Home /News /movies /

TOLLYWOOD PEOPLE CALLED K RAGHAVENDRA RAO AS DARSHAKENDRUDU THIS HONOR GIVEN BY THESE FILM PERSONALITY TA

రాఘవేంద్ర రావుకు దర్శకేంద్రుడు అనే బిరుదు ఇచ్చింది ఈయనే..

కే.రాఘవేంద్రరావు (Facebook/Photo)

కే.రాఘవేంద్రరావు (Facebook/Photo)

తెలుగు సినిమాకు కమర్షియల్ సొబగులు అద్దిన దర్శకుడు కే రాఘవేంద్ర రావు. తెలుగు మూవీని అందమైన దృశ్యకావ్యంగా తీర్చిదిద్దిన ఘనుడు. ఇక రాఘవేంద్రరావుకు దర్శకేంద్రుడు అనే బిరుదు ఇచ్చింది ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

తెలుగు సినిమాకు కమర్షియల్ సొబగులు అద్దిన దర్శకుడు కే రాఘవేంద్ర రావు. తెలుగు మూవీని అందమైన దృశ్యకావ్యంగా తీర్చిదిద్దిన ఘనుడు. ఆయన స్టైల్ డిఫరెంట్.. ఆప్రోచ్ డిఫరెంట్ .. మేకింగ్లో  వెరైటీ. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో ఆయన రూటే సెపరేటు. ఇక హీరోయిన్ ను గ్లామరస్ గా చూపించడంలో కే.రాఘవేంద్రరావు తర్వాతే ఎవరైనా...కమర్షియల్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్. భక్తి చిత్రాలను తీసి ప్రేక్షకులను పరవశింపజేసాడు. ఆయనే దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు. హీరోలను తెరపై అందంగా చూపిస్తాడనే కారణంతో ఆయనను అందరు దర్శకేంద్రుడు అని పిలుస్తుంటారు. ఇక రాఘవేంద్రరావుకు దర్శకేంద్రుడు అనే బిరుదు ఇచ్చింది ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. రాఘవేంద్రరావు తన చిత్రానికి సంబంధించిన ఓ సినీ వేడుకలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ వేడుకలకు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతో మంది పెద్దలు హాజరయ్యారు. అందలో ప్రముఖ సినీ పాటల రచయత పద్మభూషణ్ డాక్టర్ సి. నారాయణ రెడ్డి రాఘవేంద్రరావును దర్శకేంద్రుడు అని మొదట సంభోదించారట.

tollywood people called k raghavendra rao as darshakendrudu this honor given by these film personality.,k raghavendra rao,darshakendrudu,darshakendrudu k raghavendra rao,darshakendrudu award given by k raghavendra rao,k raghvendra rao,k raghvendra rao interview,raghavendra rao songs,raghavendra rao,ali tho saradaga,ali,dasari narayana rao,ali comedian,ali movies,ali 369 game show,nagarjuna,ali 369,telugu,anchor suma,alitho jollyga,tollywood,telugu news,alitho saradhaaga,telugu movies,vangaveeti theatrical trailer,etv telugu,celebrity interviews,alitho sardaga episode,radhe govinda song,samantha marriage,k raghavendra rao,raghavendra rao,k raghavendra rao about amyra dastur,k raghavendra rao hit songs,k raghavendra rao hit video songs,k raghavendra rao skit in jabardasth,k raghavendra rao navel,k raghavendra rao interview,k raghavendra rao about manjula,k raghavendra rao about mahesh babu,k raghavendra rao soundarya lahari,k raghvendra rao interview,k raghvendra rao,tollywood,telugu cinema,కే రాఘవేంద్రరావు,దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు,కే రాఘవేంద్రరావు ఆలీతో జాలీగా,కే రాఘవేంద్ర రావు ఆలీతో సరదగా,ఆలీ కే రాఘవేంద్రరావు,దర్శకేంద్రుడు,సి నారాయణ రెడ్డి దర్శకేంద్రుడు,కే రాఘవేంద్ర రావుకు దర్శకేంద్రుడు బిరుదు ఇచ్చింది నారాయణ రెడ్డి
సి.నారాయణ రెడ్డి, కే.రాఘవేంద్రరావు (File/Photos)


అప్పటి నుంచి కే.రాఘవేంద్రరావుకు దర్శకేంద్రుడు అనే పేరు స్థిర పడిపోయింది.  తెలుగులో 100 చిత్రాలను నిర్మించిన అతి కొద్ది దర్శకుల్లో ఆయన ఒకరు. ప్రస్తుతం సినిమాలను పక్కనపెట్టి సీరియల్స్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక బాహుబలి సినిమాకు ఆయన సమర్పకుడిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే కదా.
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: K. Raghavendra Rao, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు