హోమ్ /వార్తలు /సినిమా /

Tollywood: ఒక్క హిట్ కోసం ఎదురు చూస్తున్న స్టార్ హీరోలు వీళ్లే!

tollywood

tollywood

Tollywood: ఎంతో మంది స్టార్ హీరోలు సినిమాలలో నటించి వరుస హిట్ లు అందుకుంటారు. కానీ ఒకానొక సమయంలో ఫ్లాప్ లను కూడా ఎదుర్కొంటుంటారు.

Tollywood: ఎంతో మంది స్టార్ హీరోలు సినిమాలలో నటించి వరుస హిట్ లు అందుకుంటారు. కానీ ఒకానొక సమయంలో ఫ్లాప్ లను కూడా ఎదుర్కొంటుంటారు. ఇక వాటిని దృష్టిలో పెట్టుకొని మరో సినిమాపై ఆశలు పెట్టుకుంటారు. తాజాగా టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోలు తమ ప్లాప్ ల తర్వాత హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఆ హీరోలు ఎవరో తెలుసుకుందాం..

నాగార్జున: టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున  కూడా వరుసగా పలు సినిమాలలో ఫ్లాఫ్ లు అందుకున్న సంగతి తెలిసిందే.ఆఫీసర్, దేవదాస్, మన్మధుడు 2, వైల్డ్ డాగ్ లతో నిరాశ చెందగా ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాపై ఆశలు పెట్టుకుంటున్నారు.

బాలకృష్ణ: తెలుగు సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ. ప్రస్తుతం యంగ్ హీరోలతో పోటీగా వరుస సినిమాలలో అవకాశాలు అందుకున్నాడు. కథానాయకుడు,మహా నాయకుడు, రూలర్, పైసా వసూల్ వంటి సినిమాలలో అంత గుర్తింపు తెచ్చుకోలేదు. దీంతో ప్రస్తుతం  బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆఖండ సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు.

విజయ్ దేవరకొండ: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి తో మంచి సక్సెస్ అందుకున్న  తర్వాత పలు సినిమాలలో నటించాడు. ఇక ఆయన డియర్ కామ్రేడ్,  వరల్డ్ ఫేమస్, నోటా లో నటించగా ఈ సినిమాలు వరుసగా ప్లాఫ్ ను అందించాయి. దీంతో ప్రస్తుతం లైగర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకోవడానికి ఎదురుచూస్తున్నాడు.

రామ్ చరణ్: టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉన్నాడు. ఇక ఈయన వరుసగా పలు సినిమాలలో సక్సెస్ అందుకోగా వినయ విధేయ రామ సినిమా తో అంత సక్సెస్ అందుకోలేదు. ఆ తర్వాత మళ్ళీ ఏ సినిమాలలో కూడా నటించకపోగా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా మీద బాగా హోప్స్ పెట్టుకున్నాడు.

First published:

Tags: Balakrishna, Nagarjuna, Ram Charan, Star heros, Tollywood, Vijay Devarakonda

ఉత్తమ కథలు