ఆ సినిమా విషయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డ రాఘవేంద్రరావు..

టాలీవుడ్ సినిమాకు కమర్షియల్ సొబగులు అద్దిన దర్శకుడు కే.రాఘవేంద్రరావు . తెలుగు మూవీని అందమైన దృశ్యకావ్యంగా తీర్చిదిద్దిన ఘనుడు. తాజాగా ఆయన అన్నమయ్య చిత్రీకరణ సమయంలో ఎదుర్కొన్న విషయాలపై తనదైన శైలిలో స్పందించాడు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: November 6, 2019, 3:17 PM IST
ఆ సినిమా విషయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డ రాఘవేంద్రరావు..
ఆలీతో కే.రాఘవేంద్రరావు (Youtube/Source)
  • Share this:
టాలీవుడ్ సినిమాకు కమర్షియల్ సొబగులు అద్దిన దర్శకుడు కే.రాఘవేంద్రరావు . తెలుగు మూవీని అందమైన దృశ్యకావ్యంగా తీర్చిదిద్దిన ఘనుడు. దర్శకేంద్రుడి స్టైల్ డిఫరెంట్.. ఆప్రోచ్ డిఫరెంట్ .. మేకింగ్లో  వెరైటీ. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో ఆయన రూటే సెపరేటు. ఇక హీరోయిన్ ను గ్లామరస్ గా చూపించడంలో కే.రాఘవేంద్రరావు తర్వాతే ఎవరైనా...కమర్షియల్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్. భక్తి చిత్రాలను తీసి ప్రేక్షకులను పరవశింపజేసాడు. దర్శకుడిగా టాలీవుడ్ ‌లో అడుగుపెట్టి 50 ఏళ్లకు పైగా అవుతోంది. తాజాగా ఆయన ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. ఈ సందర్భంగా అన్నమయ్య తెరకెక్కిస్తున్న సమయంలో తాను ఎన్నో విమర్శలు ఎదుర్కున్నట్టు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అన్నమయ్య సినిమాకు ముందు నేను చేసిన సినిమాలు వేరు. అందువలన అన్నమయ్య తెరకెక్కించేటపుడు ఎన్నో ప్రాబ్లెమ్స్ ఫేస్ చేసానని చెప్పుకొచ్చారు.

tollywood director k raghavendra rao faces problems during the shooting of annamayya movie,k raghavendra rao,k raghvendra rao,k raghavendra rao annamayya movie,k raghavendra rao nagarjuna annamayya mohan babu,mohan babu k raghavendra rao,k raghvendra rao interview,raghavendra rao songs,raghavendra rao,ali tho saradaga,ali,dasari narayana rao,ali comedian,ali movies,ali 369 game show,nagarjuna,ali 369,telugu,anchor suma,alitho jollyga,tollywood,telugu news,alitho saradhaaga,telugu movies,vangaveeti theatrical trailer,etv telugu,celebrity interviews,alitho sardaga episode,radhe govinda song,samantha marriage,k raghavendra rao,raghavendra rao,k raghavendra rao about amyra dastur,k raghavendra rao hit songs,k raghavendra rao hit video songs,k raghavendra rao skit in jabardasth,k raghavendra rao navel,k raghavendra rao interview,k raghavendra rao about manjula,k raghavendra rao about mahesh babu,k raghavendra rao soundarya lahari,k raghvendra rao interview,k raghvendra rao,tollywood,telugu cinema,కే రాఘవేంద్రరావు,దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు,కే రాఘవేంద్రరావు ఆలీతో జాలీగా,కే రాఘవేంద్ర రావు ఆలీతో సరదగా,ఆలీ కే రాఘవేంద్రరావు,అన్నమయ్య,అన్నమయ్య, నాగార్జున,నాగార్జున అన్నమయ్య రాఘవేంద్రరావు
అన్నమయ్య (Facebook/Photo)


ఈ సినిమా తెరకెక్కించే వరకు నేను అన్ని కమర్షియల్ సినిమాలే చేసాను. నాగార్జున కూడా కమర్షియల్ చిత్రాలే చేసారు.ఆ సమయంలోనే చాలా మంది నాగార్జున ఏంటి అన్నమయ్య ఏంటి అని విమర్శించారు. మీసాలతో కనిపించడమేమిటి ? సుమన్ వేంకటేశ్వర స్వామి ఏంటి అన్నారు. రమ్యకృష్ణ భక్తురాలేంటి ? భక్తి చిత్రంలో మోహన్ బాబు పాత్ర ఏమిటి ? అని ప్రేక్షకుల నుంచి రకరకాల విమర్శలొచ్చాయి. ఐనా ఈ కథపై నాకు ఎంతో నమ్మకం ఉండే. ఇక ఈ స్టోరీ విని నాగార్జున కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమాకు పేరు ప్రఖ్యాతలే కాదు. కమర్షియల్‌గా విజయం సాధిస్తుందని చెప్పారు. ఆయన అన్నట్టే ఈ సినిమా బాక్సాపీస్ దగ్గర సంచనల విజయం నమోదు చేసింది.
Published by: Kiran Kumar Thanjavur
First published: November 6, 2019, 3:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading