Mega Heros: ఒకే మంచంపై ముగ్గురు మెగా హీరోలు.. నిహారిక కామెంట్?

mega heros

Mega Heros: టాలీవుడ్ లో మెగా హీరోస్ రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి నుండి ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ వరకు ఓ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న మెగా హీరోస్ మంచి హిట్ లతో దూసుకుపోతున్నారు.

 • Share this:
  Mega Heros: టాలీవుడ్ లో మెగా హీరోస్ రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి నుండి ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ వరకు ఓ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న మెగా హీరోస్ మంచి హిట్ లతో దూసుకుపోతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేశాడు. అందులో బెడ్ పై వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్ లు ఉన్నారు. వైష్ణవ్ గాఢనిద్రలో ఉండగా వరుణ్ ఒక కన్ను తెరిచాడు. ఒక్కటే కంచం, ఒక్కటే మంచం అన్నట్లు ఉన్న ఈ పెళ్లి కానీ ముగ్గురు హీరోల ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది. చిన్నతనం నుంచి కొన్ని ఏ మాత్రం మారలేదని సాయి ధరమ్ తేజ్ క్యాప్షన్ పెట్టగా.. నిహారిక నవ్వే సింబల్స్ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  టాలీవుడ్ లో మెగా హీరోస్ రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

  మెగాస్టార్ చిరంజీవి నుండి ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ వరకు ఓ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు.

   వరుస సినిమాలతో బిజీగా ఉన్న మెగా హీరోస్ మంచి హిట్ లతో దూసుకుపోతున్నారు.

  ఇదిలా ఉంటే తాజాగా సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేశాడు.

  అందులో బెడ్ పై వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్ లు ఉన్నారు

  వైష్ణవ్ గాఢనిద్రలో ఉండగా వరుణ్ ఒక కన్ను తెరిచాడు. ఒక్కటే కంచం, ఒక్కటే మంచం అన్నట్లు ఉన్న ఈ పెళ్లి కానీ ముగ్గురు హీరోల ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.

  చిన్నతనం నుంచి కొన్ని ఏ మాత్రం మారలేదని సాయి ధరమ్ తేజ్ క్యాప్షన్ పెట్టగా..

  నిహారిక నవ్వే సింబల్స్ కామెంట్ చేసింది.
  నిహారిక నవ్వే సింబల్స్ కామెంట్ చేసింది.

  ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  Published by:Navya Reddy
  First published: