హీరో తరుణ్‌కు రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొన్న కారు

ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ్నుంచి తరుణ్ వేరే కారులో వెల్లిపోయినట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: August 20, 2019, 9:09 AM IST
హీరో తరుణ్‌కు రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొన్న కారు
బాలనటుడిగా నటించి తర్వాత హీరో అయిన తరుణ్
  • Share this:
టాలీవుడ్ హీరో తరుణ్ కారు ప్రమాదానికి గురైంది.  తరుణ్ ప్రయాణిస్తున్న కారు.. డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో అతనికి ఎలాంటి గాయాలు కాలేదని ... తరుణ్ క్షేమంగానే ఉన్నట్లు సమాచారం.హైదరాబాద్ ఓఆర్ఆర్ నార్సింగిద్ద అల్కాపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ్నుంచి తరుణ్ వేరే కారులో వెల్లిపోయినట్లు తెలుస్తోంది.

 

First published: August 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు