పవన్ కల్యాణ్‌ను చూసి భయపడుతున్న దర్శక నిర్మాతలు..

ఇప్పుడు ఇదే జరుగుతుంది ఇండస్ట్రీలో. పవన్ పేరు చెబితేనే భయపడుతున్నారు దర్శక నిర్మాతలు. ఎందుకొచ్చిన తంటారా బాబూ అంటూ పక్కకు వెళ్లిపోతున్నారు. కానీ ఎందుకో తెలియదు కానీ పవన్ కల్యాణ్ అనే పేరులోనే..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 4, 2019, 8:42 PM IST
పవన్ కల్యాణ్‌ను చూసి భయపడుతున్న దర్శక నిర్మాతలు..
పవన్ కల్యాణ్ (Source: Twitter)
  • Share this:
ఇప్పుడు ఇదే జరుగుతుంది ఇండస్ట్రీలో. పవన్ పేరు చెబితేనే భయపడుతున్నారు దర్శక నిర్మాతలు. ఎందుకొచ్చిన తంటారా బాబూ అంటూ పక్కకు వెళ్లిపోతున్నారు. కానీ ఎందుకో తెలియదు కానీ పవన్ కల్యాణ్ అనే పేరులోనే ఏదో తెలియని పవర్ ఉంది. సాధారణంగా ఎన్నికల్లో అంత దారుణంగా ఓడిపోయిన తర్వాత ఏ నాయకుడు కూడా తట్టుకోలేదు.. కనీసం జనం మధ్యలోకి కూడా రాడు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం విభిన్నం. ఆయన ఓటమి తర్వాతే జనాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాడు. మీరు నన్ను గెలిపించకపోయినా కూడా మీకు అండగా నేనుంటానంటూ పోరాడుతున్నాడు.

Janasena Cheif Pawan Kalyan not confirming his re entry over movies and Boney Kapoor in confusion pk ఎందుకో తెలియదు కానీ పవన్ కల్యాణ్ అనే పేరులోనే ఏదో తెలియని పవర్ ఉంది. సాధారణంగా ఎన్నికల్లో అంత దారుణంగా ఓడిపోయిన తర్వాత ఏ నాయకుడు కూడా తట్టుకోలేదు.. కనీసం జనం మధ్యలోకి కూడా రాడు. pawan kalyan,trivikram srinivas,pawan kalyan trivikram,pawan kalyan trivikram pink remake,pawan kalyan twitter,pawan kalyan instagram,pawan kalyan facebook,trivikram twitter,trivikram instagram,trivikram facebook,trivikram dialogues,pawan kalyan,pawan kalyan pink remake,pink remake pawan kalyan,pawan kalyan dil raju,jansenani,janasenani pawan kalyan,pawan kalyan twitter,pawan kalyan instagram,pawan kalyan facebook,pawan kalyan krish movie,balakrishna krish pawan kalyan,balakrishna twitter,balakrishna instagram,balakrishna facebook,pawan kalyan movies,krish,director krish,pawan kalyan speech,pawan kalyan latest news,pawan kalyan and krish movie news,pawan kalyan videos,director krish about pawan kalyan,pawan kalyan 25,pawan kalyan songs,pawan kalyan craze,pawan kalyan in krish marriage,pawan kalyan new movie,pawan kalyan next movie,krish wants to direct pawan kalyan,pawan,pawan kalyan tv show,pawan kalyan fans,pawan kalyan,pawan kalyan speech,pawan kalyan janasena,pawan kalyan about,pawan kalyan updates,pawan kalyan news today,pawan kalyan news,pawan kalyan craze,pawan kalyan voice,roja on pawan kalyan,pawan kalyan latest,roja vs pawan kalyan,pawan kalyan movies,pawan kalyan meeting,kcr about pawan kalyan,pawan kalyan son akira,pawan kalyan back pain,power star pawan kalyan,pawan kalyan jsp latest,పవన్ కళ్యాణ్,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,జనసేన పవన్ కళ్యాణ్,జనసేనాని,జనసేనాని పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ క్రిష్,పవన్ కళ్యాణ్ క్రిష్ బాలకృష్ణ,పవన్ కళ్యాణ్ క్రిష్ మూవీ,క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ పింక్,పింక్ రీమేక్‌లో పవన్ కళ్యాణ్,త్రివిక్రమ్,పవన్ కళ్యాణ్,త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్,త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ సినిమాకు డైలాగులు రాస్తున్న త్రివిక్రమ్,
పవన్ కల్యాణ్ పింక్ రీమేక్


ప్రస్తుతం సినిమాల కంటే రాజకీయాలపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాడు జనసేనాని. అయితే జనసేన అధినేతను మళ్లీ పవర్ స్టార్‌గా మార్చాలని కొందరు నిర్మాతలు ప్రయత్నం చేస్తున్నారు. తొందరపడి ఓ కోయిల ముందే కూసిందన్నట్లు పవన్ హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్నాడు.. ఇదిగో సినిమా అంటూ అనౌన్స్‌మెంట్ కూడా చేసారు నిర్మాతలు బోనీ కపూర్, దిల్ రాజు. కానీ ఇప్పుడు పవన్ కల్యాణ్ వాళ్లకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాడు. పవన్ దెబ్బకు బోనీ కపూర్‌కు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఇంకా చెప్పాలంటే తనకు తెలియకుండానే సినిమా ప్రకటించారంటూ పవన్ క్లాస్ కూడా తీసుకున్నాడని ప్రచారం జరుగుతుంది.

Tollywood directors and producers afraid of Power Star Pawan Kalyan after watching his behavior pk ఇప్పుడు ఇదే జరుగుతుంది ఇండస్ట్రీలో. పవన్ పేరు చెబితేనే భయపడుతున్నారు దర్శక నిర్మాతలు. ఎందుకొచ్చిన తంటారా బాబూ అంటూ పక్కకు వెళ్లిపోతున్నారు. కానీ ఎందుకో తెలియదు కానీ పవన్ కల్యాణ్ అనే పేరులోనే.. pawan kalyan,pawan kalyan ys jagan,pawan kalyan ys jagan war,pawan kalyan ysrcp,trivikram srinivas,pawan kalyan trivikram,pawan kalyan trivikram pink remake,pawan kalyan twitter,pawan kalyan instagram,pawan kalyan facebook,trivikram twitter,trivikram instagram,trivikram facebook,trivikram dialogues,pawan kalyan,pawan kalyan pink remake,pink remake pawan kalyan,pawan kalyan dil raju,jansenani,janasenani pawan kalyan,pawan kalyan twitter,pawan kalyan instagram,pawan kalyan facebook,pawan kalyan krish movie,balakrishna krish pawan kalyan,balakrishna twitter,balakrishna instagram,balakrishna facebook,pawan kalyan movies,krish,director krish,pawan kalyan speech,pawan kalyan latest news,pawan kalyan and krish movie news,pawan kalyan videos,director krish about pawan kalyan,pawan kalyan 25,pawan kalyan songs,pawan kalyan craze,pawan kalyan in krish marriage,pawan kalyan new movie,pawan kalyan next movie,krish wants to direct pawan kalyan,pawan,pawan kalyan tv show,pawan kalyan fans,pawan kalyan,pawan kalyan speech,pawan kalyan janasena,pawan kalyan about,pawan kalyan updates,pawan kalyan news today,pawan kalyan news,pawan kalyan craze,pawan kalyan voice,roja on pawan kalyan,pawan kalyan latest,roja vs pawan kalyan,pawan kalyan movies,pawan kalyan meeting,kcr about pawan kalyan,pawan kalyan son akira,pawan kalyan back pain,power star pawan kalyan,pawan kalyan jsp latest,పవన్ కళ్యాణ్,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,జనసేన పవన్ కళ్యాణ్,జనసేనాని,జనసేనాని పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ క్రిష్,పవన్ కళ్యాణ్ క్రిష్ బాలకృష్ణ,పవన్ కళ్యాణ్ క్రిష్ మూవీ,క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ పింక్,పింక్ రీమేక్‌లో పవన్ కళ్యాణ్,త్రివిక్రమ్,పవన్ కళ్యాణ్,త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్,త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ సినిమాకు డైలాగులు రాస్తున్న త్రివిక్రమ్,
పీలేరులో పవన్ కళ్యాణ్


అసలు పవన్ లాంటి హీరోతో సినిమా చేయాలంటే మామూలు విషయం కాదు. సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలో సీతతో అంత వీజీ కాదని రెజీనా చెప్పినట్లు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్‌తో సినిమా అంటే అంత వీజీ కాదు. ఆయన్ని నమ్ముకుంటే ఎప్పుడు పట్టాలెక్కుతుందో.. ఎప్పటికి విడుదలవుతుందో రెండింటిపై క్లారిటీ ఉండదు. అప్పట్లో సంతోష్ శ్రీనివాస్ ఇలాగే పవన్ కోసం వేచి చూసి చూసి అలాగే మిగిలిపోయాడు. ఇప్పుడు వేణు శ్రీరామ్ పేరు వినిపిస్తుంది. మరి ఈయన్నైనా పవన్ కరుణిస్తాడో లేదో.. పింక్ రీమేక్ తెలుగులో పట్టాలెక్కుతుందో లేదో..? వీటిన్నింటికీ పవన్ కంటే ముందు కాలమే సమాధానం చెప్పాలేమో..?
Published by: Praveen Kumar Vadla
First published: December 4, 2019, 8:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading