హోమ్ /వార్తలు /సినిమా /

Anchor Pradeep: ఢీ కంటెస్టెంట్ ల బాగోతం బయటపెట్టిన ప్రదీప్.. ఆ మాటలతో?

Anchor Pradeep: ఢీ కంటెస్టెంట్ ల బాగోతం బయటపెట్టిన ప్రదీప్.. ఆ మాటలతో?

 Anchor Pradeep: ఈటీవీలో ప్రసారమవుతున్న డాన్స్ రియాలిటీ ఢీ షో గురించి అందరికీ తెలిసిందే. ఇక ఈ షో లో పాల్గొనే కంటెస్టెంట్ ల డాన్స్ లకు మాత్రం ఫిదా కావాల్సిందే.

  Anchor Pradeep: ఈటీవీలో ప్రసారమవుతున్న డాన్స్ రియాలిటీ ఢీ షో గురించి అందరికీ తెలిసిందే. ఇక ఈ షో లో పాల్గొనే కంటెస్టెంట్ ల డాన్స్ లకు మాత్రం ఫిదా కావాల్సిందే. వాళ్ల పర్ఫామెన్స్ తో బాగా ఆకట్టుకుంటారు కంటెస్టెంట్ లు. ఇక జడ్జిలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు. వాళ్లు కంటెస్టెంట్ లపై చేసే కామెంట్లు మాత్రం ఎంతో ఆసక్తిగా ఉంటాయి. ఇక ప్రోగ్రాంలో అంతా ఒక ఎత్తు అయితే యాంకర్స్ ది ఒక ఎత్తు అవుతుంది.

  ఢీ షో లో ఇప్పటికీ ఎంతోమంది కంటెస్టెంట్ లు తమ ఫార్మెన్స్ తో బాగా అదరగొట్టడమే కాకుండా.. అందులో రెండు భాగాలుగా ఉన్న యాంకర్ టీమ్స్ చేసే పర్ఫామెన్స్ మాత్రం బాగా హైలెట్ గా నిలుస్తుందని చెప్పవచ్చు ఈ షోలో. ఇందులో ఇప్పటికే సుధీర్, ఆది, రష్మీ, దీపిక లు తమ డాన్సులతో బాగా రెచ్చిపోతారు. ఇక ప్రదీప్ చేసిన యాంకరింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన కంటెస్టెంట్ లపై చేసే రచ్చ అంతా ఇంతా ఉండదు. ఇదిలా ఉంటే యాంకర్ ప్రదీప్ తాజాగా కంటెస్టెంట్ ల బాగోతం బయటపెట్టాడు.

  మామూలుగా ఏ ప్రోగ్రాం లో నైనా షో జరుగుతున్న సమయంలో.. మధ్యలో జరిగే కొన్ని హాస్య పూరిత సన్నివేశాలను ఎడిట్ ద్వారా డిలీట్ చేస్తుంటారు. ఆ టైంలో కంటెస్టెంట్స్, యాంకర్లు, జడ్జిలు చేసే ఏదైనా తినడం కానీ, తమ ఫోన్లలో టైం పాస్ చేయడం కానీ చేస్తుంటారు దానిని.. కంటెస్టెంట్ లు తాము పర్ఫామెన్స్ చేసేటప్పుడు జడ్జీలు చేసే కొన్ని పనులను పర్ఫామెన్స్ బాగంలో చూపిస్తుంటారు. ఇక తాజాగా ప్రదీప్ పంచుకున్న వీడియోలో.. మణికంఠ, నైనిక చేసిన ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో ముద్దు సీను చూసి అందరూ షాక్ అవ్వగా.. ఆ వీడియో పై కొన్ని మీమ్స్ కూడా అందర్నీ నవ్వించాయి. వాళ్ళు వేసిన డాన్స్ లకు అభి మాస్టర్ కుమిలి కుమిలి ఏడ్చినట్టు, జిత్తు మాస్టర్ మణికంఠ పైపు అవసరమా అనే చూపుతో చూస్తున్నట్లు మీమ్స్ చేయగా అందరు తెగ నవ్వుకున్నారు.

  First published:

  Tags: Anchor pradeep, Jithu master, Reel video, Social Media, జిత్తు మాస్టర్, ఢీ, యాంకర్ ప్రదీప్

  ఉత్తమ కథలు