పేరు మార్చుకున్న టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్.. తర్వాత ఏమైందంటే..

తెలుగు ఇండస్ట్రీలో అనే కాదు.. ఎక్కడైనా కూడా సెంటిమెంట్స్ చాలా బాగా పని చేస్తుంటాయి. ఇక్కడ కలిసిరాకపోతే వెంటనే పేర్లు మార్చుకుంటారు. న్యూమరాలజీ ప్రకారం కూడా పేర్లలో అక్షరాలు మార్చుకునే..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 21, 2019, 7:31 PM IST
పేరు మార్చుకున్న టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్.. తర్వాత ఏమైందంటే..
ప్రతీతాత్మక చిత్రం
  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో అనే కాదు.. ఎక్కడైనా కూడా సెంటిమెంట్స్ చాలా బాగా పని చేస్తుంటాయి. ఇక్కడ కలిసిరాకపోతే వెంటనే పేర్లు మార్చుకుంటారు. న్యూమరాలజీ ప్రకారం కూడా పేర్లలో అక్షరాలు మార్చుకునే సంప్రదాయం కూడా ఉంది. ఇప్పటికే తెలుగులో చాలా మంది ఇలా పేరు మార్చుకున్న వాళ్లున్నారు. స్వయంగా కళ్యాణ్ బాబు కాస్తా పవన్ కల్యాణ్ అయ్యాడు. ఇదే కోవలో చాలా మంది కూడా పేర్లు మార్చుకున్నారు. ఇప్పుడు ఇదే దారిలో మరో సంగీత దర్శకుడు కూడా తన పేరు మార్చుకున్నాడు. ముందు పేరు పెద్దగా అచ్చి రాకపోవడంతో ఇప్పుడు కొత్త పేరు పెట్టుకుని అవకాశాలు అందుకుంటున్నాడు.
Tollywood Music director changed his name for luck and after he got chances pk తెలుగు ఇండస్ట్రీలో అనే కాదు.. ఎక్కడైనా కూడా సెంటిమెంట్స్ చాలా బాగా పని చేస్తుంటాయి. ఇక్కడ కలిసిరాకపోతే వెంటనే పేర్లు మార్చుకుంటారు. న్యూమరాలజీ ప్రకారం కూడా పేర్లలో అక్షరాలు మార్చుకునే.. Tollywood Music director,Tollywood,Tollywood news,siva nandigama Music director,ns prasu,telugu cinema,telugu movie news,tollywood gossips,amrutaramam movie,టాలీవుడ్,టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్,శివ నందిగామ సంగీత దర్శకుడు
శివ నందిగామ మ్యూజిక్ డైరెక్టర్

అతడే శివ నందిగామ.. అప్పట్లో ఊహాచిత్రం లాంటి సినిమాతో సంగీత దర్శకుడిగా మారిన ఈయన.. ఆ తర్వాత మంచు మనోజ్ ఒక్కడు మిగిలాడు సినిమాకు సంగీతం అందించాడు. ఇక ఇప్పుడు అమృతరామమ్ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు ఈయన. సురేందర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు విడుదల చేయబోతున్నాడు. ఇదే సినిమాకు సంగీతం అందించిన శివ నందిగామ కాస్తా ఇప్పుడు ఎన్ఎస్ ప్రసుగా నామకరణం చేసుకున్నాడు. పేరు మార్చిన తర్వాత ఛాన్సులు కూడా వస్తున్నాయంటున్నాడు ఈ సంగీత దర్శకుడు.

First published: November 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com