హోమ్ /వార్తలు /సినిమా /

Anchor Anasuya: యాంకర్ అనసూయ భర్త ఏం జాబ్ చేస్తాడో తెలుసా?

Anchor Anasuya: యాంకర్ అనసూయ భర్త ఏం జాబ్ చేస్తాడో తెలుసా?

Anchor Anasuya: బుల్లితెర యాంకర్ గ్లామర్ బ్యూటీ అనసూయ పరిచయం గురించి తెలీనోలే లేరు. ఈమె ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.

  Anchor Anasuya: బుల్లితెర యాంకర్ గ్లామర్ బ్యూటీ అనసూయ పరిచయం గురించి తెలీనోలే లేరు. ఈమె ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. అటు బుల్లితెర ఇటు వెండితెర లో సమాన క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో.. అంటే.. తనపై ఎదురయ్యే ట్రోలింగ్స్ బట్టే చెప్పవచ్చు. తాను ట్వీట్ చేసే స్టోరీ లపై ట్రోలింగ్స్ బాగా ఎదుర్కొంటుంది. ఇదిలా ఉంటే తన ఫ్యామిలీ విషయంలో కూడా అనసూయ ఎంతో కేరింగ్ గా ఉంటుంది.

  తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది అనసూయ. ఇదిలా ఉంటే ఓ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భర్త ఏం చేస్తాడు అనేది చాలా వరకు ఎవరికీ తెలియకపోవచ్చు. ఆమె కాలేజ్ డేస్ లో ఎన్ సీ సీలో ఉన్నప్పుడు తన భర్త సుశాంక్ భరద్వాజ్ తో పరిచయం చేసుకొని.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో.. ఇరువురి కుటుంబాల పెద్దల అంగీకారంతో ప్రేమ పెళ్లి చేసుకుంది అనసూయ.

  ఇక వారికి శౌర్య, అయాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన భర్త సుశాంక్ భరద్వాజ్ ఫైనాన్సర్, ఇన్వెస్ట్ మెంట్ ప్లానర్ గా చేస్తున్నాడు. గతంలో అనసూయ తన భర్తను బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం కూడా చేసింది. ఇక ప్రస్తుతం అనసూయ వెండితెరపై వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. ఇటీవలే తాను నటించిన థాంక్యూ బ్రదర్ సినిమా టీజర్ విడుదల కాగా ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. అనసూయ ప్రస్తుతం పుష్ప సినిమాలో కూడా నటిస్తుంది. ఇవి మాత్రమే కాదు యాంకర్ అనసూయ మరో వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ బిజీగా ఉంది.

  First published:

  Tags: Allu Arjun, Anchor anasuya, Husband profession, Pushpa film, Thank you brother film, Tollywood

  ఉత్తమ కథలు