అల్లు అర్జున్‌ను డామినేట్ చేస్తున్న ఆ టాలీవుడ్ టాప్ హీరోయిన్..

నమ్మడానికి కాస్త చిత్రంగా అనిపిస్తుంది కదా.. కానీ ఇదే నిజం. ఇప్పుడు నిజంగానే ఓ హీరోయిన్ బన్నీని డామినేట్ చేస్తుంది. అయితే అది కేవలం సినిమా పరంగానే.. బయట డామినేట్ చేయడం అంటే చిన్న విషయం కాదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 12, 2019, 2:10 PM IST
అల్లు అర్జున్‌ను డామినేట్ చేస్తున్న ఆ టాలీవుడ్ టాప్ హీరోయిన్..
అల్లు అర్జున్ రాములో రాములా సాంగ్ టీజర్
  • Share this:
నమ్మడానికి కాస్త చిత్రంగా అనిపిస్తుంది కదా.. కానీ ఇదే నిజం. ఇప్పుడు నిజంగానే ఓ హీరోయిన్ బన్నీని డామినేట్ చేస్తుంది. అయితే అది కేవలం సినిమా పరంగానే.. బయట డామినేట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. అది కేవలం తన భార్యకు మాత్రమే ఉందని చెప్పాడు బన్నీ. ప్రస్తుతం ఈయన అల వైకుంఠపురములో సినిమాలో నటిస్తున్నాడు. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ బాస్ పాత్రలో హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తుంది. ఈ విషయం స్వయంగా తానే చెప్పేసింది.

Tollywood Top actress Pooja Hegde dominating Allu Arjun and news going crazy in Social media pk నమ్మడానికి కాస్త చిత్రంగా అనిపిస్తుంది కదా.. కానీ ఇదే నిజం. ఇప్పుడు నిజంగానే ఓ హీరోయిన్ బన్నీని డామినేట్ చేస్తుంది. అయితే అది కేవలం సినిమా పరంగానే.. బయట డామినేట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. allu arjun,allu arjun twitter,pooja hegde,pooja hegde twitter,pooja hegde instagram,pooja hegde allu arjun,pooja hegde hot,pooja hegde hot images,pooja hegde hot videos,pooja hegde allu arjun romance,pooja hegde bikini show in dj,pooja hegde allu arjun movies,pooja hegde ala vaikuntapurramloo movie,pooja hegde allu arjun ala vaikuntapurramloo,telugu cinema,అల వైకుంఠపురములో,అల్లు అర్జున్,పూజా హెగ్డే,అల్లు అర్జున్ పూజా హెగ్డే,తెలుగు సినిమా
‘అల వైకుంఠపురములో’ సినిమాలో అల్లు అర్జున్‌కు సూచనలు ఇస్తున్న త్రివిక్రమ్ (twitter/Photo)


అల్లు అర్జున్ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా నటిస్తుంటే.. ఆమె మేనేజర్ పాత్రలో పూజా కనిపిస్తుంది. ఇక బన్నీ కొలీగ్స్ పాత్రల్లో నవదీప్, రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు. నవదీప్ పాత్ర నెగిటివ్ రోల్ అని తెలుస్తుంది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్రలో నటిస్తుంది. సుశాంత్ , నివేతా పేతురాజ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అల వైకుంఠపురములో సినిమాలో పూజా, బన్నీ మధ్య వచ్చే ట్రాక్ అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు దర్శక నిర్మాతలు. ముఖ్యంగా హ్యూమర్ బాగా వచ్చిందని.. ఫస్టాఫ్ కామెడీతో కడుపులు చెక్కలైపోతాయని తెలుస్తుంది.

Allu Arjun fans disappointed because of Ramuloo Ramulaa song teaser postpone in Ala Vaikuntapurramuloo pk అసలే గ్యాప్ బాగా వచ్చిందని బన్నీ ఫ్యాన్స్ బాగా ఫీల్ అవుతున్నారు. నా పేరు సూర్య తర్వాత బన్నీ ఏ సినిమా చేయలేదు. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో సినిమా చేస్తున్నాడు. Ala Vaikunthapurramuloo Ramulo Ramula,Ala Vaikunthapurramuloo Ramulo Ramula song postponed,Ala Vaikunthapurramuloo twitter,Ala Vaikunthapurramuloo Ramulo Ramula Mass song,Ala Vaikunthapurramuloo,#AlaVaikunthapurramuloo,Allu Arjun,allu arjun Ala Vaikuntapuramlo,allu arjun Ala Vaikuntapuramlo amazon prime video,Ala Vaikuntapuramlo netflix,Ala Vaikuntapuramlo trivikram srinivas,amazon prime video,amazon prime,netflix,netflix movies,telugu industry producers,Telugu Film Producers Council,telugu cinema,tollywood producers council,digital rights,tfpc dicision,tfpc digital rights,telugu cinema,తెలుగు ఇండస్ట్రీ,తెలుగు నిర్మాతల మండలి,అల వైకుంఠపురములో అమేజాన్,అల వైకుంఠపురములో నెట్ ఫ్లిక్స్,అల్లు అర్జున్ అల వైకుంఠపురములో,అమేజాన్ ప్రైమ్ వీడియోస్,తెలుగు సినిమా నెట్ ఫ్లిక్స్,తెలుగు సినిమా నిర్మాతలు,టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్,తెలుగు నిర్మాతల మండలి సంచలన నిర్ణయం,
అల వైకుంఠపురములో సాంగ్ (Source: Youtube)


ఈ సినిమా కథ గురించి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. జయరాం కోటీశ్వరుడిగా.. మురళీ శర్మ అతడి ఇంట్లో డ్రైవర్‌గా కనిపిస్తున్నారని.. వాళ్లిద్దరూ స్నేహితులని.. ఓ సమయంలో ఇద్దరూ తమ కొడుకులను పుట్టగానే మార్చేసుకుంటారని.. ఆ తర్వాత ఏమైంది అనేది అసలు కథ అని ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ కథ మాత్రం ఆసక్తికరంగానే అనిపిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతికి సినిమా విడుదల కానుంది.
Published by: Praveen Kumar Vadla
First published: November 12, 2019, 2:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading