కార్తీకమాసం పూజలు చేసిన మహేష్ సతీమణి

సితారతో తన అన్నయ్య గౌతమ్‌కి బొట్టు పెట్టి ..హారతి ఇప్పించింది నమ్రత.

news18-telugu
Updated: October 30, 2019, 4:38 PM IST
కార్తీకమాసం పూజలు చేసిన మహేష్ సతీమణి
పిల్లలతో నమ్రత కార్తీకమాస పూజలు
  • Share this:
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సతీమణి... నమ్రత సంప్రదాయాల్ని తూచ తప్పకుండా పాటిస్తుంది. ఏ చిన్న పండగ వచ్చిన ఇంట్లో పూజలు చేస్తుంటోంది. అయితే తాజగా కార్తీక మాసం ప్రారంభంకావడంతో నమ్రత తమ ఇంట్లో ప్రత్యేక పూజలు చేశారు.కార్తీక మాసంలో జరిగే బాయీ దూజ్ ఫెస్టివల్ ని ఇంట్లో ఘనంగా జరిపింది. తమ పిల్లలు సితార, గౌతమ్‌లతో కలిసి ఈ వేడుకలు జరిపింది. సితారతో తన అన్నయ్య గౌతమ్‌కి బొట్టు పెట్టి ..హారతి ఇప్పించింది నమ్రత. తాజాగా ఈ ఫోటోలను నమ్రతా ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్లో పోస్టు చేసింది.
Published by: Sulthana Begum Shaik
First published: October 30, 2019, 4:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading