టాలీవుడ్ స్టార్ హీరో ఇంట్లో కరోనా కలకలం.. ఆందోళనలో ఫ్యాన్స్..

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా అందరినీ భయభ్రంతాలకు గురి చేస్తోంది. ఈ వైరస్ పెద్దా, చిన్నా, బీదా, గొప్ప, ఆడా, మగ అనే తేడా తెలియకుండా అందరినీ కమ్మేస్తోంది. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో ఇంట్లో కరోనా కలకలం రేపుతోంది.

news18-telugu
Updated: June 23, 2020, 9:42 PM IST
టాలీవుడ్ స్టార్ హీరో ఇంట్లో కరోనా కలకలం.. ఆందోళనలో ఫ్యాన్స్..
ప్రతీతాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా అందరినీ భయభ్రంతాలకు గురి చేస్తోంది. ఈ వైరస్ పెద్దా, చిన్నా, బీదా, గొప్ప, ఆడా, మగ అనే తేడా తెలియకుండా అందరినీ కమ్మేస్తోంది. ఈ వైరస్ సోకిన తర్వాత సరైన చికిత్స తీసుకోకపోతే మరణాన్ని ఆహ్వానించినట్టే. ఇప్పటికే లక్షల మంది ఈ వ్యాధి బారినపడి ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఇప్పటికే కొన్నిలక్షల మంది ఈ కరోనా కారణంగా కన్నుమూసారు. కొందరు సినిమా సెలబ్రిటీలకు కూడా ఈ వైరస్ సోకింది. ముఖ్యంగా హాలీవుడ్‌లో కొందరు హీరోలు, హీరోయిన్లు కూడా కరోనా బారిన పడ్డారు. రీసెంట్‌గా టాలీవుడ్ సీనియర్ హీరో మురళీ మోహన్ ఇంట్లో పనిచేసేవాళ్లకు కరోనా బారిన పడిటంతో ఆ హీరో కుటుంబం మొత్తం క్వారంటైన్‌లో ఉన్నారు. అంతేకాదు రీసెంట్‌గా టాలీవుడ్ నటుడు నిర్మాత బండ్ల గణేష్ కరోనా బారిన పడ్డాడు. ఇపుడిపుడే బండ్ల గణేష్ కరోనా నుండి బయటపడుతున్నాడు. తాజాగా అక్కినేని కోడలు సమంత ఫ్రెండ్ శిల్పారెడ్డికి కరోనా సోకింది. ప్రముఖ ఫ్యాషన్ ఢిజైనర్ శిల్పారెడ్డికి కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో నిర్ధారణ అయింది. ఈ మధ్యనే శిల్పారెడ్డి, సమంతను వాళ్ల ఇంట్లో కలిసింది. అంతేకాదు సమంతను ముద్దు కూడా పెట్టుకుంది.ఈ ఫోటోను సమంత సోషల్ మీడియాలో షేర్ చేసింది.

tollywood star hero family nearest friend got corona possitive,akkineni family corona,samantha akkineni friend corona,nagarjuna corona,samantha coronavirus,naga chaitanya coronavirus,samantha akkineni,samantha akkineni terrace gardening,samantha akkineni terrace garden,samantha akkineni farming,samantha akkineni farmer,samantha akkineni twitter,samantha akkineni instagram 10 million followers,samantha akkineni movies,samantha instagram,samantha akkineni instagram,akkineni samantha post on instagram,samantha akkineni latest instagram photos,samantha akkineni recent post on instagram,samantha naga chaitanya,samantha akkineni age,samantha akkineni biography,samantha instagram post,samantha akkineni net worth,samantha akkineni inspired makeup,samantha akkineni makeup,samantha akkineni hot photos,samantha akkineni hot videos,samantha akkineni naga chaitanya,సమంత అక్కినేని,సమంత అక్కినేని రైతుగా మారబోతుందా,సమంత అక్కినేని మిద్దె తోట,సమంత ఇంట్లో  కరోనా కలకలం,సమంత ఇంట్లో కరోనా,నాగార్జున ఇంట్లో కరోనా కలకలం,నాగార్జున కరోనా
సమంత అక్కినేని ఫ్రెండ్ శిల్పారెడ్డికి కరోనా పాజిటివ్ (Twitter/Photo)


ఆమెతో కలిసిన తర్వాత సమంత, తన భర్త నాగ చైతన్యతో  కలిసి తన మావయ్య నాగార్జున ఇంటికి వెళ్లి లంచ్ చేసినట్టు సమాచారం. ఈ విషయం తెలిసిన అక్కినేని అభిమానులు ఒకటే ఆందోళనకు గురవుతున్నారు.  తమ హీరోలకు ఏమైనా కరోనా సోకిందా అనే ఆందోళనలో ఉన్నారు ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో సమంత, చైతూ, నాగార్జున సహా అందరు క్వారంటైన్‌లోకి వెళ్లారు. రేపో మాపో కరోనా పరీక్షలు చేయించుకునేందుకు రెడీ అవుతున్నట్టు అక్కినేని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా కరోనా పరీక్షల్లో వీరికి ఎలాంటి ఫలితం వస్తుందా అని అక్కినేని అభిమానులతో పాటు  ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
First published: June 23, 2020, 9:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading