Home /News /movies /

TOLLYWOOD HEROES CHIRANJEEVI BALAKRISHNA VENKATESH WITH DIRECTORS K RAGHAVENDRA RAO A KODANDARAMI REDDY AND C ASWANI DUTT TA

చిరు,బాలయ్య, వెంకీలతో రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి అశ్వినీదత్ అపురూపమైన ఫోటో..

చిరు, బాలయ్య,వెంకీలతో రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి అశ్వనీదత్ (File/Photo)

చిరు, బాలయ్య,వెంకీలతో రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి అశ్వనీదత్ (File/Photo)

Balakrishna Chiranjevi Venkatesh | టాలీవుడ్ టాప్ హీరోలైన బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్‌లతో దర్శకులు ఏ.కోదండరామిరెడ్డి, కే.రాఘవేంద్ర రావుతో పాటు నిర్మాత సి.అశ్వనీదత్ ఉన్న అపురూపమైన ఈ ఫోటో సోషల్ మీడియాలో అభిమానులు వైరల్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

ఇంకా చదవండి ...
    టాలీవుడ్ టాప్ హీరోలైన బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్‌లతో దర్శకులు ఏ.కోదండరామిరెడ్డి, కే.రాఘవేంద్ర రావుతో పాటు నిర్మాత సి.అశ్వనీదత్ ఉన్న అపురూపమైన ఈ ఫోటో సోషల్ మీడియాలో అభిమానులు వైరల్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఈ ఫోటో  కోదండరామిరెడ్డి ఒక పుట్టినరోజు సందర్భంగా తీసిన ఫోటో ఇది. ఈ ఫోటోలో ఏ.కోదండరామిరెడ్డిని విష్ చేయడానికి వీళ్లందరు విచ్చేసారు. ఇక ఏ.కోదండరామిరెడ్డి విషయానికొస్తే.. తెలుగులో అగ్ర హీరోలందరితో భారీ సినిమాలు తెరకెక్కించి వరుస విజయాలను అందుకున్నాడు. అంతేకాదు చిరంజీవి మెగాస్టార్ కావడంలో కోదండరామిరెడ్ద డైరెక్ట్ చేసిన సినిమాలే కీ రోల్ పోషించాయి. అటు బాలకృష్ణతో కూడా పలు హిట్ చిత్రాలను తెరకెక్కించాడు. మరోవైపు వెంకటేష్‌తో కూడా రెండు చిత్రాలను డైరెక్ట్ చేసాడు. ఇక రాఘవేంద్రరావు, సి అశ్వనీదత్ కలయికలో వచ్చిన ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ సినిమాను డైరెక్ట్ చేసాడు. అంతేకాదు దాదాపు 90 పైగా చిత్రాలను డైరెక్ట్ చేసిన సెంచరీకి కాస్త దూరంలో ఆగిపోయారు. ఇక అశ్వనీదత్ కూడా  ఈ ముగ్గురు హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ,వెంకటేష్‌లతో వైజయంతి మూవీస్ బ్యానర్‌లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో సినిమాలు తెరకెక్కించాడు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: A. Kodandarami Reddy, Aswani Dutt, Balakrishna, Chiranjeevi, K. Raghavendra Rao, NBK, Tollywood, Venkatesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు