మెగాస్టార్ కుమ్ముడు మాములుగా లేదుగా..బాసు నువ్వు కెవ్వు కేక

ప్రస్తుతం చిరంజీవి..సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా..నరసింహారెడ్డి’ సినిమా చేస్తున్నాడు. ‘సైరా’ తర్వాత చిరు చేయబోయే దర్శకులను లైన్‌లో పెట్టాడు.

news18-telugu
Updated: January 3, 2019, 11:15 AM IST
మెగాస్టార్ కుమ్ముడు మాములుగా లేదుగా..బాసు నువ్వు కెవ్వు కేక
చిరంజీవి ఫైల్ ఫోటో
news18-telugu
Updated: January 3, 2019, 11:15 AM IST
ప్రస్తుతం చిరంజీవి..సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా..నరసింహారెడ్డి’ సినిమా చేస్తున్నాడు. దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ మూవీలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌తో పాటు జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతిలు ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు.

‘సైరా’లో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత మెగాస్టార్..కొరటాల శివ దర్శకత్వంలో సామాజిక నేపథ్యంలో ఒక మూవీ చేయడానికి ఓకే చెప్పాడు. ఈ మూవీని కొణిదెల ప్రొడక్షన్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా తెరకెక్కించనున్నారు. ప్రస్తుతానికి చిరంజీవి..‘సైరా’ సినిమాతో ఫుల్ బిజీగా ఉండటంతో ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లడానికి టైమ్ పట్టేట్టు కనబడుతోంది.

Koratala Siva turns as producer.. Chiranjeevi movie on hold.. అదేంటి.. అన్నీ క‌న్ఫ‌ర్మ్ అయిన త‌ర్వాత ఇప్పుడు కాదంటున్నారేంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే వార్త‌లు వినిపిస్తున్నాయి ఇండ‌స్ట్రీలో. చిరంజీవి త‌ర్వాత సినిమా కొర‌టాల శివ‌తోనే ఉంటుంద‌ని ఇప్ప‌టికే క‌న్ఫ‌ర్మ్ అయిపోయింది. రామ్ చ‌ర‌ణ్ కూడా ఈ చిత్రంపై క్లారిటీ ఇచ్చాడు. ఉన్నట్లుండి ఇప్పుడు ఏం జరిగింది అనుకుంటున్నారా..? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. త్రివిక్రమ్ రాకతో సీన్ మారిపోయింది. chiranjeevi koratala siva movie,chiranjeevi koratala siva,chiranjeevi trivikram movie,chiranjeevi koratala siva gap,chiranjeevi koratala siva hold,koratala siva turns as producer,chiranjeevi trivikram movie,koratala siva ram charan,telugu cinema,చిరంజీవి రామ్ చరణ్,చిరంజీవి కొరటాల శివ,చిరంజీవి కొరటాల శివ సినిమా,ఆగిపోయిన చిరంజీవి కొరటాల సినిమా,నిర్మాతగా మారుతున్న కొరటాల,త్రివిక్రమ్ చిరంజీవి సినిమా,తెలుగు సినిమా
చిరంజీవి రామ్ చరణ్


కొరటాల శివ సినిమాతో పాటు త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమాను ‘వినయ విధేయ రామ’ ఆడియో ఫంక్షన్ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మాటల మాంత్రికుడు..అల్లు అర్జున్‌ సినిమాకు కమిటైనాడు. బన్నితో చేయబోయే సినిమా కంప్లీటైన తర్వాత మెగాస్టార్ సినిమా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే త్రివిక్రమ్ కూడా మెగాస్టార్ ఇమేజ్‌కు తగ్గ కథను రెడీ చేసే పనిలో ఉన్నాడు.Koratala Siva turns as producer.. Chiranjeevi movie on hold.. అదేంటి.. అన్నీ క‌న్ఫ‌ర్మ్ అయిన త‌ర్వాత ఇప్పుడు కాదంటున్నారేంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే వార్త‌లు వినిపిస్తున్నాయి ఇండ‌స్ట్రీలో. చిరంజీవి త‌ర్వాత సినిమా కొర‌టాల శివ‌తోనే ఉంటుంద‌ని ఇప్ప‌టికే క‌న్ఫ‌ర్మ్ అయిపోయింది. రామ్ చ‌ర‌ణ్ కూడా ఈ చిత్రంపై క్లారిటీ ఇచ్చాడు. ఉన్నట్లుండి ఇప్పుడు ఏం జరిగింది అనుకుంటున్నారా..? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. త్రివిక్రమ్ రాకతో సీన్ మారిపోయింది. chiranjeevi koratala siva movie,chiranjeevi koratala siva,chiranjeevi trivikram movie,chiranjeevi koratala siva gap,chiranjeevi koratala siva hold,koratala siva turns as producer,chiranjeevi trivikram movie,koratala siva ram charan,telugu cinema,చిరంజీవి రామ్ చరణ్,చిరంజీవి కొరటాల శివ,చిరంజీవి కొరటాల శివ సినిమా,ఆగిపోయిన చిరంజీవి కొరటాల సినిమా,నిర్మాతగా మారుతున్న కొరటాల,త్రివిక్రమ్ చిరంజీవి సినిమా,తెలుగు సినిమా
చిరంజీవి కొరటాల శివ


దాంతో పాటు బోయపాటి శ్రీనుతో చిరు ఒక యాక్షన్ ఓరియంటెడ్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బాలయ్యతో సినిమా కంప్లీటైన తర్వాత బోయపాటి శ్రీనుతో చేయబోయే సినిమా ఉండే అవకాశం ఉంది.

Tollywood Megastar Chiranjeevi Back To Back Movies With Koratala Siva and Trivikram
బోయపాటి శ్రీను, చిరంజీవి
Loading...
రీసెంట్‌గా ‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బోయపాటి శ్రీను టాలెంట్‌ను పొడిగిన సంగతి తెలిసిందే కదా. మొత్తానికి చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుసగా పెద్ద దర్శకులను లైన్‌లో పెడుతూ అభిమానులను అలరించే పనిలో ఉన్నాడు.

స్వ‌ర‌భాస్క‌ర్ FHM హాట్ ఫోటోషూట్..


ఇది కూడా చదవండి 

రామ్ చరణ్, బోయపాటిని భయపెడుతున్న ‘వినయ విధేయ రామ’

అదరగొడుతున్న షకీలా పోస్టర్.. మందు గ్లాసులో మత్తెక్కించే పోజ్..

రామ్ చ‌ర‌ణ్ స‌త్తా ఎంత‌.. ‘విన‌య విధేయ రామ’ అన్ని కోట్లు తెస్తుందా..?
First published: January 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...