నాగబాబు బర్త్‌డే... విషెస్ చెప్పిన ప్రముఖులు

వెండితెరతో పాటు... జబర్దస్త్ కామెడీ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకుల్ని కూడా అలరిస్తున్నా నాగబాబు.

news18-telugu
Updated: October 29, 2019, 10:56 AM IST
నాగబాబు బర్త్‌డే... విషెస్ చెప్పిన ప్రముఖులు
నాగబాబు న్యూలుక్ (Whatssup/Image)
  • Share this:
ఇవాళ మెగా బ్రదర్ నాగబాబు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన టాలీవుడ్‌కు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. పవన్ కల్యాణ్, నాగాబాబుతో కలిపిన ఫోటోను కూడా షేర్ చేశారు. ఇక సోషల్ మీడియలో నాగబాబుకు విషెస్ చెబుతూ అభిమానుల మెసేజ్‌లు వెల్లువెత్తాయి. మెగా బ్రదర్‌నే కాకుండా తనకంటూ నటనలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నాగబాబు. అన్న చిరంజీవితో కలిసి అనేక సినిమాల్లో కీలక పాత్రలు చేశారు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకుల్ని కూడా అలరిస్తున్నా నాగబాబు. ఇక నాగబాబు అంటే... తమకు ఎంతో అభిమానమంటూ .. జబర్దస్త్ టీం ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది.

 First published: October 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు