టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో నట వారసుడు.. ఈ సారి ఏ ఫ్యామిలీ నుంచో తెలుసా..

ఏ ఇండస్ట్రీ చూసినా.. వారసత్వం అనేది కామన్ అయిపోయింది. తాజాగా టాలీవుడ్‌లో మరో వారసుడు రాబోతున్నాడు. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: August 19, 2019, 5:30 PM IST
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో నట వారసుడు.. ఈ సారి ఏ ఫ్యామిలీ నుంచో తెలుసా..
సాయి గణేష్ బెల్లంకొండ (Twitter/Photo)
  • Share this:
ఏ ఇండస్ట్రీ చూసినా.. వారసత్వం అనేది కామన్ అయిపోయింది. తాజాగా టాలీవుడ్‌లో మరో వారసుడు రాబోతున్నాడు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్..రెండో తనయుడు బెల్లంకొండ సాయి గణేష్ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్దం చేసుకుంటున్నాడు. ఇప్పటికే బెల్లంకొండ సురేష్ పెద్ద కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్ టాలీవుడ్‌లో హీరోగా ఆయన కంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ సాయి గణేష్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రముఖ దర్శకుడు పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రంలో సాయి గణేష్ హీరోగా పరిచయం కాబోతున్నాడు.

tollywood hero bellamkonda sai sreenivas brother bellamkonda sai ganesh to introduce tollywood film industry very soon,bellamkonda sai sreenivas,bellamkonda sai sreenivas brother bellamkonda sai ganesh,bellamkonda sai ganesh,bellamkonda sreenivas,bellamkonda suresh second son sai ganesh,bellamkonda sai sreenivas,bellamkonda sreenivas,bellamkonda srinivas,bellamkonda srinivas movies,bellamkonda sai sreenivas interview,bellamkonda sai sreenivas exclusive interview,bellamkonda srinivas new movie,bellamkonda srinivas movies hindi dubbed,bellamkonda,bellamkonda srinivas family,bellamkonda srinivas lifestyle,actor bellamkonda sai sreenivas,bellamkonda sai sreenivas latest,bellamkonda sai sreenivas rakshasudu,Bellamkonda Sreenivas twitter,Bellamkonda Sreenivas instagram,,tollywood,telugu cinema,బెల్లంకొండ సాయి శ్రీనివాస్,బెల్లంకొండ శ్రీనివాస్,బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ సాయి గణేష్,బెల్లంకొండ సాయి గణేష్,టాలీవుడ్‌లో మరో నట వారసుడు బెల్లకొండ సాయి గణేష్,

పూర్తి ప్రేమకథగా తెరకెక్కబోయే ఈ సినిమాను దసరాకు పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ సినిమాను ‘హుషారు’ నిర్మాత బెక్కం వేణుగోపాల్‌తో కలిసి బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
First published: August 19, 2019, 5:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading