెలుగు హీరోయిన్స్ రెమ్యునరేషన్

ఈ జాబితాలో ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో ఉంది అనుష్క‌. వ‌య‌సు 35 దాటినా కూడా ఇప్ప‌టికీ అనుష్క అంటే అదే ఇమేజ్ ఉంది. ముఖ్యంగా అనుష్క సినిమాలో ఉంటే హీరోతో ప‌నిలేదు. ఈమె ఒక్కో సినిమాకు దాదాపు 3.5 నుంచి 4 కోట్ల వ‌ర‌కు తీసుకుంటుంద‌ని తెలుస్తుంది. ఇప్పుడు న‌టిస్తున్న కోన వెంక‌ట్ సినిమాకు కూడా భారీగానే అందుకుంటుంది జేజ‌మ్మ‌. ఇక న‌య‌న‌తార కూడా అంతే. ఈమె కూడా సినిమాకు 4 నుంచి 7 కోట్ల వ‌ర‌కు పారితోషికం అందుకుంటుంది. సైరా కోసం 7 కోట్ల వ‌ర‌కు న‌య‌న‌తారకు ఇచ్చార‌ని తెలుస్తుంది.

Tollywood Top Actress Remunerations List.. Anushka Shetty, Nayanthara Ruling the industry pk.. తెలుగులో స్టార్ హీరోయిన్లు చాలా త‌క్కువ‌గా ఉంటారు. రోజ‌కో కొత్త హీరోయిన్ వ‌స్తున్న ఈ ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకుని ఉండ‌టం అంటే మాట‌లు కాదు. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో స‌రిగ్గా లెక్క‌పెడితే అర‌డ‌జ‌న్ మంది స్టార్ హీరోయిన్లు కూడా లేరు. tollywood heroines,tollywood heroines remuneration,tollywood heroines remuneration list,tollywood actress remuneration,anushka shetty remuneration 3.8 crore,nayanthara remuneration 4 crore,kajal agarwal remuneration 2 crore,samantha akkineni remuneration 2.5 crore,tamannaah remuneration 1.2 crore,sai pallavi remuneration 1.2 crore,rakul preet singh kiara advani remuneration,pooja hegde remuneration 2 crore,telugu cinema,తెలుగు హీరోయిన్లు రెమ్యునరేషన్,కాజల్ అగర్వాల్ రెమ్యునరేషన్,అనుష్క రెమ్యునరేషన్,నయనతార రెమ్యునరేషన్,సమంత అక్కినేని రెమ్యునరేషన్,తమన్నా రకుల్ ప్రీత్ సింగ్ రెమ్యునరేషన్,తెలుగు సినిమా
తెలుగు హీరోయిన్స్ రెమ్యునరేషన్

ఇక స‌మంత అక్కినేని కూడా దుమ్ము దులిపేస్తుంది. పెళ్లైన త‌ర్వాత కూడా స‌మంత‌తో సినిమా చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆస‌క్తి చూపిస్తున్నారు. ఈమె ఒక్కో సినిమాకు 2 నుంచి 2.5 కోట్ల వ‌ర‌కు ఛార్జ్ చేస్తుంది. సినిమాను బ‌ట్టి ఈమె రేట్ కూడా ఉంటుంది. నాగ‌చైత‌న్య‌తో ఈ మధ్యే నటించిన మ‌జిలీ, ఓ బేబీ సినిమాలకు కూడా భారీ రెమ్యున‌రేష‌న్ అందుకుంది స‌మంత‌. ఈ సినిమాతో పాటు మిగిలిన సినిమాలకు కూడా అంతే. ఇక ఈమె త‌ర్వాత ఆ స్థాయిలో పారితోషికం అందుకుంటున్న మ‌రో బ్యూటీ పూజా హెగ్డే. డిజే త‌ర్వాత ఈమె జాతకం మారిపోయింది.

Tollywood Top Actress Remunerations List.. Anushka Shetty, Nayanthara Ruling the industry pk.. తెలుగులో స్టార్ హీరోయిన్లు చాలా త‌క్కువ‌గా ఉంటారు. రోజ‌కో కొత్త హీరోయిన్ వ‌స్తున్న ఈ ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకుని ఉండ‌టం అంటే మాట‌లు కాదు. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో స‌రిగ్గా లెక్క‌పెడితే అర‌డ‌జ‌న్ మంది స్టార్ హీరోయిన్లు కూడా లేరు. tollywood heroines,tollywood heroines remuneration,tollywood heroines remuneration list,tollywood actress remuneration,anushka shetty remuneration 3.8 crore,nayanthara remuneration 4 crore,kajal agarwal remuneration 2 crore,samantha akkineni remuneration 2.5 crore,tamannaah remuneration 1.2 crore,sai pallavi remuneration 1.2 crore,rakul preet singh kiara advani remuneration,pooja hegde remuneration 2 crore,telugu cinema,తెలుగు హీరోయిన్లు రెమ్యునరేషన్,కాజల్ అగర్వాల్ రెమ్యునరేషన్,అనుష్క రెమ్యునరేషన్,నయనతార రెమ్యునరేషన్,సమంత అక్కినేని రెమ్యునరేషన్,తమన్నా రకుల్ ప్రీత్ సింగ్ రెమ్యునరేషన్,తెలుగు సినిమా
తెలుగు హీరోయిన్స్ రెమ్యునరేషన్

ఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్ కూడా లేక‌పోయినా పూజాతో సినిమా చేయ‌డానికి స్టార్ హీరోలు ఆస‌క్తి చూపిస్తున్నారు. ఈ మధ్యే మహేశ్ బాబుతో నటించిన మ‌హ‌ర్షి మంచి వసూళ్లు సాధించడంతో పూజా ఆనందంగా ఉంది. మొన్నొచ్చిన గద్దలకొండ గణేష్ కూడా హిట్ అయింది. ప్రస్తుతం ప్ర‌భాస్ సినిమాలో న‌టిస్తున్న పూజా.. సినిమాకు దాదాపు కోటి 70 నుంచి 2 కోట్ల వ‌ర‌కు అందుకుంటుంది. ప్రస్తుతం బన్నీతో అల వైకుంఠపురములో సినిమాలో నటిస్తుంది. కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 12 ఏళ్ల‌వుతున్నా ఇప్ప‌టికీ స్టార్ ఇమేజ్ కొన‌సాగిస్తుంది. సినిమాకు కోటిన్న‌ర వ‌రకు చార్జ్ చేస్తుంది చంద‌మామ‌.
Tollywood Top Actress Remunerations List.. Anushka Shetty, Nayanthara Ruling the industry pk.. తెలుగులో స్టార్ హీరోయిన్లు చాలా త‌క్కువ‌గా ఉంటారు. రోజ‌కో కొత్త హీరోయిన్ వ‌స్తున్న ఈ ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకుని ఉండ‌టం అంటే మాట‌లు కాదు. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో స‌రిగ్గా లెక్క‌పెడితే అర‌డ‌జ‌న్ మంది స్టార్ హీరోయిన్లు కూడా లేరు. tollywood heroines,tollywood heroines remuneration,tollywood heroines remuneration list,tollywood actress remuneration,anushka shetty remuneration 3.8 crore,nayanthara remuneration 4 crore,kajal agarwal remuneration 2 crore,samantha akkineni remuneration 2.5 crore,tamannaah remuneration 1.2 crore,sai pallavi remuneration 1.2 crore,rakul preet singh kiara advani remuneration,pooja hegde remuneration 2 crore,telugu cinema,తెలుగు హీరోయిన్లు రెమ్యునరేషన్,కాజల్ అగర్వాల్ రెమ్యునరేషన్,అనుష్క రెమ్యునరేషన్,నయనతార రెమ్యునరేషన్,సమంత అక్కినేని రెమ్యునరేషన్,తమన్నా రకుల్ ప్రీత్ సింగ్ రెమ్యునరేషన్,తెలుగు సినిమా
తెలుగు హీరోయిన్స్ రెమ్యునరేషన్

త‌మ‌న్నా ఎఫ్2 విజ‌యం త‌ర్వాత సినిమాకు కోటి 20 ల‌క్ష‌లు డిమాండ్ చేస్తుంది. కైరా అద్వానీ, రాశీ ఖ‌న్నా, ర‌కుల్ ప్రీత్ సింగ్ కూడా సినిమాకు కోటి వ‌ర‌కు తీసుకుంటున్నారు. ఇక సాయి పల్ల‌వి సైతం మొన్న ప‌డిప‌డి లేచే మ‌న‌సు సినిమా కోసం కోటి 20 ల‌క్ష‌లు పారితోషికం అందుకుంది. మొత్తానికి తెలుగులో ఇప్పుడు మ‌న హీరోయిన్లు కొంద‌రు హీరోల‌తో స‌మానంగా పారితోషికం అందుకుంటున్నారు.
First published: November 11, 2019, 10:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading