రాఘవేంద్రరావు ఇప్పటి వరకు వాడని ఆ పండేంటో తెలిస్తే ఆశ్యర్యపోతారు..

టాలీవుడ్‌లో  హీరోయిన్ ను తెరపై ఎంత అందంగా చూపించాలో...ఏ ఏ యాంగిల్స్ లో చూపించాలో కే.రాఘవేంద్రరావుకు తెలిసినంతగా మరే దర్శకుడికి తెలియదు. ముఖ్యంగా హీరోయిన్స్ నాభిపై ఆయన వేసే పూలు, పండ్ల కోసం రిపీట్ ఆడియన్స్ ఉండేవారంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఆయన ఆలీతో జాలీగా ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు

news18-telugu
Updated: November 2, 2019, 8:03 PM IST
రాఘవేంద్రరావు ఇప్పటి వరకు వాడని ఆ పండేంటో తెలిస్తే ఆశ్యర్యపోతారు..
కే.రాఘవేంద్రరావు ఇప్పటి వాడని పండు (Facebook/Photo)
  • Share this:
టాలీవుడ్‌లో  హీరోయిన్ ను తెరపై ఎంత అందంగా చూపించాలో...ఏ ఏ యాంగిల్స్ లో చూపించాలో కే.రాఘవేంద్రరావుకు తెలిసినంతగా మరే దర్శకుడికి తెలియదు. దర్శకేంద్రుడి కెమెరాకు ప్రతి భామ ఒక ముద్దబంతి పూవ్వే. పదహారేళ్ల వయసు కన్నెపిల్ల భావాలను సిరిమల్లె పువ్వల్లే చాలా చక్కగా ఆవిష్కరించడం ఆయన స్టైల్. కథానాయికను శృంగారదేవతగా చూపించడంలో సక్సెస్ సాధించాడు.ఈయన రూపొందించే మూవీల్లో కథ, కథనంతో పాటు మ్యూజిక్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. అలాగే పాటల చిత్రీకరణలో.. హీరోయిన్ ను గ్లామర్ గా చూపించడంలో దర్శకేంద్రుడి శైలి విభిన్నమైనది. అందుకనే ఆయన మూవీని కేవలం పాటల కోసం మాత్రమే చూసే ప్రేక్షకులు నేటికి ఉన్నారు.  ముఖ్యంగా హీరోయిన్స్ నాభిపై ఆయన వేసే పూలు, పండ్ల కోసం రిపీట్ ఆడియన్స్ ఉండేవారంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఆయన ఆలీతో జాలీగా ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

director k raghavendra rao do not use jackfruit in his films here are the details,k raghavendra rao,,k raghavendra rao fruits,k raghavendra use apple,k raghavendra rao jackfruit,chandra mohan mohan babu nindu noorellu movie k raghavendra rao,k raghvendra rao,k raghvendra rao interview,raghavendra rao songs,raghavendra rao,ali tho saradaga,ali,dasari narayana rao,ali comedian,ali movies,ali 369 game show,nagarjuna,ali 369,telugu,anchor suma,alitho jollyga,tollywood,telugu news,alitho saradhaaga,telugu movies,vangaveeti theatrical trailer,etv telugu,celebrity interviews,alitho sardaga episode,radhe govinda song,samantha marriage,k raghavendra rao,raghavendra rao,k raghavendra rao about amyra dastur,k raghavendra rao hit songs,k raghavendra rao hit video songs,k raghavendra rao skit in jabardasth,k raghavendra rao navel,k raghavendra rao interview,k raghavendra rao about manjula,k raghavendra rao about mahesh babu,k raghavendra rao soundarya lahari,k raghvendra rao interview,k raghvendra rao,tollywood,telugu cinema,ntr shobhan babu balakrishna chiranjeevi nagarjuna k raghavendra rao,k raghavendra rao svbc chairman,ex svbc chairman k raghavendra rao,కే రాఘవేంద్రరావు,దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు,కే రాఘవేంద్రరావు ఆలీతో జాలీగా,కే రాఘవేంద్ర రావు ఆలీతో సరదగా,ఆలీ కే రాఘవేంద్రరావు,రాఘవేంద్రరావు పనస పండు
కే.రాఘవేంద్రరావు (Youtube/Photo)


ఇప్పటి వరకు రాఘవేంద్రరావు వాడని పండు ఏమిటి అని ఆలీ..రాఘవేంద్రరావును ప్రశ్నించారు. దానికి దర్శకేంద్రుడు నవ్వుతూ మాట్లాడుతూ.. నేను ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూ కు వెళ్లిన అందరు నన్ను ఇదే ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఆయా సన్నివేశాలు పాటలు ప్రేక్షకుల మదిలో అలా గుర్తుండిపోయాయి. నేను ఇప్పటి వరకు హీరోయిన్స్ పై వాడని పండు ఉందంటే..అది పనస పండు అంటూ సమాధానం ఇచ్చారు. మరోవైపు చెట్టు నుంచి యాపిల్ పండు కింద పడినపుడు న్యూటన్ గురుత్వాకర్షణ సిద్దాంతాన్ని కనిపెడితే..నేను ఆ  పండు హీరోయిన్ పై ఎక్కడ పడాలో కనిపెట్టానంటూ దర్శకేంద్రుడు కొంచెం ఛమత్కారంగా సమాధానమిచ్చారు.

First published: November 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...