ఇక చాలు.. ఆయనను పెళ్ళి చేసుకో... ఛార్మికి పూరీ భార్య సలహా!

puri jaganath and charmi

33 ఏళ్ళ ఛార్మీ ఇప్పటివరకు వివాహాం చేసుకోలేదు. బహుశా ఈ లెజెండ్ దర్శకుడుతో ఆమె డేటింగ్‌లో ఉందనే వార్తలు వస్తున్నాయి. మెుదటిలో వీరు నిర్మించిన సినిమాలు బాక్స్‌ఫీస్ వద్ద బోల్తా కొట్టాయి

 • Share this:


  చాలా కాలంగా హీరోయిన్ చార్మి, దర్శకుడి పూరీ జగన్నాథ్ మధ్య ఏదో ఉందని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలు ఆడుకుంటున్న విషయం తెలిసిందే.
  వీరి మధ్య ఏదో రిలేషన్ నడుస్తోందని ఫైటర్ సినిమా మెుదలైనప్పటి నుంచి వీరిద్దరూ సన్నిహితంగా ఉండడంపై ఈ అనుమానలకు బలం చేకూరింది. పూరీ డైరక్ట్ చేసి నిర్మించిన ‘జ్యోతిలక్ష్మి’తో ఛార్మీ, పూరీ జగన్నాథ్‌‌కు చాలా దగ్గరైంది. జ్యోతిలక్ష్మి అంతా సక్సస్ కాకపోవడంతో సినిమాల్లో హీరోయిన్‌గా తన కెరీర్ ముగిసందని భావించిన ఛార్మీ పూరీ నిర్మించే సినిమాల్లో కో పోడ్యూసర్‌గా ఉంటుంది, వీరిద్దురూ కలిసి పూరి కనెక్ట్స్ అనే నిర్మాణం సంస్థను మెుదలుపెట్టారు. పూరీకి సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటూ నిర్మాణ రంగంలో విజయవంతంగా కొనసాగుతుంది. పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌, పూరీ కనక్ట్స్‌ బ్యానర్స్‌ వీరిద్దరూ కలిపి పలు సినిమాలు నిర్మిస్తున్నారు.

  33 ఏళ్ళ ఛార్మీ ఇప్పటివరకు వివాహాం చేసుకోలేదు. బహుశా ఈ లెజెండ్ దర్శకుడుతో ఆమె డేటింగ్‌లో ఉందనే వార్తలు వస్తున్నాయి. మెుదటిలో వీరు నిర్మించిన సినిమాలు బాక్స్‌ఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. తర్వాత ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌తో వీరిలో జోష్ పెరిగింది. ప్రస్తుతం హీరో విజయ్ దేవరకొండ ‘ఫైటర్’తో పాటు పూరీ కొడుకు ‘రొమాంటిక్’ చిత్రాలకు సంబంధించిన నిర్మాణ భాద్యతల్ని పూరీ దగ్గరే ఉండి చక్కబెడుతోంది చార్మి. అయితే ఛార్మీ ఎప్పడూ భర్త దగ్గరే ఉండడంపై పూరి.. భార్య కొంత అసహానంతో ఉందంటా.. ఇనాళ్ళు చూసి చూడనట్లుగా వదిలేసిన లావణ్య వారిద్దరూ మధ్య సన్నిహిత్య మరింతగా పెరిగిపోవడంతో చాలా కోపంగా ఉందంటా.. ఈ మధ్య ఛార్మిని కలిసిన లావణ్య పెళ్ళి చేసుకోమని సలహా ఇచ్చిదంటా.. పరోక్షంగా ఛార్మిని.. ఆమె హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఛార్మికి   తన సమీప బంధువుతో ఆమె తల్లిదండ్రులు వివాహం నిశ్చయించినట్లు తెలుసుకున్న లావణ్య అతని  త్వరగా పెళ్ళి చేసుకోమని చెప్పిందంటా.
  Published by:Rekulapally Saichand
  First published: