తొడపై టాటూతో అసిమా నర్వాల్ హాట్ ట్వీట్

Ashima Narwal : ఆస్ట్రేలియా మోడల్ అసిమా నర్వాల్... అందాల విందు చేస్తోంది. తొడపై టాటూతో అదరగొడుతోంది.

news18-telugu
Updated: November 3, 2019, 12:50 PM IST
తొడపై టాటూతో అసిమా నర్వాల్ హాట్ ట్వీట్
అసిమా నర్వాల్ ఫొటోస్ (credit - insta - iamashimanarwal)
  • Share this:
Ashima Narwal : 2018లో తెలుగు తెరపై నాటకం సినిమాతో అందాలు ఆరబోసి యూత్ హార్ట్స్ కొల్లగొట్టిన హర్యానా బ్యూటీ అసిమా నర్వాల్. నాటకం తర్వాత... 2019లో హర్రర్ మూవీ జెస్సీలో లీడ్ రోల్ చేసిన ఈ భామ... ఆ రెండు సినిమాలూ... అనుకున్న రేంజ్‌లో స్టార్ డమ్ ఇవ్వకపోవడంతో... కోలీవుడ్‌లో కాలు పెట్టింది. ఇదే ఏడాది తమిళంలో కొలైగరన్ మూవీలో నటించిన ఈ చిన్నది... ప్రస్తుతం తమిళంలోనే రాజాభీమా సినిమాలో చేసింది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. తాజాగా ఈ బ్యూటీ... సండే వేకేషన్‌ ట్రిప్ విశేషాల్ని ఫ్యాన్స్‌తో పంచుకుంది. అరేబియా సముద్ర తీరంలో కొబ్బరి చెట్ల చెంత అందాలు ఒలకబోసింది. తొడపై భారీ టాటూ వేయించుకొని... నన్ను చూడు... నా టాటూ చూడు అంటూ ట్వీట్ చేసింది.


2012లో మిస్ ఇండియా ఆస్ట్రేలియా అవార్డ్ దక్కించుకున్న అసిమా నర్వాల్... 2015లో మిస్ సిడ్నీ ఆస్ట్రేలియా గెలుచుకుంది. అలాగే... అదే ఏడాది మిస్ ఇండియా గ్లోబల్ కూడా దక్కించుకుంది. బ్యూటీ పేజెంట్స్‌లో ఇలా దూసుకుపోయిన ఈ బ్యూటీకి... వెండి తెరపై మాత్రం ఇప్పటివరకూ బ్రేక్ రాకపోవడం చిత్రమే. సరేన హిట్ పడితే ఫలితం ఉంటుందేమో.
హర్యానాలో పుట్టిన అసిమా నర్వాల్... అక్కడే స్కూల్ స్టడీస్ పూర్తి చేసి... ఆస్ట్రేలియాకు వెళ్లి... హైయర్ స్టడీస్ చేసింది. యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీ నుంచీ నర్సింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందిన అసిమా... డాక్టర్ కాబోయి... యాక్టర్ అయ్యింది. అందాల ఆరబోతలో ఏమాత్రం వెనకడుకు వెయ్యని ఈ సొగసరి... కోలీవుడ్‌లో ఫ్యూచర్ వెతుక్కుంటోంది.
 

Pics : బాలీవుడ్‌ను కట్టిపడేస్తున్న తన్యా గవ్రీ ఫ్యాషన్ డిజైన్స్ఇవి కూడా చదవండి :

Pics : సుదర్శన్ పట్నాయక్‌ను వరించిన ప్రతిష్టాత్మక అవార్డు


RCEP : యూపీఏ హయాంలో కొంపముంచారు... సోనియా గాంధీకి పియూష్ గోయల్ కౌంటర్

Bigg Boss 3 | శ్రీముఖి డ్రెస్ డిజైనర్ ఎవరో తెలుసా?

టాలీవుడ్‌లో జబర్దస్త్ కామెడీ షో... ఇక పంచ్‌ల తుఫానే

ఆ విషయంలో జగన్ కంటే చంద్రబాబే బెస్ట్... కార్మికుల మాట
First published: November 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>