ఫిల్మ్ క్రిటిక్ సమావేశంలో హీరో రాజశేఖర్ దంపతుల సంచలన వ్యాఖ్యలు..

ఆదివారం హైదరాబాద్‌లో ఫిల్మ క్రిటిక్స్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది.ఈ సమావేశానికి జీవితా రాజశేఖర్ దంపతులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

news18-telugu
Updated: November 10, 2019, 10:17 PM IST
ఫిల్మ్ క్రిటిక్ సమావేశంలో హీరో రాజశేఖర్ దంపతుల సంచలన వ్యాఖ్యలు..
జీవిత రాజశేఖర్
news18-telugu
Updated: November 10, 2019, 10:17 PM IST
ఆదివారం హైదరాబాద్‌లో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది.ఈ సమావేశానికి జీవితా రాజశేఖర్ దంపతులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పదవుల విషయంలో ఎంత బాధ్యతగా మెలగాలో అర్ధమైందన్నారు. కేవలం సినిమాలకు సంబంధించిన అసోసియేషన్ విషయంలో ఇలాంటి గొడవలు ఉంటే.. ఇక రాష్ట్రాలను పాలించే వారి పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చన్నారు.అనంతం ‘మా’ .ప్రధాన కార్యదర్శి, సినీ నటి జీవితా మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి రాగానే.. నేను మా ఆయన తొలిసారి నటించిన ‘తలంబ్రాలు’ సినిమాకు రివ్యూ రాసిన గుడిపూడి శ్రీహరిని చూడగానే చాలా ఆనందం వేసిందన్నారు.

tollywood senior hero rajasekhar sensational comments on film critics association meeting,jeevitha rajasekhar,rajasekhar,jeevitha,telugu cinema critics association,jeevitha rajasekhar press meet,jeevitha rajasekhar interview,jeevitha rajasekhar controversy,jeevitha rajasekhar exclusive interview,rajasekhar movies,rajasekhar jeevitha interview idream,jeevitha about rajasekhar,jeevitha rajasekhar fires,actor rajasekhar,jeevitha rajasekhar gives clarity on maa meeting controversy,jeevitha rajasekhar brother,jeevitha rajashekar,jeevitha rajasekhar,jeevitha rajasekhar serious,jeevitha rajasekhar serious on media,jeevitha rajasekhar kalki press meet,rajasekhar kalki movie,kalki movie,rajasekhar kalki,rajasekhar,jeevitha,kalki,rajasekhar kalki movie teaser,kalki rajasekhar movie,rajasekhar kalki movie official teaser,kalki telugu movie,rajasekhar movies,kalki teaser,kalki movie teaser,jeevitha rajasekhar daughters,jeevitha speech,hero rajasekhar daughter,kalki movie songs,kalki movie official teaser,kalki movie,kalki movie public talk,kalki movie review,kalki telugu movie,rajasekhar kalki movie,kalki movie songs,kalki,kalki telugu movie review,kalki movie teaser,kalki movie trailer,kalki teaser,kalki movie public response,kalki movie censor review,kalki movie success,kalki full movie,kalki public talk,kalki movie genuine public talk,kalki telugu movie review and rating,kalki trailer,telugu cinema,కల్కి,కల్కి జీవిత రాజశేఖర్,జీవితా రాజశేఖర్ కల్కి,మీడియాపై సీరియస్ అయిన జీవితా రాజశేఖర్,తెలుగు సినిమా,సినిమా క్రిటిక్స్ సమావేశం
ఫిల్మ్ క్రిటిక్స్ జర్నలిస్ట్ సమావేశంలో రాజశేఖర్,జీవితా (Twitter/Photo)


పాత తరం జర్నలిస్టులను, కొత్తతరం జర్నలిస్టులను ఒకే వేదికపై చూడటం చాలా సంతోషం అనిపించింది. ఇలాంటి వాటికి సంబంధించిన అసోసియేషన్ బాధ్యతలు చూసుకోవడం కూడా కత్తి మీద సామే. ఈ అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు మా వంతు సహయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ ఉత్పవాలు వచ్చే యేడాది మార్చి 14న ఘనంగా నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోషియేషన్ అధ్యక్షడు సురేష్ కొండేటి, ప్రధాన కార్యదర్శి ఇ.జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ వేడుకల్లో పలువురు సినీ ప్రముఖులను సత్కరించనున్నట్టు తెలిపారు.

First published: November 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...