హోమ్ /వార్తలు /సినిమా /

Shruthi Hassan: పబ్లిక్‌గా బాయ్ ఫ్రెండ్‌తో ఆ పని చేస్తున్న శృతి హాసన్.. మరీ ఇంతలానా?

Shruthi Hassan: పబ్లిక్‌గా బాయ్ ఫ్రెండ్‌తో ఆ పని చేస్తున్న శృతి హాసన్.. మరీ ఇంతలానా?

shruthi hassan

shruthi hassan

Shruthi Hassan: టాలీవుడ్ బ్యూటీ శృతిహాసన్.. ప్రస్తుతం రీ ఎంట్రీ తో వరుస సినిమాలలో బాగా దూసుకుపోతుంది. తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న శృతిహాసన్ సింగర్ గా పలు సినిమాలలో కూడా పాడింది.

Shruthi Hassan: టాలీవుడ్ బ్యూటీ శృతిహాసన్.. ప్రస్తుతం రీ ఎంట్రీ తో వరుస సినిమాలలో బాగా దూసుకుపోతుంది. తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న శృతిహాసన్ సింగర్ గా పలు సినిమాలలో కూడా పాడింది. స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది. తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషలలో కూడా నటించింది. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

ఇక కొన్ని వ్యక్తిగత విషయాలలో కూడా బాగా హాట్ టాపిక్ గా నిలిచింది. గతంలో ఫోటోగ్రాఫర్ తో ప్రేమలో పడ్డ ఈ బ్యూటీ బ్రేక్ అప్ కావడంతో సినీ ఇండస్ట్రీకి దూరమైంది. ఇక ప్రస్తుతం గూగుల్ పెయింట్ ఆర్టిస్ట్ శాంతను హజారిక తో ప్రేమలో ఉంది. అంతేకాకుండా గతంలో తమ డేటింగ్ పట్ల కూడా క్లారిటీ ఇచ్చింది శృతిహాసన్. ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే శృతి.. తన బాయ్ ఫ్రెండ్ తో ఉన్న ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా పబ్లిక్ గా తన బాయ్ ఫ్రెండ్ తో దొరికింది శృతి.

తాజాగా శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ శాంతను హజారిక తో కలిసి ముంబైలో ఓ సూపర్ మార్కెట్ లో కనిపించగా.. అక్కడున్న వాళ్లంతా తమ ఫోటోలను తీస్తున్నారు. ఇక దానితో శృతి కూడా ఫోటోలకు ఫోజులు ఇస్తూ పబ్లిక్ ముందు హగ్గు లతో, ముద్దులతో రెచ్చిపోయింది. పైగా ఈ ఫోటోలను తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా పంచుకోగా ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

shruthi hassan
shruthi hassan

ఈ ఫోటోను చూసిన నెటిజనులు శృతి హాసన్ ఇలా రెచ్చిపోయింది ఏంటి అని తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ లో ఓ చిన్న పాత్రలో మెప్పించింది. ఇక ప్రస్తుతం సలార్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా వెబ్ సిరీస్ లో కూడా బిజీ గా మారింది.

First published:

Tags: Instagram, Shruthi hassan, Tollywood, Viral photo

ఉత్తమ కథలు