విజయ్ దేవరకొండకు మద్దతుగా కదులుతున్న ఇండస్ట్రీ..

Vijay Devarakonda: ఇండస్ట్రీలో ఫేక్ న్యూస్ ఎక్కువైపోతుందంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే తొలిసారి విజయ్ దేవరకొండ నోరు విప్పాడు. విజయ్ చేసిన పోస్ట్ క్షణాల్లో వైరల్ అయిపోయింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 4, 2020, 10:59 PM IST
విజయ్ దేవరకొండకు మద్దతుగా కదులుతున్న ఇండస్ట్రీ..
9 మిలియన్ల ఫాలోవర్స్‌ని సంపాదించుకున్నాడు. దక్షిణాదిలో ఇన్‌స్టాలో 9 మిలియన్ ఫాలోవర్స్ కలిగిన ఏకైక హీరోగా విజయ్ దేవరకొండ కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ఇప్పటి వరకు సౌత్ ఇండస్ట్రీలో ఏ హీరోకు సాధ్యం కాని రికార్డు ఇది. దాంతో పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.
  • Share this:
ఇండస్ట్రీలో ఫేక్ న్యూస్ ఎక్కువైపోతుందంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఎవరికి వాళ్లు సైలెంట్‌గా ఉంటున్నామని రెచ్చిపోతున్నారంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే తొలిసారి విజయ్ దేవరకొండ నోరు విప్పాడు. తెలుగులో వెబ్‌సైట్లు కావాలనే విపరీతంగా తప్పుడు వార్తలు రాస్తున్నాయని.. అందులో ముఖ్యంగా రెండు మూడు వెబ్‌సైట్స్ మాత్రం ఏ మాత్రం అర్హత లేకుండా ఇంటర్వ్యూలు ఇవ్వకపోతే కూడా కక్ష్య పెట్టుకుని రాస్తున్నారంటూ మండిపడ్డాడు ఈయన. కొందర్ని మనసులో పెట్టుకుని వాళ్లపై కావాలనే కక్ష్య సాధింపు చర్యలు చేస్తున్నారంటూ ఆయన మండి పడ్డాడు.


వాళ్లు అడిగినట్లు ఇంటర్వ్యూలు ఇవ్వకపోతే లేదంటే సినిమా యాడ్స్ ఇవ్వకపోతే వాళ్ల విలువలు కూడా పక్కనబెట్టి చెత్త వార్తలు రాస్తున్నారని ఫైర్ అయ్యాడు. ఇప్పుడు ఈయన చేసిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీ అంతా సపోర్టుగా నిలిచింది. విజయ్ చేసిన పోస్ట్ క్షణాల్లో వైరల్ అయిపోయింది. మహేష్ బాబు, రవితేజ, హరీష్ శంకర్, బివిఎస్ రవి, రానా దగ్గుబాటి ఇలా చాలా మంది విజయ్ దేవరకొండకు మద్దతుగా నిలిచారు.

విజయ్ దేవరకొండకు సపోర్టుగా మన స్టార్స్ చేసిన ట్వీట్స్..

మహేష్ బాబు:

రవితేజ:


హరీష్ శంకర్:

రానా దగ్గుబాటి:

బివిఎస్ రవి:

అనిల్ రావిపూడి:

వంశీ పైడిపల్లి:

కొరటాల శివ:
Published by: Praveen Kumar Vadla
First published: May 4, 2020, 10:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading