చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఆ పని చేసేసారు.. మరి ఇపుడా పని వెంకటేష్ చేస్తాడా...

Chiranjeevi Balakrishna Nagarjuna Venkatesh | అవును..ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఆ పని కానిచ్చేసారు..ఇపుడు వెంకటేష్ ఆ పని చేయాలని ఫిక్స్ అయ్యాడు. వివరాల్లోకి వెళ్లితే..

news18-telugu
Updated: October 29, 2020, 9:30 AM IST
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఆ పని చేసేసారు.. మరి ఇపుడా పని వెంకటేష్ చేస్తాడా...
టాలీవుడ్ సీనియర్ అగ్ర హీరోలు చిరు,బాలయ్య, నాగ్,వెంకీ (File/Photos)
  • Share this:
Chiranjeevi Balakrishna Nagarjuna Venkatesh | అవును..ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఆ పని కానిచ్చేసారు..ఇపుడు వెంకటేష్ ఆ పని చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్లితే..ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోలు తమ సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్స్ తీసే పనిలో పడ్డారు.ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి,..శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ సినిమాలు చేసాడు. అందులో ఎంబీబీఎస్ హిట్టైయితే...జిందాబాద్ మాత్రం ఆడియన్స్‌తో జిందాబాద్ కొట్టించుకోలేకపోయింది. తాజాగా ఓ దర్శకుడు చిరంజీవి నటించిన ఓ పాత సూపర్ హిట్ సినిమా సీక్వెల్ స్టోరీ అంటూ చిరంజీవి దగ్గరకు వస్తే.. ఆయన మాత్రం సున్నితంగా అలాంటి ప్రయోగాలు చేయడం కంటే సైలెంట్‌గా ఉండటం మేలని ఆ దర్శకుడి ఆలోచనలను మొగ్గలోనే తుంచేసాడు. ఒకవేళ తన పాత సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్ చేయాలనుకుంటే.. తన ఫ్యామిలీలో ఉన్న మెగా హీరోలను సంప్రదించమని సలహా ఇచ్చాడట.

Venkatesh Super Hit Movie Gharshana Sequel On Cards,Pulwama, India, Kashmir అవును..ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ ఆ పని కానిచ్చేసారు..ఇపుడు నాగార్జున అదే పని మీదున్నాడు. ఇక వెంకేటేష్ కూడా అదే పని చేయాలని ఫిక్స్ అయ్యాడు. వివరాల్లోకి వెళ్లితే..Chiranjeevi Balakrishna Nagarjuna Venkatesh, Tollywood Senior Heroes Chiranjeevi Balakrishna Nagarjuna Venkatesh doing Sequels, Venkatesh Gharshana Sequel, chiru balaiah nag venky, Tollywood Senior Heroes Chiranjeevi Balakirshna Nagarjuna venkatesh, Mega star Chiranjeevi, Balakrishna, Chiru, Balayya, NBK, Nagarjuna, Venkatesh, Tollywood News, Telugu cinema News, Telugu News, చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్, చిరు బాలయ్య నాగ్ వెంకీ, మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ, బాలయ్య, నాగార్జున, నాగ్, వెంకటేష్, వెంకీ ఘర్షణ సీక్వెల్, పట్టాలెక్కనున్న వెంకటేష్ గౌతమ్ మీనన్ ఘర్షణ సీక్వెల్, తెలుగు సినిమా న్యూస్, టాలీవుడ్ న్యూస్
శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్

ఇక నందమూరి నట సింహం కూడా తన తండ్రి బయోపిక్‌ను రెండుభాగాలుగా తెరకెక్కించాడు. మొదటి భాగం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ గా విడులైంది. రెండో భాగం ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ గా విడుదలైంది. ఐతే.. ఈ రెండు చిత్రాలు సీక్వెల్స్ కాదు. ఒకే సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించారు. తన తండ్రి ఎన్టీఆర్ జీవితంపై తెరెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్స్‌ బాలకృష్ణకు చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది.  మరోవైపు బాలయ్య తన పాత సూపర్ హిట్ ‘ఆదిత్య 369’ సినిమాకు సీక్వెల్‌గా ‘ఆదిత్య 999’ సినిమాను తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నాడు. అది ఎపుడు పట్టాలెక్కుతుందో చూడాలి.

Venkatesh Super Hit Movie Gharshana Sequel On Cards,Pulwama, India, Kashmir అవును..ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ ఆ పని కానిచ్చేసారు..ఇపుడు నాగార్జున అదే పని మీదున్నాడు. ఇక వెంకేటేష్ కూడా అదే పని చేయాలని ఫిక్స్ అయ్యాడు. వివరాల్లోకి వెళ్లితే..Chiranjeevi Balakrishna Nagarjuna Venkatesh, Tollywood Senior Heroes Chiranjeevi Balakrishna Nagarjuna Venkatesh doing Sequels, Venkatesh Gharshana Sequel, chiru balaiah nag venky, Tollywood Senior Heroes Chiranjeevi Balakirshna Nagarjuna venkatesh, Mega star Chiranjeevi, Balakrishna, Chiru, Balayya, NBK, Nagarjuna, Venkatesh, Tollywood News, Telugu cinema News, Telugu News, చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్, చిరు బాలయ్య నాగ్ వెంకీ, మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ, బాలయ్య, నాగార్జున, నాగ్, వెంకటేష్, వెంకీ ఘర్షణ సీక్వెల్, పట్టాలెక్కనున్న వెంకటేష్ గౌతమ్ మీనన్ ఘర్షణ సీక్వెల్, తెలుగు సినిమా న్యూస్, టాలీవుడ్ న్యూస్
‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’

ఇంకోవైపు కింగ్ నాగార్జున కూడా ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకు సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. మరోవైపు ‘మన్మథుడు’ సినిమాకు సీక్వెల్‌గా ‘మన్మథుడు 2’ సినిమాను చేసాడు. కానీ ఈ సినిమా నాగార్జున కెరీర్‌లోనే డిజాస్టర్ మూవీగా నిలిచిపోయింది. ఇక త్వరలో తెరకెక్కబోయే ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాను చేయాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నాడు నాగార్జున.

Venkatesh Super Hit Movie Gharshana Sequel On Cards,Pulwama, India, Kashmir అవును..ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ ఆ పని కానిచ్చేసారు..ఇపుడు నాగార్జున అదే పని మీదున్నాడు. ఇక వెంకేటేష్ కూడా అదే పని చేయాలని ఫిక్స్ అయ్యాడు. వివరాల్లోకి వెళ్లితే..Chiranjeevi Balakrishna Nagarjuna Venkatesh, Tollywood Senior Heroes Chiranjeevi Balakrishna Nagarjuna Venkatesh doing Sequels, Venkatesh Gharshana Sequel, chiru balaiah nag venky, Tollywood Senior Heroes Chiranjeevi Balakirshna Nagarjuna venkatesh, Mega star Chiranjeevi, Balakrishna, Chiru, Balayya, NBK, Nagarjuna, Venkatesh, Tollywood News, Telugu cinema News, Telugu News, చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్, చిరు బాలయ్య నాగ్ వెంకీ, మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ, బాలయ్య, నాగార్జున, నాగ్, వెంకటేష్, వెంకీ ఘర్షణ సీక్వెల్, పట్టాలెక్కనున్న వెంకటేష్ గౌతమ్ మీనన్ ఘర్షణ సీక్వెల్, తెలుగు సినిమా న్యూస్, టాలీవుడ్ న్యూస్
నాగార్జున రమ్యకృష్ణ

తాజాగా సీక్వెల్ సినిమాలు చేయబోతున్న హీరోల జాబితాలో వెంకటేష్ కూడా జాయిన్ అవుతున్నాడు. ఈయన గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చేసిన ‘ఘర్షణ’ సినిమాకు సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట.
తాజాగా సీక్వెల్ సినిమాలు చేయబోతున్న హీరోల జాబితాలో వెంకటేష్ కూడా జాయిన్ అవుతున్నాడు. ఈయన గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చేసిన ‘ఘర్షణ’ సినిమాకు సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. తమిళంలో సూర్య హీరోగా ‘కాకా కాకా’ సీక్వెల్‌గా ‘కాకా కాకా 2’ సీక్వెల్‌కు ప్లాన్ చేస్తున్నాడు. మరి తమిళంలో సూర్య హీరోగా నటిస్తున్నాడు కాబట్టి..తెలుగులో ఈ సినిమాను డబ్ చేసే అవకాశాలున్నాయి. ఒకవేళ వెంకటేష్‌కు ఈ కథ నచ్చితే తెలుగులో ఈ సీక్వెల్ తెరకెక్కే అవకాశాలున్నాయి.
వెంకటేశ్

తమిళంలో సూర్య హీరోగా ‘కాకా కాకా’ సీక్వెల్‌గా ‘కాకా కాకా 2’ సీక్వెల్‌కు ప్లాన్ చేస్తున్నాడు. మరి తమిళంలో సూర్య హీరోగా నటిస్తున్నాడు కాబట్టి..తెలుగులో ఈ సినిమాను డబ్ చేసే అవకాశాలున్నాయి. కానీ రానా మాత్రం ఈ సినిమాను బాబాయి వెంకటేష్‌తో సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే గౌతమ్ మీననన్‌తో చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. అంతేకాదు ఈ సీక్వెల్‌లో  వెంకటేష్‌తో పాటు రానా కూడా యాక్ట్ చేయాలనుకున్నట్టు సమాచారం.  రీసెంట్‌గా ఈ సినిమా 16 యేళ్లు కంప్లీట్ చేసుకుంది. మరోవైపు బొబ్బలిరాజా సీక్వెల్ చేసే ఆలోచనలో రానా ఉన్నడట. ఇప్పటికే అరణ్య మూవీ కూడా అడవి నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కదా. మరి బొబ్బిలి రాజా సీక్వెల్‌ను రానా చేస్తాడా లేదా అనేది చూడాలి.

‘ఘర్షణ’ చిత్రానికి సీక్వెల్ (Twitter/Photo)

ఆ సంగతి పక్కనపెడితే.. మరి నిప్పు లేనిదే పొగ రాదు అంటూ.. ఈ సీక్వెల్ చేయాలనే ఆలోచన గౌతమ్ మీనన్‌కు ఉన్నట్టు ఆల్రెడీ ఎపుడో చెప్పాడు. ఇక తమిళంలో ఈ సినిమాకు సీక్వెల్ చేస్తున్నాడు. కానీ గత కొన్నేళ్లుగా సూర్యకు తెలుగులో రాను రాను మార్కెట్ పూర్తిగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ’ఘర్షణ’ మూవీ సీక్వెల్‌ను తెలుగులో వెంకటేష్‌,రానాలతో తెరకెక్కించాలనే ప్లాన్‌లో ఉన్నాడు. ఇక తమిళంలో మాత్రం సూర్యతో పాటు ఆయన తమ్ముడు కార్తి నటించబోతున్నట్టు సమాచారం. మొత్తంగా వెంకటేష్ కూడా తన పాత సినిమాలకు సీక్వెల్ చేసే పనిలో పడ్డాడన్న మాట. గతంలో వెంకటేష్.. రజినీకాంత్ హీరోగా నటించిన ‘చంద్రముఖి’ సినిమాకు సీక్వెల్‌గా తెలుగులో ‘నాగవల్లి’ సినిమా చేసిన సంగతి తెలిసిందే కదా.
Published by: Kiran Kumar Thanjavur
First published: October 29, 2020, 9:30 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading