రామ్ చరణ్‌కు చెప్పకుండా ఆ పని చేసిన ఉపాసన
ఉపాసన చేసిన ఈ ట్వీట్‌పై తాజాగా రామ్ చరణ్ స్పందించారు. ఉపాసన మోదీగారిని ఎక్కడ విమర్శించలేదన్నారు చెర్రీ.
news18-telugu
Updated: October 27, 2019, 11:04 AM IST

రామ్ చరణ్ ఉపాసన
- News18 Telugu
- Last Updated: October 27, 2019, 11:04 AM IST
ప్రధాని మోదీపై రామ్ చరణ్ సతీమణి ఉపాసన చేసిన ట్వీట్ తెలుగు రాష్ట్రాలతో పాటు... జాతీయ స్థాయిలో కూడా తీవ్ర చర్చకు దారి తీసంది. సౌతిండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా పట్టించుకోవాలంటూ మోదీకి ట్వీట్ చేసిన మెసేజ్‌లో ఉపాసన పేర్కొంది. దీనిపై తమిళ, తెలుగు సీనియర్ నటి ఖుష్బూ కూడా రియాక్ట్ అయ్యారు. ఉపాసన చేసిన తరహాలోనే మోదీని ప్రశ్నిస్తూ ట్వీట్ల వర్షం కురపించారు. సౌతిండియన్ సినిమా స్టార్లను ప్రధాని ఎందుకు పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. అయితే ఉపాసన చేసిన ఈ ట్వీట్‌పై తాజాగా రామ్ చరణ్ స్పందించారు. ఉపాసన మోదీగారిని ఎక్కడ విమర్శించలేదన్నారు చెర్రీ. ఎంతో మర్యాదగా తన బాధని వ్యక్తం చేసిందన్నారు.నిజానికి ఉపాసన ట్వీట్ చేసిన విషయం తనకు ఆ తర్వాత ఎప్పుడో తెలిసిందన్నారు రామ్ చరణ్. ఈ విషయం తనకు ఎందుకు చెప్పలేదని ఉపాసనని చెర్రీ ప్రశ్నంచినట్లుగా తెలిపారు. అయితే తనకు చెబితే ఎక్కడ వద్దంటావని చెప్పకుండనే ట్వీట్ చేసిందని రామ్‌చరణ్ స్పష్టం చేశారు.
రామ్ చరణ్ పెద్ద మనసు.. చనిపోయిన అభిమాని కుటుంబానికి భారీ విరాళం..
చిరంజీవితో కాలేదు.. రామ్ చరణ్, పవన్ కళ్యాణ్‌కు మాత్రం సాధ్యం అయింది..
చిరంజీవి కోడలు అయినందుకు గర్వంగా ఉంది.. ఉపాసన ట్వీట్..
పవన్ కల్యాణ్ సినిమాలో చిరంజీవి విలన్.. వామ్మో ఇంకేమైనా ఉందా...?
విషాదంలో మెగా హీరోలు.. ఆత్మీయుడి ఆకస్మిక మరణం..
రామ్ చరణ్ కెరీర్‌పై చిరంజీవి స్పెషల్ ఫోకస్.. RRR సినిమా తర్వాత..
Loading...