హోమ్ /వార్తలు /సినిమా /

రవితేజ బర్త్ డే కానుక అదిరిపోయిందిగా..ఫ్యాన్స్ డబుల్ హ్యాపీ

రవితేజ బర్త్ డే కానుక అదిరిపోయిందిగా..ఫ్యాన్స్ డబుల్ హ్యాపీ

రవితేజ (ఫైల్ ఫోటో)

రవితేజ (ఫైల్ ఫోటో)

‘రాజా ది గ్రేట్’ తర్వాత రవితేజ హీరోగా నటించిన ‘టచ్ చేసి  చూడు’, ‘నేల టిక్కెట్టు’  ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాలు ఒక దాన్ని మించి ఇంకొకటి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్‌గా నిలిచాయి.ఈ శనివారం రవితేజ బర్త్ డే సందర్భంగా ఆయన యాక్ట్ చేయబోతున్న సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్స్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.

ఇంకా చదవండి ...

‘రాజా ది గ్రేట్’ తర్వాత రవితేజ హీరోగా నటించిన ‘టచ్ చేసి  చూడు’, ‘నేల టిక్కెట్టు’  ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాలు ఒక దాన్ని మించి ఇంకొకటి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్‌గా నిలిచాయి.వరసగా హాట్రిక్ ఫ్లాప్స్‌తో ఈ సినిమాలను కొన్న బయ్యర్స్ నిండా మునిగిపోయారు.

వరుసగా హాట్రిక్ ఫ్లాపుల తర్వాత రవితేజ వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘డిస్కోరాజా’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ చిత్రాన్ని ‘నేల టిక్కెట్టు’ మూవీని నిర్మించిన రామ్ తాళ్లూరే  ప్రొడ్యూస్ చేస్తున్నాడు.ఈ శనివారం రవితేజ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.

Raviteja Announced Three New Projects On The Eve Of His Birthday, Raviteja, Raviteja VI Anand Project, VI Anand, Raviteja VI Anand Disco Raja Movie, Raviteja Birthday Gift, Raviteja Santhosh srinivas, Raviteja santhosh Srinivas Theri Remake Project, Raviteja Anil Ravipudi F3 Sequel, రవితేజ, రవితేజ వీఐ ఆనంద్, రవితేజ వీఐ ఆనంద్ డిస్కోరాజా, రవితేజ సంతోష్ శ్రీనివాస్ తేరి రీమేక్, రవితేజ అనిల్ రావిపూడి ఎఫ్ 3 సీక్వెల్ పుట్టినరోజున రవితేజ త్రిపుల్ ధమాకా..
రవితేజ ఫ్లాప్ మూవీలు

ఈ మూవీలో రవితేజ సరసన ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్ నభా నటేశ్‌ను ఓ కథానాయికగా నటించనుంది. మరో హీరోయిన్‌గా ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్‌పుత్‌ను ఫైనలైజ్ చేశారు. ఇంకో హీరోయిన్‌ను ఎంపిక చేయాల్సివుంది. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీలో సునీల్ ఇంపార్టెంట్ రోల్ చేయనున్నాడు. ఈ మూవీని చెన్నై నేపథ్యంలో తెరకెక్కించనున్నారు. ఈ మూవీలో తమిళ  నటుడు బాబీ సింహా విలన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం.

Raviteja Announced Three New Projects On The Eve Of His Birthday, Raviteja, Raviteja VI Anand Project, VI Anand, Raviteja VI Anand Disco Raja Movie, Raviteja Birthday Gift, Raviteja Santhosh srinivas, Raviteja santhosh Srinivas Theri Remake Project, Raviteja Anil Ravipudi F3 Sequel, రవితేజ, రవితేజ వీఐ ఆనంద్, రవితేజ వీఐ ఆనంద్ డిస్కోరాజా, రవితేజ సంతోష్ శ్రీనివాస్ తేరి రీమేక్, రవితేజ అనిల్ రావిపూడి ఎఫ్ 3 సీక్వెల్ పుట్టినరోజున రవితేజ త్రిపుల్ ధమాకా..
ఎఫ్2 సీక్వెల్‌గా రానున్న ఎఫ్3

మరోవైపు రవితేజ..సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోయే సినిమాకు సంబంధించిన ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ సినిమాను తమిళంలో విజయ్ హీరోగా తెరకెక్కిన ‘తేరి’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కనుంది. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్2’ సీక్వెల్‌గా తెరకెక్కనున్న ‘ఎఫ్3’ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. మొత్తానికి ఈ పుట్టినరోజున రవితేజ..తను చేయబోతున్న సినిమాలకు సంబంధించిన వివరాలతో పాటు లుక్స్‌ను విడుదల చేసి ఫ్యాన్స్‌కు మంచి ట్రీటే ఇవ్వనున్నాడు.

నబా నటేష్ ఫోటోస్ ఇవి కూడా చదవండి 

టీడీపీలోకి కమెడియన్ అలీ... ఆ సీటు ఖరారు చేసిన చంద్రబాబు ?

రజనీకాంత్ దర్శకుడి కథతో వరుణ్ తేజ్ కొత్త సినిమా..

ఆ విషయంలో శంకర్ కన్నా రాజమౌళి బెటరా..

First published:

Tags: Ravi Teja, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు