చిరంజీవి, కొరటాల శివ సినిమా కోసం క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్..

‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల శివ  దర్శకత్వంలో కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఊపందుకున్నాయి. ఈ సినిమా కోసం క్రేజీ మ్యూజిక్ డైెరెక్టర్‌ను రంగంలోకి దింపాలనే ఆలోచనలో చిరంజీవి ఉన్నారు.

news18-telugu
Updated: November 19, 2019, 2:35 PM IST
చిరంజీవి, కొరటాల శివ సినిమా కోసం క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్..
కొరటాల శివ,చిరంజీవి (facebook/photo)
  • Share this:
‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల శివ  దర్శకత్వంలో కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఊపందుకున్నాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో స్టార్ట్ చేయనున్నారు. ఎప్పటిలాగే కొరటాల శివ ఈ సినిమాను కూడా సామాజిక ఇతివృత్తంతో తెరకెక్కించనున్నట్టు సమాచారం. ఈ సినిమాను దేవాలయాల నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. దేవాలయాలను నిర్లక్ష్యం చేయడం వలన  సమాజంపై ఎంత చెడు ప్రభావం చూపుతాయనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఇందులో చిరంజీవి.. దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఆలయ భూములు అన్యాక్రాంతం చేస్తున్న వారినపై హీరో ఎలాంటి ఉక్కుపాదం మోపాడు. దేవాలయ ఆస్తులను కాపాడడానికి హీరో ఏం చేసాడు. ప్రభుత్వానికి ఎలాంటి సందేశం ఇచ్చాడనేదే ఈ సినిమా కాన్సెప్ట్ అని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.  ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్లో నటించనున్నట్టు సమాచారం. మరొకటి నక్సలైట్ పాత్ర అని చెబుతున్నారు. ఈ సినిమాలో లేడీ అమితాబ్ విజయ్ శాంతి ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు సమచారం. ఇక కథానాయికగా త్రిషను ఆల్మోస్ట్ ఫైనల్ చేసినట్టు సమాచారం.

Ram Charan huge shock to director Koratala SIva and Megastar Chiranjeevi just watching it pk అనుకున్నదొక్కటి అయినదొక్కటి అంటే ఇదే మరి. చారిత్రాత్మక చిత్రంగా వచ్చిన సైరా నరసింహా రెడ్డి సంచలన విజయం సాధిస్తుందేమో అనుకుంటే.. తెలుగులో మాత్రమే సత్తా చూపించి.. ram charan shock to koratala siva,sye raa collections,sye raa movie collections,ram charan budget controlling,chiranjeevi koratala siva movie,chiranjeevi 152,chiru 152,koratala siva ram charan,ram charan instagram,ram charan koratala siva charlie chaplin,chiranjeevi,chiranjeevi movies,chiranjeevi koratala siva,chiranjeevi koratala siva different concept,ram charan instagram,ram charan twitter,ram charan rrr movie,chiranjeevi nayanthara,ram charan chiranjeevi,chiranjeevi ram charan koratala movie,chiranjeevi koratala siva movie,chiranjeevi koratala movie,chiru koratala movie,chiranjeevi movies,chiranjeevi sye raa narasimha reddy movie,chiranjeevi sye raa movie,chiranjeevi ram charan movie,telugu cinema,చిరంజీవి,చిరంజీవి రామ్ చరణ్,చిరంజీవి రామ్ చరణ్ కొరటాల శివ,బడ్జెట్ కంట్రోల్ చేస్తున్న రామ్ చరణ్,కొరటాల శివ,చిరు చరణ్ కొరటాల,కొరటాల చిరంజీవి సినిమా,కొరటాల శివ చిరంజీవి సినిమా,తెలుగు సినిమా
చిరంజీవి,కొరటాల శివ మూవీ ఓపెనింగ్ (Twitter/Photo)


ఈ సినిమాకు ‘గోవిందా హరి గోవిందా’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఇక కొరటాల శివ సినిమా అంటే ముందు నుంచి ‘దేవీశ్రీ ప్రసాద్’ అని అందరు అనుకున్నారు. కానీ  చిరు 152వ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకులు పని చేయబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత ద్వయం అజయ్-అతుల్ రాబోతున్నారని.. వాళ్లపై మెగాస్టార్ ఆసక్తి చూపిస్తున్నారని వార్తలు వినిపించాయి. కానీ ‘సైరా’ సినిమాకు బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ఇచ్చిన మ్యూజిక్ బాగానే ఉన్న మాస్‌కు అనుకున్నంత రేంజ్‌లో రీచ్ కాలేదు. అందుకే ఈ సినిమా కోసం తనకు ఒకప్పుడు తన సూపర్ హిట్ సినిమాలకు మ్యూజిక్ ఇచ్చిన మణిశర్మను ఈ సినిమా కోసం తీసుకోవాలనే ఆలోచనలో మెగాస్టార్ చిరంజీవి ఉన్నట్టు సమాచారం.

tollywood senior music director manisharma may composed music to chiranjeevi koratala siva movie,chiranjeevi,chiranjeevi movies,chiranjeevi koratala siva,chiranjeevi mani sharma,mani sharma music to chiranjeevi new movie,mani sharma koratala siva chiranjeevi,chiranjeevi koratala siva different concept,chiranjeevi govinda hari govinda,govinda hari govinda,vijayashanti,vijayashanti mahesh babu sarileru neekevvaru,vijayashanti movies,chiranjeevi vijayashanti,chiranjeevi vijayashanti hit pair,chiranjeevi vijayashanti again pair in koratala siva movie,chiranjeevi twitter,chiranjeevi instagram,chiranjeevi facebook,chiranjeevi,vijayashanti,vijayashanti movies,vijayashanti facebook,vijayashanti twitter,vijayashanti instagram,chiranjeevi hit movies,manchi donga songs,chiranjeevi movies parts,telugu movies,chiranjeevi birthday special,chiranjeevi full movies,chiranjeevi hit songs,chiranjeevi comedy scenes,vijayashanti movies parts,chiranjeevi and vijayashanti,chiranjeevi vijayashanthi movies,chiranjeevi vijayashanthi hit songs,chiranjeevi & vijayashanti love parts,telugu full movies,tollywood,telugu cinema,చిరంజీవి,విజయశాంతి,చిరంజీవి విజయశాంతి,మరోసారి జోడి కట్టబోతున్న చిరంజీవి,విజయశాంతి,కొరటాల శివ సినిమాలో విజయశాంతి చిరంజీవి,చిరంజీవికి జోడిగా విజయశాంతి,విజయశాంతి,విజయశాంతి సరిలేరు నీకెవ్వరు,డిఫరెంట్ కాన్పెప్ట్‌తో చిరంజీవి కొరటాల శివ,గోవిందా హరి గోవిందా,చిరంజీవి గోవిందా హరి గోవిందా,మణిశర్మ గోవిందా హరి గోవిందా,మణిశర్మ,చిరంజీవి మణిశర్మ
చిరంజీవి,కొరటాల శివ (Twitter/Photo)


ఈ మధ్యకాలంలో మణిశర్మ ఇచ్చిన ‘లై’, ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలు మ్యూజికల్‌గా వండర్ క్రియేట్ చేసాయి. అందుకే చిరంజీవి.. కొరటాల శివ సినిమా కోసం మణిశర్మను తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇక మణిశర్మ ఉండే.. ఆర్ఆర్ గురించి అంతగా పట్టించుకోవాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాలకు మణిశర్మ..తన బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌తో విజయ తీరాలకు చేర్చాడు. అందుకే చిరంజీవి మణిశర్మ పై మొగ్గుచూపినట్టు సమాచారం. చిరంజీవి, మణిశర్మ కాంబినేషన్‌లో చివరగా ‘స్టాలిన్’ సినిమా వచ్చింది.
First published: November 19, 2019, 2:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading