బాలయ్య ఎందుకిలా చేస్తున్నాడు.. కారణం అదేనా..

తెలుగు ఇండస్ట్రీలో అందరు హీరోలు .. కొత్త కొత్త డైరెక్టర్స్‌తో సరికొత్త సబ్జెక్ట్‌తో ప్రయోగాలు చేస్తుంటే..సీనియర్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణ మాత్రం ఎపుడు రొటీన్ మాస్ దర్శకులతో పనిచేస్తున్నాడనే టాక్ వినబడుతోంది. తాజాగా మరోసారి బాలయ్య..కే.యస్.రవికుమార్‌కే నెక్ట్స్ సినిమా ఛాన్స్ ఇచ్చాడు. 

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 26, 2019, 3:38 PM IST
బాలయ్య ఎందుకిలా చేస్తున్నాడు.. కారణం అదేనా..
బాలకృష్ణ
Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 26, 2019, 3:38 PM IST
తెలుగు ఇండస్ట్రీలో అందరు హీరోలు .. కొత్త కొత్త డైరెక్టర్స్‌తో సరికొత్త సబ్జెక్ట్‌తో ప్రయోగాలు చేస్తుంటే..సీనియర్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణ మాత్రం ఎపుడు రొటీన్ మాస్ దర్శకులతో పనిచేస్తున్నాడనే టాక్ వినబడుతోంది. తాజాగా మరోసారి బాలయ్య..కే.యస్.రవికుమార్‌కే నెక్ట్స్ సినిమా ఛాన్స్ ఇచ్చాడు. ఒక్క క్రిష్ తప్పించి కొత్త కథలతో బాలయ్యతో ప్రయోగాలు చేసే దర్శకులే టాలీవుడ్‌లో కరువయ్యారు. ఏ దర్శకుడు బాలయ్యతో సినిమా చేసినా..మాస్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ మాత్రమే చేస్తున్నారు. డైరెక్టర్ క్రిష్ మాత్రం..బాలయ్యతో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ వంటి చారిత్రక సినిమా చేసి బాలయ్యకు మంచి సక్సెస్ అందించాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ జీవిత చరిత్రపై క్రిష్ తెరకెక్కించిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలను తెరకెక్కించన విధానం బాగానే ఉన్నా...రెండు భాగాలుగా ఎన్టీఆర్ జీవితాన్ని సాగదీసి తెరకెక్కించడంతో ‘ఎన్టీఆర్’బయోపిక్ బాక్సాఫీస్ దగ్గర చతికిల బడిందని టాలీవుడ్ ట్రేడ్ పండితులు విశ్లేషించారు. క్రిష్ టేకింగ్‌తో పాటు బాలయ్య నటన బాగున్నా..ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో మాత్రం ఘోరంగా  విఫలమైంది.

Tollywood senior hero nandamuri balakrishna again working with directors boyapati srinu and ks ravikumar,తెలుగు ఇండస్ట్రీలో అందరు హీరోలు .. కొత్త కొత్త డైరెక్టర్స్‌తో సరికొత్త సబ్జెక్ట్‌తో ప్రయోగాలు చేస్తుంటే..సీనియర్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణ మాత్రం ఎపుడు రొటీన్ మాస్ దర్శకులతో పనిచేస్తున్నాడనే టాక్ వినబడుతోంది. తాజాగా మరోసారి బాలయ్య..కే.యస్.రవికుమార్‌కే నెక్ట్స్ సినిమా ఛాన్స్ ఇచ్చాడు.balakrishna,nandamuri balakrishna,balakrishna facebook,balakirshna behavior,balakrishna movies,balakrishna ntr biopic,balakrishna political,balakrishna controversial comments,balakrishna controversial,balayya nbk balakrishna,balakrishna news,balayya news,balakrishna ntr kathanayakudu mahanayakudu,balakrishna jai simha,ks ravikumar,balakrishna,balakrishna about ks ravikumar,boyapati srinu,balakrishna movies,ks ravi kumar,balakrishna jai simha,balakrishna speech,jai simha pre release event,jai simha,jai simha theatrical trailer,balakrishna act in ks ravikumar,nandamuri balakrishna,balakrishna 102 movie,boyapati srinu speech,balakrishna dialogues,balakrishna and ks ravikumar interview,nayanthara,balakrishna ks ravikumar new movie,balakrishna boyapati srinu new film,balakrishna boyapati srinu new film updates,tollywood,telugu cinema,బాలకృష్ణ,నందమూరి బాలకృష్ణ,బాలకృష్ణ ఫేస్‌బుక్,బాలయ్య సినిమా,బాలకృష్ణ బోయపాటి శ్రీను,బాలకృష్ణ బోయపాటి శ్రీను సినిమా అప‌డేట్,బాలకృష్ణ కేయస్ రవికుమార్ జై సింహా,బాలయ్య బాలకృష్ణ కేయస్ రవికుమార్ కొత్త సినిమా,క్రిష్ బాలకృష్ణ,టాలీవుడ్,తెలుగు సినిమా,
క్రిష్ బాలయ్య ఎన్టీఆర్ స్టిల్స్


‘ఎన్టీఆర్’ బయోపిక్ తర్వాత బాలకృష్ణ..బోయపాటి శ్రీనుతో ఒక సినిమాకు కమిటయ్యాడు.ఐతే..వరుసగా తగిలిన వైఫల్యాలతో బాలయ్య..కథ,కథనం విషయంలో అసలు కాంప్రమైజ్ కావడం లేదని టాక్. అందుకే సినిమా లేటైనా సరే పకడ్బందీ కథతోనే సెట్స్ పైకి వెళ్లాలనే ప్లాన్‌లో ఉన్నారు బాలయ్య. ఇక ఈ గురువారం బోయపాటి శ్రీను బర్త్ డే సందర్భంగా ఈ సినిమాపై ప్రకటన ఇచ్చాడు.

Tollywood senior hero nandamuri balakrishna again working with directors boyapati srinu and ks ravikumar,తెలుగు ఇండస్ట్రీలో అందరు హీరోలు .. కొత్త కొత్త డైరెక్టర్స్‌తో సరికొత్త సబ్జెక్ట్‌తో ప్రయోగాలు చేస్తుంటే..సీనియర్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణ మాత్రం ఎపుడు రొటీన్ మాస్ దర్శకులతో పనిచేస్తున్నాడనే టాక్ వినబడుతోంది. తాజాగా మరోసారి బాలయ్య..కే.యస్.రవికుమార్‌కే నెక్ట్స్ సినిమా ఛాన్స్ ఇచ్చాడు.balakrishna,nandamuri balakrishna,balakrishna facebook,balakirshna behavior,balakrishna movies,balakrishna ntr biopic,balakrishna political,balakrishna controversial comments,balakrishna controversial,balayya nbk balakrishna,balakrishna news,balayya news,balakrishna ntr kathanayakudu mahanayakudu,balakrishna jai simha,ks ravikumar,balakrishna,balakrishna about ks ravikumar,boyapati srinu,balakrishna movies,ks ravi kumar,balakrishna jai simha,balakrishna speech,jai simha pre release event,jai simha,jai simha theatrical trailer,balakrishna act in ks ravikumar,nandamuri balakrishna,balakrishna 102 movie,boyapati srinu speech,balakrishna dialogues,balakrishna and ks ravikumar interview,nayanthara,balakrishna ks ravikumar new movie,balakrishna boyapati srinu new film,balakrishna boyapati srinu new film updates,tollywood,telugu cinema,బాలకృష్ణ,నందమూరి బాలకృష్ణ,బాలకృష్ణ ఫేస్‌బుక్,బాలయ్య సినిమా,బాలకృష్ణ బోయపాటి శ్రీను,బాలకృష్ణ బోయపాటి శ్రీను సినిమా అప‌డేట్,బాలకృష్ణ కేయస్ రవికుమార్ జై సింహా,బాలయ్య బాలకృష్ణ కేయస్ రవికుమార్ కొత్త సినిమా,క్రిష్ బాలకృష్ణ,టాలీవుడ్,తెలుగు సినిమా,
బోయపాటి శ్రీను బాలకృష్ణ




ఈ సినిమాను ఆగష్టులో ప్రారంభించి ..వచ్చే సమ్మర్‌లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించాడు. గతంలో బాలయ్య,బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సింహా’‘లెజెండ్’ సినిమాలు కూడా సమ్మర్ కానుకగా విడుదలై మంచి విజయాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి సమయం ఉండటంతో ఈ గ్యాప్‌లోనే బాలయ్య మరోసారి తనకు ‘జై సింహా’ వంటి సక్సెస్ అందించిన కె.యస్.రవికుమార్‌తో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

Tollywood senior hero nandamuri balakrishna again working with directors boyapati srinu and ks ravikumar,తెలుగు ఇండస్ట్రీలో అందరు హీరోలు .. కొత్త కొత్త డైరెక్టర్స్‌తో సరికొత్త సబ్జెక్ట్‌తో ప్రయోగాలు చేస్తుంటే..సీనియర్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణ మాత్రం ఎపుడు రొటీన్ మాస్ దర్శకులతో పనిచేస్తున్నాడనే టాక్ వినబడుతోంది. తాజాగా మరోసారి బాలయ్య..కే.యస్.రవికుమార్‌కే నెక్ట్స్ సినిమా ఛాన్స్ ఇచ్చాడు.balakrishna,nandamuri balakrishna,balakrishna facebook,balakirshna behavior,balakrishna movies,balakrishna ntr biopic,balakrishna political,balakrishna controversial comments,balakrishna controversial,balayya nbk balakrishna,balakrishna news,balayya news,balakrishna ntr kathanayakudu mahanayakudu,balakrishna jai simha,ks ravikumar,balakrishna,balakrishna about ks ravikumar,boyapati srinu,balakrishna movies,ks ravi kumar,balakrishna jai simha,balakrishna speech,jai simha pre release event,jai simha,jai simha theatrical trailer,balakrishna act in ks ravikumar,nandamuri balakrishna,balakrishna 102 movie,boyapati srinu speech,balakrishna dialogues,balakrishna and ks ravikumar interview,nayanthara,balakrishna ks ravikumar new movie,balakrishna boyapati srinu new film,balakrishna boyapati srinu new film updates,tollywood,telugu cinema,బాలకృష్ణ,నందమూరి బాలకృష్ణ,బాలకృష్ణ ఫేస్‌బుక్,బాలయ్య సినిమా,బాలకృష్ణ బోయపాటి శ్రీను,బాలకృష్ణ బోయపాటి శ్రీను సినిమా అప‌డేట్,బాలకృష్ణ కేయస్ రవికుమార్ జై సింహా,బాలయ్య బాలకృష్ణ కేయస్ రవికుమార్ కొత్త సినిమా,క్రిష్ బాలకృష్ణ,టాలీవుడ్,తెలుగు సినిమా,
బాలకృష్ణ,కే.యస్.రవికుమార్


ఈ సినిమాను కూడా ‘జై సింహా’ సినిమాను నిర్మించిన సి.కళ్యాణ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇది చూసి బాలయ్య అభిమానులు ఒకింత నిరుత్సాహానికి గురయ్యారు. రెగ్యులర్ యంగ్ టాలెంటెడ్ దర్శకులతో కాకుండా మళ్లీ ఔట్ డేటెడ్ దర్శకుడితో సినిమా చేయడంపై ఒకింత కినుక వహిస్తున్నారు. ఏమైనా బాలయ్య కూడా ట్రెండ్‌కు తగ్గట్టు ఇప్పటి యంగ్ జనరేషన్ దర్శకులతో సినిమాలు చేస్తే చూడాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. వారి ఆశలను బాలయ్య ఇప్పటికైనా నెరువేరుస్తాడా లేదా అనేది చూడాలి.
Loading...

దర్బార్ సెట్‌లో రజినీ కాంత్ ఐపీఎల్..


First published: April 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...