ఘనంగా వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత వివాహం.. పెళ్లిలో సెలబ్రిటీల రచ్చ..

దగ్గుబాటి వారింట పెళ్లి సందడి ముగిసింది. వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత పెళ్లి వేడుక జైపూర్‌లో కన్నుల పండువగా జరిగింది.ఈ వేడుకకు టాలీవుడ్,బాలీవుడ్‌ సహా పలువురు సినీ,రాజకీయ రంగ ప్రముఖులు హాజరై నూతన దంపుతలును ఆశీర్వదించారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: March 24, 2019, 12:35 PM IST
ఘనంగా వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత వివాహం.. పెళ్లిలో సెలబ్రిటీల రచ్చ..
వెంకటేష్ కూతురు వివాహం
Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: March 24, 2019, 12:35 PM IST
దగ్గుబాటి వారింట పెళ్లి సందడి ముగిసింది. వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత పెళ్లి వేడుక జైపూర్‌లో కన్నుల పండువగా జరిగింది.ఈ వేడుకకు టాలీవుడ్,బాలీవుడ్‌ సహా పలువురు సినీ,రాజకీయ రంగ ప్రముఖులు హాజరై నూతన దంపుతలును ఆశీర్వదించారు. ఈ పెళ్లి వేడుకను వెంకటేష్ ఎంతో అట్టహాసంగా నిర్వహించాడు. హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడు, మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి ప్రాణ స్నేహితుడు, ర‌ఘురామి రెడ్డి త‌న‌యుడు వినాయక్ రెడ్డితో వెంకీ కూతురు వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.  కొన్ని రోజులుగా వినాయ‌క్, అశ్రిత ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమను పెద్దలు ఆశీర్వదించి వివాహాన్ని జరిపించారు. ఈ పెళ్లి ఏర్పాట్లను రానా దగ్గుబాటి దగ్గరుండి పర్యవేక్షించారు. కంగ్రాట్యులేషన్ వెంకీ అంకుల్, నీరు ఆంటీ, కొత్త దంపతలు  అశ్రిత, వినాయక్‌కు పెళ్లి శుభాకాంక్షలుజ. మీ పెళ్లి జీవితం నిండు నూరేళ్లు చక్కగా కొనసాగలి అని ఉపాసన ట్వీట్ చేశారు.

Salman Khan special attraction in Venkatesh Daughter Ashritha Daggupati Marriage event in Jaipur pk.. దగ్గుబాటి వారింట పెళ్లి సందడి మొదలైంది. వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత పెళ్లి వేడుకలు ఇప్పుడు జైపూర్ లో జ‌రుగుతున్నాయి. అక్క‌డే భారీగా కోట్లు ఖ‌ర్చు చేసి ఈ పెళ్లి చేస్తున్నాడు వెంక‌టేష్. హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో వెంకీ కూతురు వివాహం జ‌రుగుతుంది. venkatesh daggupati,Venkatesh daughter Aashritha Daggubati,Venkatesh daughter Aashritha marriage in rajasthan,salman khan in Venkatesh daughter Aashritha marriage in jaipur,salman khan venkatesh,salman khan Venkatesh daughter Aashritha marriage,Venkatesh daughter Aashritha marriage in jaipur,Venkatesh daughter Aashritha sangeet,Venkatesh daughter Aashritha marriage naga chaitanya samantha dance,Venkatesh daughter Aashritha marriage,Venkatesh daughter Aashritha engagement,Venkatesh daughter Aashritha Daggubati grandson Surender reddy,venkatesh daughter marriage,telugu cinema,friend of Kiran kumar reddy raghu rama reddy,వెంకటేష్ కూతురు పెళ్ళి, వెంకటేష్ కూతురు అశ్రిత,వెంకటేష్ కూతురు అశ్రిత పెళ్లిలో సల్మాన్ ఖాన్,వెంకటేష్ సల్మాన్ ఖాన్,రాజస్థాన్‌లో వెంకటేష్ కూతురు పెళ్లి,నాగచైతన్య సమంత డాన్సులు అశ్రిత పెళ్లి,కిరణ్ కుమార్ రెడ్డి స్నేహితుడు రఘురామిరెడ్డి,జైపూర్ కోటలో వెంకటేష్ కూతురు పెళ్లి,వెంకటేష్ కూతురు పెళ్లి,తెలుగు సినిమా

ఈ పెళ్లి రానాతో కలిసి రామ్ చరణ్ సందడి చేశారు. ఈ విషయాన్ని కూడా ఉపాసన ట్వీట్ చేసారు. అలాగే రానాతో కలిసిన ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసారు.

Loading...

 చరణ్‌తో దిగిన ఫోటోను ఉపాసన ట్వీట్ చేసింది. ఈ పెళ్లి వేడుకలో సమంత, నాగ చైతన్యలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.Hero venakatesh elder daughter ashritha wedding with vinayak reddy at rajasthan,Ram Charan Upasana wishes to newly married couple,venkatesh daggupati,Venkatesh daughter Aashritha Daggubati,Venkatesh daughter Aashritha Daggubati wedding,Venkatesh daughter Aashritha marriage in rajasthan,Venkatesh daughter ashritha Vinayak reddy wedding,salman khan in Venkatesh daughter Aashritha marriage in jaipur,salman khan venkatesh,salman khan Venkatesh daughter Aashritha marriage,Venkatesh daughter Aashritha marriage in jaipur,Venkatesh daughter Aashritha sangeet,Venkatesh daughter Aashritha marriage naga chaitanya samantha dance,Venkatesh daughter Aashritha marriage,Venkatesh daughter Aashritha vinayak reddy ram charan upasana,Venkatesh daughter Aashritha Daggubati grandson Surender reddy,venkatesh daughter marriage,telugu cinema,friend of Kiran kumar reddy raghu rama reddy,వెంకటేష్ కూతురు పెళ్ళి, వెంకటేష్ కూతురు అశ్రిత,వెంకటేష్ కూతురు అశ్రిత పెళ్లిలో సల్మాన్ ఖాన్,వెంకటేష్ సల్మాన్ ఖాన్,వెంకటేష్ కూతురు అశ్రిత వినాయక్ రెడ్డి పెళ్లి,రాజస్థాన్‌లో వెంకటేష్ కూతురు పెళ్లి,నాగచైతన్య సమంత డాన్సులు అశ్రిత పెళ్లి,కిరణ్ కుమార్ రెడ్డి స్నేహితుడు రఘురామిరెడ్డి,జైపూర్ కోటలో వెంకటేష్ కూతురు పెళ్లిలో రామ్ చరణ్ ఉపాసన,వెంకటేష్ కూతురు పెళ్లి,తెలుగు సినిమా
వెంకటేష్ కూతురు పెళ్లిలో నాగ చైతన్య, సమంత సందడి ఆ మ‌ధ్య రాజ‌మౌళి కొడుకు పెళ్లి కూడా రాజ‌స్థాన్ లోనే జ‌రిగింది. ఇప్పుడు వెంకీ కూతురు పెళ్లి కూడా అక్క‌డే జ‌రుగింది. ఇప్ప‌టికే ద‌గ్గుపాటి కుటుంబంతో పాటు అక్కినేని కుటుంబం ఈ పెళ్లిలో  సంద‌డి చేసారు. ఈ పెళ్లి కోసం భారీగా ఖ‌ర్చు చేసారు ద‌గ్గుపాటి కుటుంబ స‌భ్యులు. త్వ‌ర‌లోనే హైద‌రాబాద్ వ‌చ్చిన త‌ర్వాత గ్రాండ్ రిసెప్ష‌న్ ఏర్పాటు చేయ‌నున్నారు. వెంక‌టేష్ కూడా ప్ర‌స్తుతం వెంకీ మామ సినిమాతో బిజీగా ఉన్నాడు.

Salman Khan special attraction in Venkatesh Daughter Ashritha Daggupati Marriage event in Jaipur pk.. దగ్గుబాటి వారింట పెళ్లి సందడి మొదలైంది. వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత పెళ్లి వేడుకలు ఇప్పుడు జైపూర్ లో జ‌రుగుతున్నాయి. అక్క‌డే భారీగా కోట్లు ఖ‌ర్చు చేసి ఈ పెళ్లి చేస్తున్నాడు వెంక‌టేష్. హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో వెంకీ కూతురు వివాహం జ‌రుగుతుంది. venkatesh daggupati,Venkatesh daughter Aashritha Daggubati,Venkatesh daughter Aashritha marriage in rajasthan,salman khan in Venkatesh daughter Aashritha marriage in jaipur,salman khan venkatesh,salman khan Venkatesh daughter Aashritha marriage,Venkatesh daughter Aashritha marriage in jaipur,Venkatesh daughter Aashritha sangeet,Venkatesh daughter Aashritha marriage naga chaitanya samantha dance,Venkatesh daughter Aashritha marriage,Venkatesh daughter Aashritha engagement,Venkatesh daughter Aashritha Daggubati grandson Surender reddy,venkatesh daughter marriage,telugu cinema,friend of Kiran kumar reddy raghu rama reddy,వెంకటేష్ కూతురు పెళ్ళి, వెంకటేష్ కూతురు అశ్రిత,వెంకటేష్ కూతురు అశ్రిత పెళ్లిలో సల్మాన్ ఖాన్,వెంకటేష్ సల్మాన్ ఖాన్,రాజస్థాన్‌లో వెంకటేష్ కూతురు పెళ్లి,నాగచైతన్య సమంత డాన్సులు అశ్రిత పెళ్లి,కిరణ్ కుమార్ రెడ్డి స్నేహితుడు రఘురామిరెడ్డి,జైపూర్ కోటలో వెంకటేష్ కూతురు పెళ్లి,వెంకటేష్ కూతురు పెళ్లి,తెలుగు సినిమా

దీని నుంచి కాస్త బ్రేక్ తీసుకుని కూతురు పెళ్లితో బిజీ అయిపోయాడు ఈ సీనియ‌ర్ హీరో. పెళ్లి త‌ర్వాత మ‌ళ్లీ సినిమాల‌తో బిజీ కానున్నాడు వెంక‌టేష్. ఇక పెళ్లి కూతురు అశ్రిత ప్ర‌స్తుతం ఫుడ్ బిజినెస్ లో ఉంది. సిటీలో ఇప్ప‌టికే కొన్ని స్టాల్స్ కూడా ఏర్పాటు చేసి ద‌గ్గుపాటి వారి స‌త్తా చూపిస్తుంది. రామానాయుడు స్టూడియోలో కూడా ఓ స్టాల్ ఎప్ప‌టికీ ఉంటుంది. కూతురు ఇష్టాన్ని కాద‌న‌లేక‌.. ప్రేమ వివాహానికి వెంక‌టేష్ ఓకే చెప్పాడు.
First published: March 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...