హోమ్ /వార్తలు /సినిమా /

సెంటిమెంట్స్ పక్కనపెట్టిన బాలయ్య .. ఆశ్చర్యానికి గురవుతున్న అభిమానులు..

సెంటిమెంట్స్ పక్కనపెట్టిన బాలయ్య .. ఆశ్చర్యానికి గురవుతున్న అభిమానులు..

తెలుగు ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్స్‌కు కేరాఫ్ అడ్రస్. ఇక్కడ దాదాపు అందరు హీరోలు.. సెంటిమెంట్స్‌ను ఫాలో అవుతుంటారు. అందుకలో నందమూరి నట సింహం బాలకృష్ణకు మిగతా హీరోలందరి కంటే కాస్త ఎక్కువనే చెప్పాలి. తాజాగా ఆయన ఓ విషయంలో సెంటిమెంట్స్ పక్కన పెట్టడం చూసి అభిమానులు ఆశ్యర్యానికి గురవుతున్నారు.

ఇంకా చదవండి ...

  తెలుగు ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్స్‌కు కేరాఫ్ అడ్రస్. ఇక్కడ దాదాపు అందరు హీరోలు.. సెంటిమెంట్స్‌ను ఫాలో అవుతుంటారు. అందులో నందమూరి నట సింహం బాలకృష్ణకు మిగతా హీరోలందరి కంటే కాస్త ఎక్కువనే చెప్పాలి. అది సినిమాలైనా సరే.. రాజకీయాలైనా సరే.. ఒక్కసారి తనకు ఏదైనా విజయం వచ్చిందంటే ఆ రూటులోనే వెళ్లేందుకే ఆయన మక్కువ చూపుతుంటారు. అలాంటిది బాలకృష్ణ ఓ విషయంలో సెంటిమెంట్స్‌ను ఫాలో కాకపోవడం చూసి అభిమానులు ఒకింత ఆశ్యర్యానికి గురవుతున్నారు.  వివరాలలోకి వెళితే .. గతకొన్నేళ్లుగా సినీనటుడు బాలకృష్ణ చంద్రబాబు స్వగ్రామంలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. ఇదే సమయంలో తన సొంత నియోజకవర్గం అయిన హిందూపురంలో సంక్రాంతి సమయంలో నియోజకవర్గ ప్రజల బాగోగులు పట్టించుకుంటారు.  అలాంటిది ఈ సంవత్సరం సంక్రాంతి వేడుకల్లో ఆయన పాల్గొనకుండా డుమ్మా కొట్టేశారు. అయితే ఈ సారి చంద్రబాబు అమరావతి రైతులకు సంఘీ భావంగా సంక్రాతి సంబరాలు జరుపుకోనని ప్రకటించారు. ఇది ఒకరకంగా బాలయ్య రాకపోవడానికి కారణమైనా ... సంక్రాంతి రోజు బాలకృష్ణ, ఆయన భార్య వసుంధర సైతం రాజధాని ప్రాంతంలో పర్యటించి రైతులకు మద్దతు పలుకుతారంటూ అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు భావించారు.

  ys jagan,ys jagan twitter,ys jagan instagram,balakrishna satires on ys jagan,ys jagan balakrishna,ys jagan fan of balayya,balakrishna twitter,ap cm ys jagan,ys jagan balakrishna relationship,ap news,ap politics,balakrishna,balakrishna about ys jagan,ys jagan balakrishna fan,ys jagan is balakrishna fan,ys jagan about balakrishna,ys jagan fan of balakrishna,ys jagan mohan reddy balakrishna fan,ys jagan die hard fan of balakrishna,nandamuri balakrishna,ys jagan vs balakrishna,ys jagan speech,ys jagan mohan reddy,ys jagan balayya fan,ys jagan praises balakrishna,jagan as a fan of balakrishna,telugu cinema,vijay chander balakrishna ys jagan,వైఎస్ జగన్,ఏపీ సీఎం వైఎస్ జగన్,వైఎస్ జగన్ బాలకృష్ణ,బాలయ్యకు జగన్ ఫ్యాన్,తెలుగు సినిమా
  బాలకృష్ణ, చంద్రబాబు, జగన్

  అయితే ఊహించని విదంగా బాలకృష్ణ దంపతులు రాజధాని ప్రాంతంలో పర్యటించకపోవడంతో రైతులు, టీడీపీ క్యాడర్ ఒక్కసారిగా నిరుత్సాహానికి గురయ్యారు. చంద్రబాబు చేస్తున్న పోరాటానికి బాలకృష్ణ వచ్చి బహిరంగ మద్దతు ప్రకటిస్తే పార్టీలో కాస్త ఉత్సాహం పెరిగేదని భావిస్తున్నారు. మరోవైపు నూతన సంవత్సరం రోజు, సంక్రాంతి రోజు రెండు రోజులు ఎమ్మెల్యే బాలయ్య అందుబాటులో లేకపోవడంతో హిందూపురం ప్రజలు అసహనానికి గురవుతున్నారు.

  First published:

  Tags: Amaravathi, AP News, Balakrishna, Chandrababu naidu, NBK, Tdp, Telugu Cinema, Tollywood