హోమ్ /వార్తలు /సినిమా /

టాలీవుడ్ ప్ర‌ముఖుల సంతాపం.. పుల్వామా ఉగ్రదాడి అమరులకు నివాళి..

టాలీవుడ్ ప్ర‌ముఖుల సంతాపం.. పుల్వామా ఉగ్రదాడి అమరులకు నివాళి..

అమర జవాన్ల ఫొటోలు

అమర జవాన్ల ఫొటోలు

ముష్క‌రుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన భార‌త సైనికుల‌కు ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా సంతాపాల వెల్లువ న‌డుస్తుంది. దేశం కోసం అసువులు బాసిన వాళ్ల‌కు ఏం చేసినా.. ఎంత చేసినా త‌క్కువే అంటున్నారు. ప్ర‌ధానమంత్రి నుంచి అంతా ఇప్పుడు పుల్వామా అటాక్ మృతుల‌కు క‌న్నీటి నివాళులు అర్పిస్తున్నారు. ఈ విష‌యంలో తెలుగు ఇండ‌స్ట్రీ నుంచి కూడా అంతా నివాళి అర్పించారు.

ఇంకా చదవండి ...

ముష్క‌రుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన భార‌త సైనికుల‌కు ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా సంతాపాల వెల్లువ న‌డుస్తుంది. దేశం కోసం అసువులు బాసిన వాళ్ల‌కు ఏం చేసినా.. ఎంత చేసినా త‌క్కువే అంటున్నారు. ప్ర‌ధానమంత్రి నుంచి అంతా ఇప్పుడు పుల్వామా అటాక్ మృతుల‌కు క‌న్నీటి నివాళులు అర్పిస్తున్నారు. ఈ విష‌యంలో తెలుగు ఇండ‌స్ట్రీ నుంచి కూడా అంతా నివాళి అర్పించారు. విజ‌య్ దేవ‌ర‌కొండ అయితే ఓ అడుగు ముందుకేసి వాళ్ల‌కు ఆర్థిక సాయం కూడా ప్ర‌క‌టించాడు. అదే విరాళ ప‌త్రాన్ని త‌న ట్విట్ట‌ర్లో పోస్ట్ చేసాడు. ఆయనతో పాటు ఇంకా చాలా మంది తమ సంతాపం తెలియజేసారు.

అంతే కాకుండా మీరు కూడా తోచినంత సాయం చేయండి.. అంద‌రం వాళ్లకు అండ‌గా నిల‌బ‌డ‌దాం.. స‌పోర్ట్ క్రియేట్ చేద్దామంటూ ట్వీట్ చేసాడు. ఇక ఆయ‌న‌తో పాటు మ‌హేష్ బాబు, సాయి ధ‌ర‌మ్ తేజ్, నిఖిల్, థ‌మ‌న్, అనిల్ రావిపూడి.. ఇలా టాలీవుడ్ ప్ర‌ముఖులంతా నివాళి అర్పించారు. దేశం కోసం ప్రాణాలు సైతం అర్పించిన వాళ్ల‌కు తాము అండ‌గా ఉంటామంటున్నారు. వాళ్ల‌కేం కావాల్సినా కూడా సాయం చేస్తామ‌ని ముందుకొస్తున్నారు.

మహేష్ బాబు ట్వీట్..

న్యాచురల్ స్టార్ నాని ట్వీట్..

సుధీర్ బాబు ట్వీట్..

కొరటాల శివ ట్వీట్..

నిఖిల్ సిద్ధార్థ్ ట్వీట్..

అల్లు అర్జున్ ట్వీట్..

హన్సిక ట్వీట్..

పూరీ జగన్నాథ్ ట్వీట్..

మంచు మనోజ్ కుమార్ ట్వీట్..

పూజా హెగ్డే ట్వీట్..

తమన్నా భాటియా ట్వీట్..

ఎస్ఎస్ థమన్ ట్వీట్..

విశాల్ ట్వీట్..

సాయి ధరమ్ తేజ్ ట్వీట్..

అనిల్ రావిపూడి ట్వీట్..

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Mahesh babu, Pulwama Terror Attack, Sai Dharam Tej, Telugu Cinema, Tollywood, Twitter

ఉత్తమ కథలు