బాలకృష్ణ, మోహన్ బాబు‌లపై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి.. ఇంతకీ ఏం జరిగిందంటే..

సినిమా ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ ,మోహన్ బాబులు తమ ముక్కుసూటి దనంతో వార్తల్లో నిలుస్తుంటారు. అందులో బాలయ్య విషయానికొస్తే..  అపుడపుడు తన ఫ్యాన్స్ చెంప చెల్లు మనిపించిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఐనా ఈ ఇద్దరూ ఇండస్ట్రీలో చాలా అగ్రిసివ్ అనే టాక్ ఉంది. తే ఈ విమర్శలను కొట్టిపారేసింది  ప్రముఖ నటి..వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: June 26, 2019, 1:02 PM IST
బాలకృష్ణ, మోహన్ బాబు‌లపై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి.. ఇంతకీ ఏం జరిగిందంటే..
బాలకృష్ణ,మోహన్ బాబు (ఫైల్ ఫోటోస్)
  • Share this:
సినిమా ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ ,మోహన్ బాబులు తమ ముక్కుసూటి దనంతో వార్తల్లో నిలుస్తుంటారు. అందులో బాలయ్య విషయానికొస్తే..  అపుడపుడు తన ఫ్యాన్స్ చెంప చెల్లు మనిపించిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఐనా ఈ ఇద్దరూ ఇండస్ట్రీలో చాలా అగ్రిసివ్ అనే టాక్ ఉంది. అందులో ముఖ్యంగా బాలకృష్ణ అయితే తన కోపాన్ని అస్సలు దాచుకోలేడనే టాక్ ఉంది. అందుకే చాలామంది దర్శకులు బాలకృష్ణతో పనిచేయడానికి వెనుకాడతారనే విమర్శలు కూడా వున్నాయి. ఐతే ఈ విమర్శలను కొట్టిపారేసింది  ప్రముఖ నటి కరాటే కళ్యాణి. రీసెంట్ గా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో బాలకృష్ణ, మోహన్ బాబు లతో తను పనిచేసిన అనుభవాన్ని గుర్తుచేసుకుంది. వారి ఆలా ప్రవర్తించడానికి గల కారణాలను మీడియాకు వివరించారు కరాటే కళ్యాణి.

Tollywood Charecter Artist karate kalyani Sensational comments on Nandamuri Balakrishna,Mohan babu.. here are the details,nandamuri balakrishna,balakrishna,mohan babu,karate kalyni,balakrishna mohan babu karate kalyani,karate kalyani sensational comments on mohan babu balakrishna,balayya,nbk,balakrishna twitter,balakrishna instagram,balakrishna facebook,mohan babu twitter,mohan babu instagram,mohan babu ysrcp ys jagan,balakrishna mla,andhra pradesh news,ap politics,tollywood,telugu cinema,బాలకృష్ణ,మోహన్ బాబు,మంచు మోహన్ బాబు,నందమూరి బాలకృష్ణ,బాలయ్య,ఎన్బీకే,బాలకృష్ణ,మోహన్ బాబు,కరాటే కళ్యాణి,మోహన్ బాబు బాలకృష్ణ కరాటే కళ్యాణి,ఏపీ న్యూస్,ఏపీ పాలిటిక్స్,
బాలయ్య,కరాటే కళ్యాణి,మోమన్ బాబు (ఫైల్ ఫోటోస్)


ఎవరికైతే తమ పనిమీద కమాండ్ ఉంటుందో .. వారికీ కోపం కాస్త అధికంగా  ఉంటుందని చెప్పుకొచ్చింది. నాకూ కోపం ఉంటుంది. ఎవరైనా ఏమన్నా అంటే వెంటనే రియాక్ట్ అవుతాం. వాళ్లు అదే చేస్తున్నారు. ఎవరైనా వచ్చి ఓ పది సెల్ఫీలు అడిగితే ఇవ్వగలం. వంద మంది వచ్చి మీద పడిపోతే ఆగండి అని ఎవరైనా చిరాకు పడతారు. ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు అక్కడ అంతకు ముందు ఏం జరిగిందన్న దాన్ని ఎవరూ చూపించరు. తరువాత జరిగిన దాన్నే హైలైట్ చేస్తుంటారు. కానీ నిజం అనేది వేరుగా ఉంటుంది. నిజం కంటే అబద్ధమే తొందరగా చేరుతుంది అంటూ బాలకృష్ణ, మోహన్ బాబుల వెనక జరుగుతున్న దుష్ప్రచారంలో నిజం లేదు. వాళ్లిద్దరు మంచి మనసున్న వ్యక్తులు అంటూ  బాలకృష్ణ, మోహన్ బాబుల గొప్పదనాన్ని చెప్పుకొచ్చింది కరాటే కళ్యాణి.
Published by: Kiran Kumar Thanjavur
First published: June 26, 2019, 1:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading