నెపోటిజం అన్ని చోట్ల ఉంది.. తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు..

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో బాలీవుడ్‌లో నెపోటిజంపై చర్చ మొదలైంది. తాజాగా తమన్నా నెపోటిజంపై స్పందించింది.

news18-telugu
Updated: July 2, 2020, 9:20 PM IST
నెపోటిజం అన్ని చోట్ల ఉంది.. తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు..
తమన్నా (File/Photo)
  • Share this:
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో బాలీవుడ్‌లో నెపోటిజంపై చర్చ మొదలైంది. సినీ ప్రముఖులందరు బాలీవుడ్‌లోని బంధుప్రీతిపై తమదైన శైలిలో స్పందించారు. తాజాగా ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా బాలీవుడ్‌తో పాటు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న నెపోటిజం పై తనదైన శైలిలో స్పందించింది.  ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ.. మా ఫ్యామిలీలో అందరు డాక్టర్లే ఉన్నారు. ఒకవేళ నేను అదే వృత్తిలో కొనసాగినట్టైయితే.. నా ఇంట్లో వాళ్లు నన్ను గైడ్ చేసి ఉండేవారంటూ చెప్పుకొచ్చింది. ఫ్యూచర్‌లో నా పిల్లలు ఒకవేళ సినీ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటే వాళ్లను నేను గైడ్ చేస్తానంది. నేను సినిమా ఇండస్ట్రీకి ఏ మాత్రం సంబంధం లేని కుటుంబం నుంచి వచ్చాను. నా లాగే చాలా మంది కూడా సినీ ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ఇండస్ట్రీకి వచ్చినవాళ్లే అంటూ చెప్పింది.  ప్రస్తుతం ఇండస్ట్రీ పెద్దలుగా చలామణి అయినవారు.. ఒకప్పుడు ఒంటరిగా ఎవరి ఎవరి సహాయం లేకుండా వచ్చినవాళ్లే. అలా వచ్చిన వాళ్లు నిలదొక్కుకున్న తర్వాత వాళ్లకు సంబంధించిన వాళ్లను ప్రోత్సహించడం అనేది అన్ని రంగాల్లో ఉంది. అందుకు సినిమా ఇండస్ట్రీ మినహాయింపు కాదంది.

tollywood beauty tamannah interesting facts about nepotism,Tamannah,Tamannah about nepotism,Tamannah hot,Tamannah in bath towel,tamanna,tamannaah interview,tamannaah bhatia family,tamannaah bhatia net worth,tamannaah bhatia lifestyle,tamanna songs,tamanna item song,tamanna bhatia movies,tamannaah bhatia movies in hindi dubbed,thamannaah,tamannah,tamannaah movie,tamannaah video,tamannaah item song,thamannaah posts,tamanna,Tamanna,Tamanna size,Tamanna age,tamanna bhatia movies in hindi dubbed full 2018,tamanna bhatia new movie,tamanna bhatia marriage,tamannaah bhatia song,tamannaah bhatia wedding,tamannaah bhatia net worth,tamannaah bhatia lifestyle,tamannaah bhatia live make up,tamanna bhatia hot photo,tamanna bhatia sleep,tamanna bhatia navel,తమన్నా భాటీయా,తమన్నా భాటీయా హాట్,తమన్నా భాటీయా హాట్ ఫోటోస్,నెపోటిజం పై తమన్నా హాట్ కామెంట్స్
తమన్నా (File/Photo)


నేను కెరీర్ ప్రారంభించినపుడు తెలుగు, తమిళ సినిమాలు చేయడం ప్రారంభించాను. ఈ రెండు చోట్ల నాకు ఎక్కడా పరిచయాలు లేవు. అయినా నా ఛాన్సులు నాకు వచ్చాయి. నా కష్టాన్ని, ప్రతిభను చూసి నాకు అవకాశాలు తలుపు తట్టాయి. నా హిట్స్‌తో ఫ్లాప్స్‌కు కారణం నా కష్టమే కారణం అంటున్నారు. ఇక బంధు ప్రీతి, రాజకీయాలు అనేవి ప్రతి రంగంలో ఉన్నాయి. అవి ఒకరి విజయాలను పరాజయాలను నిర్ధేశించలేవంటూ వ్యాఖ్యానించింది.
First published: July 2, 2020, 9:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading