హోమ్ /వార్తలు /సినిమా /

కారులో షికారు పోదాం.. టాలీవుడ్ హీరోలు.. వాళ్ళ ఖరీదైన కార్లు..

తెలుగు హీరోలు

తెలుగు హీరోలు

తెలుగు ఇండ‌స్ట్రీ రేంజ్ ఓ రేంజ్‌లో పెరిగిపోయిందిప్పుడు. మ‌న హీరోల స్థాయిని బాలీవుడ్ హీరోలు కూడా అందుకోలేక‌పోతున్నారు. మ‌నోళ్ల రెమ్యున‌రేష‌న్స్ కూడా ఓ స్థాయిలో ఉన్నాయి. ఒక్కో స్టార్ హీరో క‌నీసం 20 కోట్ల‌కు పైగానే తీసుకుంటున్నారు.

తెలుగు ఇండ‌స్ట్రీ రేంజ్ ఓ రేంజ్‌లో పెరిగిపోయిందిప్పుడు. మ‌న హీరోల స్థాయిని బాలీవుడ్ హీరోలు కూడా అందుకోలేక‌పోతున్నారు. మ‌నోళ్ల రెమ్యున‌రేష‌న్స్ కూడా ఓ స్థాయిలో ఉన్నాయి. ఒక్కో స్టార్ హీరో క‌నీసం 20 కోట్ల‌కు పైగానే తీసుకుంటున్నారు. మీడియం రేంజ్ హీరోలు కూడా 10 కోట్ల వ‌ర‌కు ఛార్జ్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవ‌చ్చు మ‌న వాళ్ల రేంజ్ ఏంట‌నేది. ఇక ఇప్పుడు తెలుగులో ఏ హీరో ఎలా కార్ వాడుతున్నాడు.. ఎవ‌రి కార్ ఎంత‌..? ఇప్పుడు వీటిపై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతుంది. ముఖ్యంగా తెలుగులో కార్స్ అంటే పిచ్చి ఉన్న హీరోలు చాలా మంది ఉన్నారు.

Telugu Star Heros Costly Cars Collection and Prices.. Prabhas top of the list pk.. తెలుగు ఇండ‌స్ట్రీ రేంజ్ ఓ రేంజ్‌లో పెరిగిపోయిందిప్పుడు. మ‌న హీరోల స్థాయిని బాలీవుడ్ హీరోలు కూడా అందుకోలేక‌పోతున్నారు. మ‌నోళ్ల రెమ్యున‌రేష‌న్స్ కూడా ఓ స్థాయిలో ఉన్నాయి. ఒక్కో స్టార్ హీరో క‌నీసం 20 కోట్ల‌కు పైగానే తీసుకుంటున్నారు. telugu star heroes,telugu heroes cars collection,telugu heroes car numbers,telugu heroes cars,chiranjeevi cars collection,nagarjuna cars collection,prabhas cars collection,prabhas rolls royce phantom car,chiranjeevi rolls royce phantom car,ram charan cars collection,jr ntr cars collection,balakrishna cars collection,ravi teja cars collection,allu arjun cars collection,rolls royce phantom cars,bmw 7 series cars,porsche cars price,తెలుగు హీరోలు,తెలుగు స్టార్ హీరోల కార్స్ కలెక్షన్,చిరంజీవి రోల్స్ రాయల్స్ ఫాంటమ్,ప్రభాస్ రోల్స్ రాయల్స్ ఫాంటమ్,బాలకృష్ణ BMW కార్స్,అల్లు అర్జున్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కార్స్ కలెక్షన్స్,తెలుగు సినిమా
చిరంజీవి రోల్స్ రాయ్స్ కార్

మ‌రీ ముఖ్యంగా చిరంజీవి, ప్ర‌భాస్, ఎన్టీఆర్ లాంటి హీరోల‌కు కొత్త కార్ల‌పై మోజు ఎక్కువ‌గా ఉంటుంది. చిరంజీవి లాంటి హీరోలైతే మార్కెట్ లోకి కొత్త కార్ వ‌చ్చిందంటే అది త‌న ఇంట్లో ఉండాల్సిందే అంటాడు. ఇక ప్ర‌భాస్, ఎన్టీఆర్, నాగార్జున‌ కూడా అంతే. ప్ర‌స్తుతం చిరంజీవి వాడే రోల్స్ రాయ‌ల్ ఫాంట‌మ్ కారుని రామ్ చరణ్ బ‌హుమ‌తిగా ఇచ్చాడు. అప్ప‌ట్లో చిరంజీవి పుట్టిన రోజుకు ఇది గిఫ్ట్ ఇచ్చాడు. దీని విలువ 3 కోట్లు.

Telugu Star Heros Costly Cars Collection and Prices.. Prabhas top of the list pk.. తెలుగు ఇండ‌స్ట్రీ రేంజ్ ఓ రేంజ్‌లో పెరిగిపోయిందిప్పుడు. మ‌న హీరోల స్థాయిని బాలీవుడ్ హీరోలు కూడా అందుకోలేక‌పోతున్నారు. మ‌నోళ్ల రెమ్యున‌రేష‌న్స్ కూడా ఓ స్థాయిలో ఉన్నాయి. ఒక్కో స్టార్ హీరో క‌నీసం 20 కోట్ల‌కు పైగానే తీసుకుంటున్నారు. telugu star heroes,telugu heroes cars collection,telugu heroes car numbers,telugu heroes cars,chiranjeevi cars collection,nagarjuna cars collection,prabhas cars collection,prabhas rolls royce phantom car,chiranjeevi rolls royce phantom car,ram charan cars collection,jr ntr cars collection,balakrishna cars collection,ravi teja cars collection,allu arjun cars collection,rolls royce phantom cars,bmw 7 series cars,porsche cars price,తెలుగు హీరోలు,తెలుగు స్టార్ హీరోల కార్స్ కలెక్షన్,చిరంజీవి రోల్స్ రాయల్స్ ఫాంటమ్,ప్రభాస్ రోల్స్ రాయల్స్ ఫాంటమ్,బాలకృష్ణ BMW కార్స్,అల్లు అర్జున్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కార్స్ కలెక్షన్స్,తెలుగు సినిమా
ప్రభాస్ రోల్స్ రాయ్స్ కార్

ఇక ప్రభాస్ కూడా రోల్స్ రాయ‌స్ ఫాంట‌మ్ కార్ వాడుతున్నాడు. అది చిరంజీవి కంటే హై ఎండ్ మోడ‌ల్. దాని రేట్ అక్ష‌రాలా 8 కోట్లు. ప్ర‌స్తుతం తెలుగు ఇండ‌స్ట్రీలో అత్య‌ధిక రేట్ ప్ర‌భాస్ కారుదే. రామ్ చరణ్ ప్ర‌స్తుతం V8 వింటేజ్ కార్ ఉంది. అయినా కూడా మ‌ళ్లీ ఈ మ‌ధ్యే మూడున్న‌ర కోట్లు పెట్టి రేంజ్ రోవ‌ర్ తీసుకున్నాడు.

Telugu Star Heros Costly Cars Collection and Prices.. Prabhas top of the list pk.. తెలుగు ఇండ‌స్ట్రీ రేంజ్ ఓ రేంజ్‌లో పెరిగిపోయిందిప్పుడు. మ‌న హీరోల స్థాయిని బాలీవుడ్ హీరోలు కూడా అందుకోలేక‌పోతున్నారు. మ‌నోళ్ల రెమ్యున‌రేష‌న్స్ కూడా ఓ స్థాయిలో ఉన్నాయి. ఒక్కో స్టార్ హీరో క‌నీసం 20 కోట్ల‌కు పైగానే తీసుకుంటున్నారు. telugu star heroes,telugu heroes cars collection,telugu heroes car numbers,telugu heroes cars,chiranjeevi cars collection,nagarjuna cars collection,prabhas cars collection,prabhas rolls royce phantom car,chiranjeevi rolls royce phantom car,ram charan cars collection,jr ntr cars collection,balakrishna cars collection,ravi teja cars collection,allu arjun cars collection,rolls royce phantom cars,bmw 7 series cars,porsche cars price,తెలుగు హీరోలు,తెలుగు స్టార్ హీరోల కార్స్ కలెక్షన్,చిరంజీవి రోల్స్ రాయల్స్ ఫాంటమ్,ప్రభాస్ రోల్స్ రాయల్స్ ఫాంటమ్,బాలకృష్ణ BMW కార్స్,అల్లు అర్జున్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కార్స్ కలెక్షన్స్,తెలుగు సినిమా
రామ్ చరణ్ వింటేజ్ వి8 కార్

ఇక సినిమాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు విజ‌యం సాధించ‌క‌పోయినా కూడా కార్స్ విష‌యంలో చాలా మందున్నాడు అఖిల్. అక్కినేని వార‌సుడి ద‌గ్గ‌ర ప్ర‌స్తుతం బెంజ్ G63 కార్ వాడుతున్నాడు. రెండున్న‌ర కోట్ల కార్ వాడుతున్నాడు అఖిల్. ఇక మ‌హేష్ బాబుకు ఆయ‌న భార్య న‌మ్ర‌త ఈ మ‌ధ్యే పుట్టిన రోజు కానుక‌గా 2 కోట్ల రేంజ్ రోవ‌ర్ గిఫ్ట్ ఇచ్చింది. నాగార్జున కూడా కోటిన్న‌ర విలువ గ‌ల BMW M6 కారు వాడుతున్నాడు. బాల‌య్య కోటిన్న‌ర పెట్టి BMW 7 కార్ తీసుకున్నాడు.

Telugu Star Heros Costly Cars Collection and Prices.. Prabhas top of the list pk.. తెలుగు ఇండ‌స్ట్రీ రేంజ్ ఓ రేంజ్‌లో పెరిగిపోయిందిప్పుడు. మ‌న హీరోల స్థాయిని బాలీవుడ్ హీరోలు కూడా అందుకోలేక‌పోతున్నారు. మ‌నోళ్ల రెమ్యున‌రేష‌న్స్ కూడా ఓ స్థాయిలో ఉన్నాయి. ఒక్కో స్టార్ హీరో క‌నీసం 20 కోట్ల‌కు పైగానే తీసుకుంటున్నారు. telugu star heroes,telugu heroes cars collection,telugu heroes car numbers,telugu heroes cars,chiranjeevi cars collection,nagarjuna cars collection,prabhas cars collection,prabhas rolls royce phantom car,chiranjeevi rolls royce phantom car,ram charan cars collection,jr ntr cars collection,balakrishna cars collection,ravi teja cars collection,allu arjun cars collection,rolls royce phantom cars,bmw 7 series cars,porsche cars price,తెలుగు హీరోలు,తెలుగు స్టార్ హీరోల కార్స్ కలెక్షన్,చిరంజీవి రోల్స్ రాయల్స్ ఫాంటమ్,ప్రభాస్ రోల్స్ రాయల్స్ ఫాంటమ్,బాలకృష్ణ BMW కార్స్,అల్లు అర్జున్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కార్స్ కలెక్షన్స్,తెలుగు సినిమా
జూనియర్ ఎన్టీఆర్ పోర్ష్యే కార్

ర‌వితేజ కోటిన్న‌ర వ్యాల్యూ ఉన్న మెర్స‌డెస్ క్లాస్ వాడుతున్నాడు. ఎన్టీఆర్ పోర్షే కార్ తీసుకున్నాడు. ఈయ‌న‌తో మ‌రో రెండు కార్స్ కూడా ఉన్నాయి. వాటి విలువ రెండు కోట్ల‌కు పైగానే ఉంటుంది. అల్లు అర్జున్ కూడా రెండు కోట్ల‌కు పైగానే ఉన్న జాగ్వార్ కార్ వాడుతున్నాడు. ఇలా మ‌న హీరోలు ఒక్కొక్క‌రు ఒక్కో కాస్ట్ లీ కార్ వాడుకుంటూ దుమ్ము దులిపేస్తున్నారు.

First published:

Tags: Allu Arjun, Balakrishna, Chiranjeevi, Prabhas, Ram Charan, Ravi Teja, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు