• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • TOLLYWOOD SENIOR ACTOR KOTA SRINIVASA RAO INTERESTING COMMENTS ON CHIRANJEEVI PAWAN KALYAN AND ABOUT MOVIE OFFERS PK

Kota Srinivasa Rao: అవకాశాల కోసం తప్పలేదు.. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌పై కోట ఆసక్తికర వ్యాఖ్యలు..

కోట శ్రీనివాస రావు (Kota Srinivasa Rao)

Kota Srinivasa Rao: కోట శ్రీనివాస రావు.. ఈ పేరు విన‌గానే అద్భుత‌మైన న‌టుడితో పాటు అంత‌కంటే ఎక్కువ వివాదాలే గుర్తుకొస్తాయి. అస‌లు కాంట్ర‌వ‌ర్సీల‌కు ఈయ‌న ఎంత దూరంగా ఉండాల‌ని ప్ర‌య‌త్నించినా కూడా ఎక్క‌డో ఓ చోట మ‌ళ్లీ ఇరుక్కుంటూనే ఉంటాడు.

  • Share this:
కోట శ్రీనివాస రావు.. ఈ పేరు విన‌గానే అద్భుత‌మైన న‌టుడితో పాటు అంత‌కంటే ఎక్కువ వివాదాలే గుర్తుకొస్తాయి. అస‌లు కాంట్ర‌వ‌ర్సీల‌కు ఈయ‌న ఎంత దూరంగా ఉండాల‌ని ప్ర‌య‌త్నించినా కూడా ఎక్క‌డో ఓ చోట మ‌ళ్లీ ఇరుక్కుంటూనే ఉంటాడు. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. మ‌రోసారి కోట ఇలాంటి వ్యాఖ్య‌లే చేసాడు. తెలుగు ఇండ‌స్ట్రీపైనే కాకుండా ద‌ర్శ‌కుల‌పై కూడా ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్ చేసాడు ఈ సీనియ‌ర్ న‌టుడు. ఈ మ‌ధ్య అస‌లు కోట సినిమాల్లో క‌నిపించ‌డం లేదు. క‌నీసం ఈయ‌న‌కు అవ‌కాశాలు కూడా ఇవ్వ‌డం లేదు ద‌ర్శ‌కులు. పూర్తిగా ఆయ‌న్ని కాద‌ని ప‌క్క‌న బెట్టేసారు. ఇదే ఇప్పుడు ఈయ‌న‌కు మ‌న‌శ్శాంతి లేకుండా చేస్తుంది. గ‌త 30 ఏళ్లుగా రోజుకు 20 గంట‌లు ప‌ని చేస్తూ వ‌చ్చిన ఈయ‌న‌కు ఇప్పుడు ఖాళీగా ఉండ‌టం అస్స‌లు న‌చ్చ‌డం లేదు. మరీ ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితం అయిపోయాడు కోట. దాంతో పాటు తర్వాత కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. వయోభారంతో దూరం అయిపోయాడని అంతా అనుకుంటున్నారు కానీ ఆయన మాత్రం అలా అనుకోవడం లేదు. ఇదే విష‌యాన్ని మీడియా ముందు చెప్పాడు ఈ సీనియ‌ర్ న‌టుడు. త‌న‌ను ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేదో.. అస‌లెందుకు అవ‌కాశాలు ఇవ్వ‌డం లేదో త‌న‌కు కూడా అర్థం కావ‌డం లేదంటున్నాడు కోట‌. త‌న‌కు వ‌య‌సు అయిపోయింద‌ని.. ఇక న‌డ‌వ‌లేడ‌ని ముందే నిర్ణ‌యించుకుని త‌న‌ను ప‌క్క‌న‌బెట్టేసారేమో అంటున్నాడు కోట శ్రీ‌నివాస‌రావు. త‌ను ఇప్ప‌టికీ బాగానే ఉన్నానని.. కాళ్ళ నొప్పులు మాత్ర‌మే ఉన్నాయంటున్నాడు ఈయ‌న‌.

Senior Actor Kota Srinivasa Rao sensational comments on telugu industry and young directors pk.. కోట శ్రీనివాసరావు.. ఈ పేరు విన‌గానే అద్భుత‌మైన న‌టుడితో పాటు అంత‌కంటే ఎక్కువ వివాదాలే గుర్తుకొస్తాయి. అస‌లు కాంట్ర‌వ‌ర్సీల‌కు ఈయ‌న ఎంత దూరంగా ఉండాల‌ని ప్ర‌య‌త్నించినా కూడా ఎక్క‌డో ఓ చోట మ‌ళ్లీ ఇరుక్కుంటూనే ఉంటాడు. kota srinivasa rao,kota srinivasa rao controversy,kota srinivasa rao comments,kota srinivasa rao movies,maa president ceremony,maa president naresh,kota srinivasa rao comments,kota srinivasa rao sensational comments,kota srinivasa rao maa president,kota srinivasa rao hindi actors,kota srinivasa rao sayaji shinde,kota srinivasa rao comments on sayaji shinde,kota srinivasa rao saamy movie,kota srinivasa rao amitabh bachchan nana patekar,telugu cinema,కోట శ్రీనివాసరావు,కోట శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు,సాయాజీ షిండేపై కోట శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు,సాయాజీ షిండే అసలు నటుడా అంటున్న కోట,పరభాషా నటులపై కోట శ్రీనివాసరావు వ్యాఖ్యలు,తెలుగు సినిమా
కోట శ్రీనివాసరావు

ఈ మాత్రం దానికే త‌న‌ను పూర్తిగా ఇంటికే ప‌రిమితం చేస్తార‌ని అనుకోలేద‌ని చెబుతున్నాడు ఈయ‌న‌. డ‌బ్బులు ఇవ్వ‌క‌పోయినా ప‌ర్లేదు క‌నీసం వేషాలు ఇవ్వండ్రా నాయ‌నా అంటూ కొంద‌రు ద‌ర్శ‌కుల‌ను తాను అడుగుతున్న‌ట్లు చెప్పాడు కోట‌. త‌న‌కు ఇంట్లో ఖాళీగా కూర్చోవ‌డం న‌చ్చ‌డం లేద‌ని.. అందుకే ఇలా మాట్లాడుతున్నాన‌ని.. త‌ప్పుగా అనుకోవ‌ద్దు అని చెబుతున్నాడు ఈ న‌టుడు. అవకాశాల కోసం ఈ మధ్య చిరంజీవి, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, వినాయక్ లాంటి వాళ్లకు ఫోన్ చేసానని చెప్పాడు కోట.

Senior Actor Kota Srinivasa Rao sensational comments on telugu industry and young directors pk.. కోట శ్రీనివాసరావు.. ఈ పేరు విన‌గానే అద్భుత‌మైన న‌టుడితో పాటు అంత‌కంటే ఎక్కువ వివాదాలే గుర్తుకొస్తాయి. అస‌లు కాంట్ర‌వ‌ర్సీల‌కు ఈయ‌న ఎంత దూరంగా ఉండాల‌ని ప్ర‌య‌త్నించినా కూడా ఎక్క‌డో ఓ చోట మ‌ళ్లీ ఇరుక్కుంటూనే ఉంటాడు. kota srinivasa rao,kota srinivasa rao controversy,kota srinivasa rao comments,kota srinivasa rao movies,maa president ceremony,maa president naresh,kota srinivasa rao comments,kota srinivasa rao sensational comments,kota srinivasa rao maa president,kota srinivasa rao hindi actors,kota srinivasa rao sayaji shinde,kota srinivasa rao comments on sayaji shinde,kota srinivasa rao saamy movie,kota srinivasa rao amitabh bachchan nana patekar,telugu cinema,కోట శ్రీనివాసరావు,కోట శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు,సాయాజీ షిండేపై కోట శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు,సాయాజీ షిండే అసలు నటుడా అంటున్న కోట,పరభాషా నటులపై కోట శ్రీనివాసరావు వ్యాఖ్యలు,తెలుగు సినిమా
కోట శ్రీనివాస రావు (ఫైల్)

పవన్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో తాను నటిస్తున్నట్లు చెప్పాడు కోట. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్‌తో నటించడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. తాజాగా విడుదలైన రాజ్ తరుణ్ పవర్ ప్లే సినిమాలో ముఖ్యమంత్రిగా నటించాడు కోట. ఇదిలా ఉంటే గ‌తంలోనూ కోట ఇలాంటి వ్యాఖ్య‌లు చేసాడు. ముఖ్యంగా మా అసోషియేష‌న్ ఎన్నిక‌లు పూర్తైన త‌ర్వాత అధ్య‌క్ష ప‌ద‌వి కార్య‌క్ర‌మంలో కోట చేసిన కామెంట్స్ ఇప్ప‌టికీ సంచ‌ల‌న‌మే. నెల‌లో 12 రోజులైనా మ‌న న‌టుల‌కు వేషాలు దొరికేలా చేస్తే కృష్ణాన‌గ‌ర్ ద‌గ్గ‌ర ఎంతోమంది జీవితాలకు కాస్త అన్నం దొరుకుతుంద‌ని చెప్పాడు కోట‌.

Senior Actor Kota Srinivasa Rao sensational comments on telugu industry and young directors pk.. కోట శ్రీనివాసరావు.. ఈ పేరు విన‌గానే అద్భుత‌మైన న‌టుడితో పాటు అంత‌కంటే ఎక్కువ వివాదాలే గుర్తుకొస్తాయి. అస‌లు కాంట్ర‌వ‌ర్సీల‌కు ఈయ‌న ఎంత దూరంగా ఉండాల‌ని ప్ర‌య‌త్నించినా కూడా ఎక్క‌డో ఓ చోట మ‌ళ్లీ ఇరుక్కుంటూనే ఉంటాడు. kota srinivasa rao,kota srinivasa rao controversy,kota srinivasa rao comments,kota srinivasa rao movies,maa president ceremony,maa president naresh,kota srinivasa rao comments,kota srinivasa rao sensational comments,kota srinivasa rao maa president,kota srinivasa rao hindi actors,kota srinivasa rao sayaji shinde,kota srinivasa rao comments on sayaji shinde,kota srinivasa rao saamy movie,kota srinivasa rao amitabh bachchan nana patekar,telugu cinema,కోట శ్రీనివాసరావు,కోట శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు,సాయాజీ షిండేపై కోట శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు,సాయాజీ షిండే అసలు నటుడా అంటున్న కోట,పరభాషా నటులపై కోట శ్రీనివాసరావు వ్యాఖ్యలు,తెలుగు సినిమా
కోట శ్రీనివాసరావు నరేష్

అంతేకానీ ఎక్క‌డ్నుంచో ప‌ర‌భాషా న‌టుల‌ను విమానాల్లో తీసుకొచ్చి.. వాళ్ల‌కు ల‌క్ష‌లకు ల‌క్ష‌లు ఇచ్చి.. ఏసీ రూమ్స్ బుక్ చేసి వాళ్ల ఆస్తులు ఎందుకు పెంచుతున్నారో అర్థం కావ‌డం లేదంటూ మండిప‌డ్డారు. తెలుగులో తెలుగు వాళ్ల‌ను ప్రోత్స‌హించ‌క‌పోవ‌డం కంటే దారుణం మ‌రోటి లేదంటున్నాడు ఈయ‌న‌. ఈ విష‌యంపై ఎప్ప‌ట్నుంచో ఆయ‌న పోరాటం చేస్తున్నాడు. ఇదే విష‌యం ఇప్పుడు మ‌రోసారి గుర్తు చేసాడు కోట‌.

Senior Actor Kota Srinivasa Rao sensational comments on telugu industry and young directors pk.. కోట శ్రీనివాసరావు.. ఈ పేరు విన‌గానే అద్భుత‌మైన న‌టుడితో పాటు అంత‌కంటే ఎక్కువ వివాదాలే గుర్తుకొస్తాయి. అస‌లు కాంట్ర‌వ‌ర్సీల‌కు ఈయ‌న ఎంత దూరంగా ఉండాల‌ని ప్ర‌య‌త్నించినా కూడా ఎక్క‌డో ఓ చోట మ‌ళ్లీ ఇరుక్కుంటూనే ఉంటాడు. kota srinivasa rao,kota srinivasa rao controversy,kota srinivasa rao comments,kota srinivasa rao movies,maa president ceremony,maa president naresh,kota srinivasa rao comments,kota srinivasa rao sensational comments,kota srinivasa rao maa president,kota srinivasa rao hindi actors,kota srinivasa rao sayaji shinde,kota srinivasa rao comments on sayaji shinde,kota srinivasa rao saamy movie,kota srinivasa rao amitabh bachchan nana patekar,telugu cinema,కోట శ్రీనివాసరావు,కోట శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు,సాయాజీ షిండేపై కోట శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు,సాయాజీ షిండే అసలు నటుడా అంటున్న కోట,పరభాషా నటులపై కోట శ్రీనివాసరావు వ్యాఖ్యలు,తెలుగు సినిమా
కోట శ్రీనివాసరావు

అమితాబ్ బచ్చన్, నానా పటేకర్, నసీరుద్ధీన్ షా లాంటి నటులు వస్తే తనకు అభ్యంతరం లేదు కానీ తెలుగు కూడా రాని వాళ్లను తీసుకొచ్చి గౌరవం ఇవ్వడం నచ్చడం లేదంటున్నాడు కోట. మా ప్ర‌మాణ స్వీకారోత్స‌వంలో కొత్త వ‌ర్గ‌మైనా ఏదైనా చేయాలంటూ ఆయ‌న కోరాడు. తాను సామి అనే త‌మిళ సినిమాలో విల‌న్ వేషం వేయ‌డానికి వెళ్లిన‌పుడు క‌నీసం రూమ్స్ కూడా ఇవ్వ‌లేద‌ని.. ఇబ్బంది పెట్టార‌ని గుర్తు చేసుకున్నాడు కోట‌. కానీ మ‌నం మాత్రం ప‌ర‌భాషా న‌టుల‌కు స‌ర్వం స‌మ‌కూర్చి మ‌రీ ఆస్తులు కూడ‌బెట్టేలా చేస్తున్నామ‌ని విమ‌ర్శించాడు కోట‌. మొత్తానికి ఈయ‌న వ్యాఖ్య‌లు ఇప్ప‌టి ద‌ర్శ‌కుల‌కు ఎంత‌వ‌ర‌కు అర్థ‌మ‌వుతాయో..?
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు