Home /News /movies /

TOLLYWOOD HERO GOPICHAND SEETIMAARR MOVIE FIRST LOOK RELEASED TA

HBDGopiChand: గోపీచంద్ ఈ సారైనా అభిమానులతో ‘సీటీమార్’ అనిపిస్తాడా..

సీటీమార్: గోపీచంద్‌తో కూడా మణి శర్మది హిట్ కాంబినేషన్. చాలా రోజుల తర్వాత ఈ కాంబినేషన్‌లో సీటీమార్ వస్తుంది. సంపత్ నంది దీనికి దర్శకుడు.

సీటీమార్: గోపీచంద్‌తో కూడా మణి శర్మది హిట్ కాంబినేషన్. చాలా రోజుల తర్వాత ఈ కాంబినేషన్‌లో సీటీమార్ వస్తుంది. సంపత్ నంది దీనికి దర్శకుడు.

‘లౌక్యం’ తర్వాత సరైన సక్సెస్ లేని గోపిచంద్.. ఆ తర్వాత చేసిన ‘పంతం’ సినిమాతో హిట్టు కొట్టలేకపోయాడు. తాజాగా తన బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేసారు.

    ‘లౌక్యం’ తర్వాత సరైన సక్సెస్ లేని గోపిచంద్.. ఆ తర్వాత చేసిన ‘పంతం’ సినిమాతో హిట్టు కొట్టలేకపోయాడు. గతేడాది ఈ యాక్షన్ హీరో తిరు దర్శకత్వంలో ‘చాణక్య’ సినిమా చేసాడు. పూర్తి యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమాను చిరంజీవి.. సైరా నరసింహారెడ్డికి పోటీగా రిలీజ్ చేసాడు. ఆ సినిమాతో పోటీపడలేక ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం గోపీచంద్ సంపత్ నంది దర్శకత్వంలో ‘సీటీమార్’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా నటిస్తోంది. కబడ్డీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా తమన్నా కబడ్డీ కోచ్ పాత్రలో నటిస్తోంది. ఈ రోజు గోపీచంద్ బర్త్ డే సందర్భంగా ‘సీటీమార్’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసారు.

    Tollywood hero gopichand seetimaarr movie first look released,Gopichand,hbd gopichand,happy birthday gopichand,gopichand seetimaarr,seetimaar movie,Gopichand sampath nandi,sampath nandi,Gopichand sampath nandi again worked with new movie,Gopichand facebook,Gopichand instagram,gopichand,sampath nandi,gopichand goutham nanda,sampath nandi movies,goutham nanda,goutham nanda movie songs,gopichand - sampath nandi movie launch,gopichand new movie,goutham nanda movie,gopichand movies,gopichand speech,gautham nanda,goutham nanda songs,gautham nanda movie,gopichand goutham nanda trailer,director sampath nandi,sampath nandi speech,sampath nandi new movie,sampath nandi interview,tollywood,telugu cinema,గోపీచంద్,గోపిచంద్,గోపీచంద్ సంపత్ నంది,సంపత్ నంది,గౌతమ్ నందా,గోపీచంద్,సీటీమార్ మూవీ,సీటీమార్ ఫస్ట్ లుక్
    గోపీచంద్ సీటీమార్ ఫస్ట్ లుక్ (Twitter/Photo)


    ఈ చిత్రంలో గోపీచంద్ ఆంధ్రప్రదేశ్ కబడ్డీ కోచ్‌గా నటిస్తున్నాడు. మరోవైపు తమన్నా తెలంగాణ కబడ్డీ కోచ్ పాత్రలో నటిస్తోంది. మరో కథనాాయకగా దిగాంగన నటిస్తోంది. ఇప్పటికే 60 శాతం షూటింగ్ కంప్లీటైన ఈ చిత్రం మిగతా భాగాన్ని ఆగష్టులో మిగతా షూటింగ్ పూర్తి చేయనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. గతంలో సంపత్ నంది దర్శకత్వంలో చేసిన ‘గౌతమ్ నందా’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మిక్స్‌‌డ్ టాక్ సొంతం చేసుకుంది. మరి అపుడు సక్సెస్ లేని గోపీచంద్ ఈ సారైనా హిట్టు కొట్టి సీటీమార్ అనిపిస్తారో లేదో చూడాలి. ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్న గోపీచంద్‌కు న్యూస్ 18 బర్త్ డే విషెస్ తెలియజేస్తోంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Gopichand, Seetimaarr Movie, Telugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు