Home /News /movies /

TOLLYWOOD HOT BEAUTY PAYAL RAJPUT LATEST PHOTO TRENDING ON SOCIAL MEDIA BS

పాయల్ రాజ్‌పుత్ ఘాటు అందాలు.. సోషల్ మీడియానే హీటెక్కించేలా..

పాయల్ రాజ్‌పుత్ (payal rajput )

పాయల్ రాజ్‌పుత్ (payal rajput )

Payal Rajput : టాలీవుడ్ భామల్లో ట్రెండింగ్ హాట్ ఫిగర్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు.. పాయల్ రాజ్‌పుత్. ఆర్‌ఎక్స్100 సినిమాతో కుర్రాళ్ల గుండెల్లో గుడి కట్టుకున్న ఈ బ్యూటీ.. ఆర్‌డీఎక్స్ సినిమాతో తన అందాలను మరింత ఆరబోసింది.

    Payal Rajput : టాలీవుడ్ భామల్లో ట్రెండింగ్ హాట్ ఫిగర్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు.. పాయల్ రాజ్‌పుత్. ఆర్‌ఎక్స్100 సినిమాతో కుర్రాళ్ల గుండెల్లో గుడి కట్టుకున్న ఈ బ్యూటీ.. ఆర్‌డీఎక్స్ సినిమాతో తన అందాలను మరింత ఆరబోసింది. వెంకీ మామా సినిమాలో వెంకటేష్ సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అయితే, ఆ సినిమాలు ఆమె కెరీర్‌కు అంతగా కలిసి రాలేదు. ప్రస్తుతం సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చి కాస్త రిలాక్స్ అయిన ఈ భామ ఫొటో షూట్లతో బిజీగా గడుపుతోంది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఇంటర్నెట్ ప్రపంచానికే హీట్ పుట్టేలా చేస్తోంది. సాగర తీరంలో హోటల్ లాంజ్‌‌లో క్లీవేజ్ ప్రదర్శన చేస్తూ దిగిన ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది.

    పాయల్ రాజ్‌పుత్ (Photo: Instagram)


    ప్రస్తుతం పాయల్ తెలుగులో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ఓకే చెప్పింది. గుణశేఖర్ వద్ద పని చేసిన ప్రణదీప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో ఆమె పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తోంది. తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి ఏజెంట్ అనే సినిమాలోనూ నటిస్తోంది.

    (Image: Payal Rajput/Facebook)
    Published by:Shravan Kumar Bommakanti
    First published:

    Tags: Payal Rajput, RDX Love Movie, Telugu Cinema, Tollywood

    తదుపరి వార్తలు