Boldness: బోల్డ్‌నెస్‌తోనే బెస్ట్ అనిపించుకుంటున్న టాలీవుడ్ హీరోయిన్స్..

నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించే కొద్ది మంది హీరోయిన్లలో సమంత, అనుష్క, నయనతార, కీర్తి సురేష్, సాయి పల్లవి లాంటి వాళ్ళను ఉదాహరణలుగా చూపించవచ్చు. ఇపుడున్న హీరోయిన్స్‌లో చాలా మంది బోల్డ్ నెస్‌ను ఎక్స్‌పోజింగ్‌ను నమ్ముకుంటున్నారు.

news18-telugu
Updated: September 12, 2019, 9:49 AM IST
Boldness: బోల్డ్‌నెస్‌తోనే బెస్ట్ అనిపించుకుంటున్న టాలీవుడ్ హీరోయిన్స్..
బోల్డ్‌నెస్‌ను నమ్ముకున్న భామలు (File Photos)
news18-telugu
Updated: September 12, 2019, 9:49 AM IST
నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించే కొద్ది మంది హీరోయిన్లలో సమంత, అనుష్క, నయనతార, కీర్తి సురేష్, సాయి పల్లవి లాంటి వాళ్ళను ఉదాహరణలుగా చూపించవచ్చు. కానీ వీళ్ళలో ఎక్కువ మంది కెరీర్ చరమాంకంలో ఉన్నారు. ఇక కథానాయికలు కూడా కెరీర్ ప్రారంభంలో ఆయా హీరోయిన్స్ ఎక్స్‌పోజింగ్ విషయంలో ఎలాంటి మొహమాటానికి పోలేదు. ఒకసారి హీరోయిన్‌గా నిలదొక్కుకున్నాకా మాత్రం అలాంటి సన్నివేశాలకు దూరంగా ఉంటున్నారు. పైగా వాళ్ళు తమ పర్సనల్‌ లైఫ్‌ని కూడా బాలన్స్ చేసుకోవడానికి వచ్చిన సినిమాల్లో నుండి తమకి నచ్చిన పాత్రలు మాత్రమే ఎంచుకుని చేస్తున్నారు. అందరికి ఆ అవకాశం ఉండదు. ప్రస్తుతం హీరోయిన్ అంటే కేవలం అందాల ఆరబోతకు పరిమితం అవుతున్నారు అనేది నిజం.

నయనతార,అనుష్క శెట్టి


నటించే సత్తా ఉన్నా సరయిన అవకాశం రాక వచ్చిన గ్లామర్ పాత్రలు చేసే వాళ్ళు కొందరయితే, సినిమాల్లో ఉండాలి అనుకుని ఫిక్స్ అయ్యి నటన సరిగా రాక వచ్చిన పాత్రలే చేసుకుని పోయేవాళ్లు మరికొందరు.

పాయల్ రాజ్‌పుత్ (file Photo)




పూజా హెగ్డే ముందు ‘ఓ లైలా కోసం’ ‘ముకుంద’, సినిమాల్లో పర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ మాత్రమే చేసింది. కానీ ఆమెకి అప్పుడు ఆమెకు సరైన అవకాశాలు రాలేదు. కానీ ‘DJ’ సినిమాలోమొహమాటపడకుండా అందాల ప్రదర్శన చెయ్యడంతో ఆ సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా వరుసగా అగ్రహీరోల సరసన ఛాన్సులు కొట్టేసింది.

pooja Hegde,Pooja hegde swimming pool bikini,pooja hegde hot,pooja hegde,pooja hegde hot song,pooja hegde hot photoshoot,pooja hegde songs,pooja hegde hot navel,pooja hegde photoshoot,pooja hegde hot movie,pooja hegde hot dress,pooja hegde hot scene,pooja hegde latest,pooja hegde kiss,pooja hegde in dj,pooja hegde new song,pooja hegde bikini,heroine pooja hegde,pooja hegde at manish malhotra home,hot,pooja hegde at chandon india party,pooja hegde,Pooja hegde fb,Pooja hegde size,Pooja hegde age,Pooja hegde facebook,Pooja hegde insta,Pooja hegde instagram,Pooja hegde twitter,Pooja hegde novel,Pooja hegde romance,Pooja hegde intimate,Pooja hegde interview,pooja hegde,pooja hegde songs,pooja hegde kiss,pooja hegde movies,pooja hegde hot,pooja hegde photoshoot,pooja hegde hot photoshoot,pooja hegde movies in hindi dubbed,pooja hegde latest,pooja hegde hot song,pooja hegde hot songs,pooja hegde hot dress,pooja hegde interview,pooja hegde latest updates,pooja hegde looks super cool in 0pen dress,pooja hegde bts,pooja hegde gym,pooja hegde hot,pooja hegde,pooja hegde hot photoshoot,pooja hegde photoshoot,pooja hegde songs,pooja hegde hot dress,pooja hegde bikini,pooja hegde hot navel,pooja hegde hot songs,pooja hegde latest,pooja hegde movies,pooja hegde navel,pooja hegde hot look,pooja hegde hot show,pooja hegde hot song,pooja hegde hot dance,pooja hegde hot scene,pooja hegde kiss,pooja hegde in dj,పూజా హెగ్డే హాట్,పూజా,పూజా హెగ్డే,
పూజా హెగ్డే (Photo: hegdepooja/Instagram)


ప్రస్తుతం ఇప్పుడు టాప్ హీరోయిన్‌గా వెలిగిపోతున్న రష్మిక కూడా ముందు ‘ఛలో’ సినిమాలో డీసెంట్‌గా కనిపించింది. కానీ, అప్పుడు ఆమె ఎవ్వరికీ పెద్దగా నచ్చలేదు. ‘గీత గోవిందం’లో విజయ్ దేవరకొండ‌తో రెండు ఘాటు లిప్ లాక్స్ చేసేసరికి మాత్రం అంతా ఆమెపై ఫోకస్ చేసారు. ఇప్పడు అల్లు అర్జున్, మహేష్ బాబు సినిమాల్లో ఆమె హీరోయిన్‌గా నటించే ఛాన్స్ కొట్టేసింది.
Loading...
vijay devarakonda sensational comments on liplock scenes and says kiss cant save movies pk ముద్దులుంటే సినిమాలు ఆడతాయా.. ఇప్పుడు దీని గురించే చర్చ పెట్టాడు విజయ్ దేవరకొండ. ఈయన నటించే ప్రతీ సినిమాలోనూ కచ్చితంగా కిస్ సీన్స్ ఉండేలా జాగ్రత్త పడుతుంటాడు ఈ హీరో. అనుకోకుండానే అవి జరిగిపోతున్నాయి. దాంతో వీటి గురించే ఇప్పుడు ఓపెన్ అయ్యాడు ఈయన. vijay devarakonda,vijay deverakonda,vijay devarakonda speech,vijay devarakonda interview,vijay devarakonda new movies,vijay deverakonda movies,vijay devarakonda and rashmika kiss,vijay devarakonda fires on media over lip lock,dwaraka telugu full movie vijay devarakonda,vijay devarakonda fires on media over lip lock questions,vijay devarakonda and rashmika kiss scene,rashmika mandanna,rashmika mandanna twitter,rashmika mandanna instagram,rashmika mandanna hot photos,rashmika mandanna vijay devarakonda lip lock,rashmika mandanna vijay devarakonda lip kiss,rashmika mandanna vijay devarakonda dear comrade,rashmika mandanna fans fire,rashmika mandanna vijay devarakonda geetha govindam lip lock,telugu cinema,rashmika mandanna twitter fans fire,kannada cinema,రష్మిక మందన్న,విజయ్ దేవరకొండ రష్మిక మందన్న లిప్ లాక్,డియర్ కామ్రేడ్ ముద్దు సీన్,రష్మిక మందన్న ముద్దులు,కన్నడ ఫ్యాన్స్ హర్ట్,రష్మిక మందన్న ఫ్యాన్స్ ఫైర్,తెలుగు సినిమా,గీత గోవిందం ముద్దు సీన్
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ముద్దు సీన్


చివరికి ‘బాహుబలి’లో తమన్నా, ‘సాహో’లో శ్రద్ధా కపూర్.. సినిమా ఏదయినా, హీరోయిన్ ఎవరయినా కూడా అందాల విందు చేస్తేనే ఆఫర్లు వెల్లువెత్తుతాయి. ఇక 'RX 100’ సినిమా హిట్ అవ్వడానికి కారణం ఆ సినిమాలో పాయల్ రాజపుత్ హీరోతో కలిసి పండించిన రొమాన్స్ అనేది ఒప్పుకుని తీరాల్సిందే. ఐతే ఆ సినిమా తరువాత ఆమెకు మళ్ళీ అదే తరహా సినిమాలు, అదే తరహా రోల్స్ వచ్చాయి. చాలా కాలం వాటికి వద్దనుకుంటూ వచ్చిన ఆమె మళ్ళీ అదే తరహా రోల్ చెయ్యకతప్పలేదు. ‘RX 100’లోనే ఆమె ఎక్స్‌పోజింగ్ హద్దులు దాటింది అనుకుంటే.. ఇప్పడు చేస్తున్న ‘RDX లవ్’ దాన్ని మించిపోయింది.

RX 100 actress Payal Rajput bold comments about sex and how to use condoms before going to bed pk అమ్మో అమ్మో.. ఏంటీ తెగింపు.. పదిమంది ముందు సెక్స్ అనే పదం వాడ్డానికి కూడా చాలా మంది సిగ్గు పడుతుంటారు. కానీ పాయల్ రాజ్‌పుత్ మాత్రం సెక్స్ పురాణం చదువుతుంది. payal rajput,payal rajput twitter,payal rajput instagram,payal rajput hot,payal rajput hot scenes,payal rajput sex,payal rajput talks about sex,rdx love,rdx love teaser,rdx love scenes,payal rajput sex songs,payal rajput condoms,condom before sex talking payal rajput,telugu cinema,పాయల్ రాజ్‌పుత్,పాయల్ రాజ్‌పుత్ సెక్స్,RDX లవ్ టీజర్,పాయల్ రాజ్‌పుత్ RDX లవ్ టీజర్,పాయల్ రాజ్‌పుత్ కండోమ్స్,పాయల్ రాజ్‌పుత్ సెక్స్ ముచ్చట్లు
RDX Love సినిమాలో పాయల్ రాజ్‌పుత్ (Source: Twitter)


కేవలం పాయల్ మాత్రమే కాదు రకుల్ ప్రీత్ సింగ్ ‘మన్మథుడు-2’లో చేసిన యాక్ట్స్ చూసాక చాలామందికి నోటమాట రాలేదు. మెహ్రీన్ కూడా నటన కంటే ఎక్కువగా స్కిన్ షోని నమ్ముకునే బండి నడిపిస్తుంది. స్కిన్ షోని నమ్ముకుని ముందుకు వెళ్లిన హెబ్బా పటేల్, రాశీ ఖన్నా, రెజీనా లాంటి వాళ్లకు సినిమాలు వచ్చాయి. కానీ కెరీర్ గ్రాఫ్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదు.ఇక కెరీర్ ఎండ్‌కి వచ్చింది అని గుర్తించిన కాజల్ కూడా ఈ మధ్య ఎలాంటి సీన్స్ చెయ్యడానికి అయినా అభ్యంతరం చెప్పడం లేదు.

Sexy actress Kajal Aggarwal unhappy with Censor Board and the cuts of Paris Paris movie pk కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన సినిమా 'ప్యారిస్ ప్యారిస్'. ఈ చిత్ర షూటింగ్ పూర్తైపోయి కూడా కొన్ని నెలలు దాటేసింది. ఈ సినిమా విడుదల గురించి అడిగితే కాజల్ కూడా నాకు తెలియదు అని సమాధానం చెబుతుంది. kajal aggarwal,kajal aggarwal twitter,kajal aggarwal instagram,kajal aggarwal censor board,kajal aggarwal censor cuts,kajal aggarwal hot scenes,kajal aggarwal hot scenes,kajal aggarwal hot videos,Queen South Remake,kangana Ranaut,kajal aggarwal,Tamannaah queen,Manjima Mohan queen,Praul Yadav queen,Paris Paris kajal aggarwal,Tollywood News,Bollywood News,telugu cinema,టాలీవుడ్ న్యూస్,కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ ప్యారిస్ ప్యారిస్,కాజల్ అగర్వాల్ సెన్సార్ బోర్డ్,తెలుగు సినిమా
కాజల్ అగర్వాల్ ఫైల్ ఫోటో (Source: Paris Paris Twitter)


ఆమె నటించిన ‘క్వీన్’ తమిళ్ రీమేక్ ‘పారిస్‌ పారిస్’లో సీన్స్ అయితే సెన్సార్ కత్తెరకి బలైపోయాయి. కానీ, అవి కట్ చేసినందుకు కాజల్ ఫీల్ అవ్వడం అసలు హైలైట్.
First published: September 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...