• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • TOLLYWOOD HERO PRABHAS MAY GET MARRIED IN 2022 MAY AFTER THE RELEASE OF SALAR SA

prabhas marriag: 40 ఏళ్ళ ప్రభాస్‌కు 25 ఏళ్ళ యువతితో పెళ్ళా.. ఫిక్సయిన ముహూర్తం!

prabhas marriag: 40 ఏళ్ళ ప్రభాస్‌కు 25 ఏళ్ళ యువతితో పెళ్ళా.. ఫిక్సయిన ముహూర్తం!

prabhas family

తాజాగా రెబల్ స్టార్ పెళ్ళి విషయంపై ఓ క్లారిటి వచ్చింది. ఆయన ఈ ఏడాదిలో పెళ్ళి చేసుకొబోతున్నట్లు సమాచారం. ఈ వివాహంతో తన మ్యారేజ్‌పై నిరంతరం వచ్చే పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టాలి చూస్తున్నాడు.

  • Share this:


    బహుబలి సినిమాతో దేశంలోని సీని అభిమానులకు ఫేవరేట్ హీరోగా మారిపోయిన ప్రభాస్ పెళ్ళి విషయం ఎప్పడు హాట్ టాఫికే. ప్రభాస్ పెళ్లి ఎప్పుడెప్పుడు జ‌రుగుతుందా అని అభిమానులు కూడా ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. తాజాగా రెబల్ స్టార్ పెళ్ళి విషయంపై ఓ క్లారిటి వచ్చింది. ఆయన ఈ ఏడాదిలో పెళ్ళి చేసుకొబోతున్నట్లు సమాచారం. ఈ వివాహంతో తన మ్యారేజ్‌పై నిరంతరం వచ్చే పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టాలి చూస్తున్నాడు. తన సమీప బంధువు కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రభాస్ వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ అమ్మాయి అమెరికాలో ఉందని.. ఇటీవలే ఎమ్మెఎస్ కంప్లీట్ చేసినట్లుగా సమాచారం. ఆ యువతి వయసు 25 ఏళ్లని.. మే నెలలో ఆ ఆమ్మాయితో ప్రభాస్‌కు ఎంగెజ్‌మెంట్ జరగనుందని సమీప బంధువు ద్వారా తెలిసింది.

    అయితే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పెళ్ళి వార్త చెబుతాడని అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు భావించారు. ఆ తర్వాత తూచ్ అంటూ ప్రభాస్.. పెళ్లి మాటే మర్చిపోయి.. ‘సాహో’ సినిమా చేసాడు. ప్పటికే ప్రభాస్ పెళ్లిపై అదే సస్పెన్స్ కొనసాగుతుంది. ఇక ప్రభాస్.. అనుష్కను వివాహాం చేసుకోబోతున్నాడనే వార్తలు కూడా వెలుబడ్డాయి. ఏప్రిల్ 14న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సాలార్ సినిమా రిలీజ్ కానుంది, ప్రస్తుతం ఆయన ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న 'ఆదిపురుష్' చిత్రం షూటింగులో బిజీగా ఉన్నారు.
    Published by:Rekulapally Saichand
    First published:

    అగ్ర కథనాలు