ఎన్టీఆర్, రామ్ చరణ్, రానాలే కాదు పేరులో రాముడున్న నటులు వీళ్లే..

హీరోలందరికీ హీరో ఎవరో తెలుసా? శ్రీరాముడు! అవును... ఇప్పటికీ అత్యధిక శాతం భారతీయులకి హీరో అంటే రాముడే! రాముడు ఏం చేసినా అది అద్భుతమే. అమోఘమే. అందుకే, ఇండియాలో చాలా మంది తమ కొడుకులకి రాముడనే పేరు పెట్టుకుంటారు. రాముడంతటి వాడు తమ వాడు కావాలనుకుంటారు. మరి అలాంటి ఆల్ టైం హీరో అయిన రాముడి పేరు... తమకు పెట్టుకున్న వెండితెర హీరోలెవరున్నారో చూద్దాం..

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 14, 2019, 5:15 PM IST
ఎన్టీఆర్, రామ్ చరణ్, రానాలే కాదు పేరులో రాముడున్న నటులు వీళ్లే..
రామ్ చరణ్,ఎన్టీఆర్,రానా
  • Share this:
హీరోలందరికీ హీరో ఎవరో తెలుసా? శ్రీరాముడు! అవును... ఇప్పటికీ అత్యధిక శాతం భారతీయులకి హీరో అంటే రాముడే! రాముడు ఏం చేసినా అది అద్భుతమే. అమోఘమే. అందుకే, ఇండియాలో చాలా మంది తమ కొడుకులకి రాముడనే పేరు పెట్టుకుంటారు. రాముడంతటి వాడు తమ వాడు కావాలనుకుంటారు. మరి అలాంటి ఆల్ టైం హీరో అయిన రాముడి పేరు... తమకు పెట్టుకున్న వెండితెర హీరోలెవరున్నారో చూద్దాం.. తెలుగు వారికి రాముడంటే ఎవరు? విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు తారక రామారావే. అయితే, తెర మీదే కాదు ఈ తెరవేల్పు నిజ జీవితంలో కూడా రాముడే. పేరుకు తగ్గట్టుగానే తారక రాముడిలా ఎందరో అభిమానులకి ఆరాధ్య దైవమయ్యాడు. ఇదే రేంజ్లో ఫాలోయింగ్ సంపాదించుకున్న తమిళ లెజెండ్ ఎంజీఆర్. ఆయన పేరు కూడా రామచంద్రన్. అయితే, తమిళుల రామచంద్రుడు, మన తెలుగు తారక రాముడు మాత్రమే కాదు... ఇంకా చాలా మంది హీరో రాముళ్లున్నారు భారతీయ సినీ పరిశ్రమలో...

Tollywood heroes who have the name rama in their names here are the details,jai sri ram,sri rama navami,junior ntr,nandamuri taraka rama rao,ram charan,ram charan jr ntr rana,rama naidu,mgr,ntr,ram,ismart shankar,rrr,sri rama navami songs,sri rama navami wishes,sri rama navami celebrations,sri rama navami special songs,sri rama navami heros,sri rama navami videos,sri seeta rama kalyanam in bhadrachalam live,sri rama navami live,tollywood,sri rama navami festival,sri rama navami special movie songs,sri rama navami at bhadrachalam,sri rama navami 2019,sri rama navami bhadrachalam,tollywood heroes played lord sri rama charecters,ntr balakrishna,jr ntr,suman sri rama,srikanth sri rama,srikanth,kantha rao,haranath seetharamakalyanam,sri ramarajyam,ramayanama,sampoorna ramayanam,tollywood,telugu cinema,jabardasth,extra jabardasth,rashmi gautham,nagababu,వెండితెర రాముడు,ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్,ఆర్ఆర్ఆర్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్,రామ్,రానా రామా నాయుడు,రామ్,రామ్ శంకర్,శ్రీరామ్,టాలీవుడ్ శ్రీరాముడు, సినిమా రాముడు,సీతారామకళ్యాణం ఎన్టీఆర్ హరనాథ్,శ్రీరామ రాజ్యం బాలకృష్ణ,రామాయణం జూనియర్ ఎన్టీఆర్ తారక్,శ్రీరామదాసు సుమన్,దేవుళ్లు శ్రీకాంత్,జబర్థస్త్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
ఎన్టీఆర్, ఎమ్జీఆర్‌ (ఫేస్‌బుక్ ఫోటో)

నందమూరి అభిమానులకి ఎన్టీఆర్ లేని లోటు తీరుస్తున్ననటుడు జూనియర్ ఎన్టీఆర్.  తాత లాంటి తేజస్సే కాదు ఆయన పేరు కూడా స్వంతం చేసుకున్నాడు తారక్. నందమూరి తారక రామారావు అనే పేరు పెట్టుకున్న జూనియర్ గురించి చెప్పేదేముంది? యంగ్ టైగర్ గా టాలీవుడ్ టాప్ హీరోస్‌లో టాప్ గేర్‌లో దూసుకుపోతున్నాడు. ఐతే.. సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ లతో పరంపర ఆగిపోలేదు నందమూరి కుటుంబంలో. దాంతో పాటు దానవీరశూర కర్ణ సినిమాతో మాస్టర్ ఎన్టీఆర్ కూడా తెరంగేట్రం చేసాడు.

Tollywood heroes who have the name rama in their names here are the details,jai sri ram,sri rama navami,junior ntr,nandamuri taraka rama rao,ram charan,ram charan jr ntr rana,rama naidu,mgr,ntr,ram,ismart shankar,rrr,sri rama navami songs,sri rama navami wishes,sri rama navami celebrations,sri rama navami special songs,sri rama navami heros,sri rama navami videos,sri seeta rama kalyanam in bhadrachalam live,sri rama navami live,tollywood,sri rama navami festival,sri rama navami special movie songs,sri rama navami at bhadrachalam,sri rama navami 2019,sri rama navami bhadrachalam,tollywood heroes played lord sri rama charecters,ntr balakrishna,jr ntr,suman sri rama,srikanth sri rama,srikanth,kantha rao,haranath seetharamakalyanam,sri ramarajyam,ramayanama,sampoorna ramayanam,tollywood,telugu cinema,jabardasth,extra jabardasth,rashmi gautham,nagababu,వెండితెర రాముడు,ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్,ఆర్ఆర్ఆర్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్,రామ్,రానా రామా నాయుడు,రామ్,రామ్ శంకర్,శ్రీరామ్,టాలీవుడ్ శ్రీరాముడు, సినిమా రాముడు,సీతారామకళ్యాణం ఎన్టీఆర్ హరనాథ్,శ్రీరామ రాజ్యం బాలకృష్ణ,రామాయణం జూనియర్ ఎన్టీఆర్ తారక్,శ్రీరామదాసు సుమన్,దేవుళ్లు శ్రీకాంత్,జబర్థస్త్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
జూనియర్ ఎన్టీఆర్

సీనియర్, జూనియర్, మాస్టర్ ఎన్టీఆర్ లే కాదు నందమూరి వారిలో మరో రాముడు కూడా వున్నాడు. అతనే కళ్యాణ రాముడు... కళ్యాణ్ రామ్. ఒకవైపు హీరోగా పయనం కొనసాగిస్తూనే మరో వైపు నిర్మాతగానూ నిరూపించుకుంటున్నాడు. తన బ్యానర్ పేరును కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ అంటూ రాముడితోనే ముడిపెట్టాడు.

Tollywood heroes who have the name rama in their names here are the details,jai sri ram,sri rama navami,junior ntr,nandamuri taraka rama rao,ram charan,ram charan jr ntr rana,rama naidu,mgr,ntr,ram,ismart shankar,rrr,sri rama navami songs,sri rama navami wishes,sri rama navami celebrations,sri rama navami special songs,sri rama navami heros,sri rama navami videos,sri seeta rama kalyanam in bhadrachalam live,sri rama navami live,tollywood,sri rama navami festival,sri rama navami special movie songs,sri rama navami at bhadrachalam,sri rama navami 2019,sri rama navami bhadrachalam,tollywood heroes played lord sri rama charecters,ntr balakrishna,jr ntr,suman sri rama,srikanth sri rama,srikanth,kantha rao,haranath seetharamakalyanam,sri ramarajyam,ramayanama,sampoorna ramayanam,tollywood,telugu cinema,jabardasth,extra jabardasth,rashmi gautham,nagababu,వెండితెర రాముడు,ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్,ఆర్ఆర్ఆర్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్,రామ్,రానా రామా నాయుడు,రామ్,రామ్ శంకర్,శ్రీరామ్,టాలీవుడ్ శ్రీరాముడు, సినిమా రాముడు,సీతారామకళ్యాణం ఎన్టీఆర్ హరనాథ్,శ్రీరామ రాజ్యం బాలకృష్ణ,రామాయణం జూనియర్ ఎన్టీఆర్ తారక్,శ్రీరామదాసు సుమన్,దేవుళ్లు శ్రీకాంత్,జబర్థస్త్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
కళ్యాణ్ రామ్

రాముళ్లంటే కేవలం నందమూరి రాముళ్లేనా అనుకోకండి. టాలీవుడ్లో ఇతర రాముళ్లు కూడా వున్నారు.మన రాముళ్ల లిస్ట్ లో వస్తోన్న మరో  రాముడు మెగా పవర్ స్టార్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన రామ్ చరణ్.... ఆ తర్వాత ‘రంగస్థలం’తో మంచి నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సంక్రాంతికి ‘వినయ విధేయ రామ’గా పవర్ చూపించిన రామ్ చరణ్..ఇపుడు ‘ఆర్ఆర్ఆర్’లో మరోసారి సీతారామరాజుగా కనిపించబోతున్నాడు.
Tollywood heroes who have the name rama in their names here are the details,jai sri ram,sri rama navami,junior ntr,nandamuri taraka rama rao,ram charan,ram charan jr ntr rana,rama naidu,mgr,ntr,ram,ismart shankar,rrr,sri rama navami songs,sri rama navami wishes,sri rama navami celebrations,sri rama navami special songs,sri rama navami heros,sri rama navami videos,sri seeta rama kalyanam in bhadrachalam live,sri rama navami live,tollywood,sri rama navami festival,sri rama navami special movie songs,sri rama navami at bhadrachalam,sri rama navami 2019,sri rama navami bhadrachalam,tollywood heroes played lord sri rama charecters,ntr balakrishna,jr ntr,suman sri rama,srikanth sri rama,srikanth,kantha rao,haranath seetharamakalyanam,sri ramarajyam,ramayanama,sampoorna ramayanam,tollywood,telugu cinema,jabardasth,extra jabardasth,rashmi gautham,nagababu,వెండితెర రాముడు,ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్,ఆర్ఆర్ఆర్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్,రామ్,రానా రామా నాయుడు,రామ్,రామ్ శంకర్,శ్రీరామ్,టాలీవుడ్ శ్రీరాముడు, సినిమా రాముడు,సీతారామకళ్యాణం ఎన్టీఆర్ హరనాథ్,శ్రీరామ రాజ్యం బాలకృష్ణ,రామాయణం జూనియర్ ఎన్టీఆర్ తారక్,శ్రీరామదాసు సుమన్,దేవుళ్లు శ్రీకాంత్,జబర్థస్త్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
రామ్ చరణ్

పేరులో డైరెక్ట్ గా రాముడన్న శబ్దం వినిపించకున్నా... మనకున్న మరో ఇండైరెక్ట్ రాముడు... రానా. ఈ భల్లాల దేవుడి పూర్తి పేరు రామా నాయుడు. దాన్నే షార్ట్ గా రానా చేసేశారు. తాత పేరునే పెట్టుకున్న యంగ్ రామా నాయుడు. ఇపుడు అన్ని ఇండస్ట్రీస్‌లో నటిస్తూ తన యాక్టింగ్ పవర్ చూపిస్తున్నాడు.

Tollywood heroes who have the name rama in their names here are the details,jai sri ram,sri rama navami,junior ntr,nandamuri taraka rama rao,ram charan,ram charan jr ntr rana,rama naidu,mgr,ntr,ram,ismart shankar,rrr,sri rama navami songs,sri rama navami wishes,sri rama navami celebrations,sri rama navami special songs,sri rama navami heros,sri rama navami videos,sri seeta rama kalyanam in bhadrachalam live,sri rama navami live,tollywood,sri rama navami festival,sri rama navami special movie songs,sri rama navami at bhadrachalam,sri rama navami 2019,sri rama navami bhadrachalam,tollywood heroes played lord sri rama charecters,ntr balakrishna,jr ntr,suman sri rama,srikanth sri rama,srikanth,kantha rao,haranath seetharamakalyanam,sri ramarajyam,ramayanama,sampoorna ramayanam,tollywood,telugu cinema,jabardasth,extra jabardasth,rashmi gautham,nagababu,వెండితెర రాముడు,ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్,ఆర్ఆర్ఆర్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్,రామ్,రానా రామా నాయుడు,రామ్,రామ్ శంకర్,శ్రీరామ్,టాలీవుడ్ శ్రీరాముడు, సినిమా రాముడు,సీతారామకళ్యాణం ఎన్టీఆర్ హరనాథ్,శ్రీరామ రాజ్యం బాలకృష్ణ,రామాయణం జూనియర్ ఎన్టీఆర్ తారక్,శ్రీరామదాసు సుమన్,దేవుళ్లు శ్రీకాంత్,జబర్థస్త్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
రానా

తెలుగు సినీ అయోధ్యలోని మరో రాముడు... హీరో రామ్. కావాల్సినంత ఎనర్జీతో అదరగొట్టే ఈ న్యూ ఏజ్ దేవదాసు... రెడీ లాంటి హిట్స్ తో పండగ చేసుకున్నాడు. ఇపుడు ‘ఇస్మార్ట్ శంకర్’ గా తన రేంజ్ ఏంటో చూపించడానికి రెడీ అవుతున్నాడు.ఇక పూరీ తమ్ముడు సాయి రామ్ శంకర్ తన పేరులోంచి సాయిని తొలగించేశాడు. జస్ట్ రామ్ శంకర్ అయ్యాడు. ఆ మధ్య మంచి టాక్ సంపాదించుకున్న ఒకరికి ఒకరు సినిమా గుర్తుందా? అందులో హీరో కూడా శ్రీరామే.

Tollywood heroes who have the name rama in their names here are the details,jai sri ram,sri rama navami,junior ntr,nandamuri taraka rama rao,ram charan,ram charan jr ntr rana,rama naidu,mgr,ntr,ram,ismart shankar,rrr,sri rama navami songs,sri rama navami wishes,sri rama navami celebrations,sri rama navami special songs,sri rama navami heros,sri rama navami videos,sri seeta rama kalyanam in bhadrachalam live,sri rama navami live,tollywood,sri rama navami festival,sri rama navami special movie songs,sri rama navami at bhadrachalam,sri rama navami 2019,sri rama navami bhadrachalam,tollywood heroes played lord sri rama charecters,ntr balakrishna,jr ntr,suman sri rama,srikanth sri rama,srikanth,kantha rao,haranath seetharamakalyanam,sri ramarajyam,ramayanama,sampoorna ramayanam,tollywood,telugu cinema,jabardasth,extra jabardasth,rashmi gautham,nagababu,వెండితెర రాముడు,ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్,ఆర్ఆర్ఆర్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్,రామ్,రానా రామా నాయుడు,రామ్,రామ్ శంకర్,శ్రీరామ్,టాలీవుడ్ శ్రీరాముడు, సినిమా రాముడు,సీతారామకళ్యాణం ఎన్టీఆర్ హరనాథ్,శ్రీరామ రాజ్యం బాలకృష్ణ,రామాయణం జూనియర్ ఎన్టీఆర్ తారక్,శ్రీరామదాసు సుమన్,దేవుళ్లు శ్రీకాంత్,జబర్థస్త్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
రామ్ (పైల్ ఫోటో)

అయితే, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, ‘నిప్పు’ లాంటి సినిమాల్లో కూడా నటించిన ఈ తమిళ హీరో కోలీవుడ్లో మాత్రం శ్రీకాంత్. అదే ఆయన ఒరిజినల్ నేమ్. కాకపోతే, తెలుగులో ఎంట్రీ ఇచ్చినప్పుడు శ్రీరామ్ గా నామకరణం చేసుకున్నాడు. ఈ రకంగా వెండితెరపై రామ నామం ఓ రేంజ్‌లో వెలుగిపోతుంది. దర్శకులు, నిర్మాతలను లెక్కవేస్తే దానికీ అంతే ఉండదు.
First published: April 14, 2019, 5:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading