హోమ్ /వార్తలు /సినిమా /

Anasuya Bharadwaj: చీరలో బ్యాక్ ఫోటో షేర్ చేసిన అనసూయ... వాలు జడతో ఎంత అందంగా ఉందొ!

Anasuya Bharadwaj: చీరలో బ్యాక్ ఫోటో షేర్ చేసిన అనసూయ... వాలు జడతో ఎంత అందంగా ఉందొ!

Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

Anasuya Bharadwaj: అనసూయ.. ఈ పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆమె 'జబర్దస్త్' షో ద్వారా తెలుగువారికి దగ్గరైంది. అంతేకాదు టీవీ తెరకు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలలో ఈ భామ కూడా ఒకరు.

  Anasuya Bharadwaj: అనసూయ.. ఈ పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆమె 'జబర్దస్త్' షో ద్వారా తెలుగువారికి దగ్గరైంది. అంతేకాదు టీవీ తెరకు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలలో ఈ భామ కూడా ఒకరు.

  అయితే అనసూయ కేవలం టీవీ యాంకరింగ్‌ మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ అక్కడ కూడ దూసుకుపోతోంది.

  తన ఆదాయం గురించి మాట్లాడుతూ తనకు సిల్వర్ స్క్రీన్ కంటే స్మాల్ స్క్రీన్ మాత్రమే బాగా కలిసొచ్చిందని చెప్పింది. ఇప్పటికీ తనకు ఎక్కువ ఆదాయం టీవీ నుంచే వస్తోందని, ఇంకా డబ్బు అవసరమైతే తన భర్త ఇస్తాడని తెలిపింది అనసూయ.

  ఇక తన ఎత్తు గురించి మాట్లాడుతూ... ఎత్తు 5 అడుగుల 9 అంగుళాలుగా చెప్పుకొచ్చింది. అమ్మాయిల సగటు ఎత్తుతో పోలిస్తే తను కాస్త పొడుగ్గానే ఉంటానని, అది తనకు ప్లస్ అని చెబుతోంది జబర్దస్త్ భామ.

  అనసూయ సినిమాల విషయానికి వస్తే.. ఓ వైపు టీవీల్లో వివిధ కార్యక్రమాలకు హోస్ట్‌గా చేస్తూనే.. వీలున్నప్పుడల్లా.. మంచి పాత్రలు దొరికితే సినిమాల్లోను అదరగొడుతోంది.

  అందులో భాగంగా క్షణం, ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' ద్వారా మంచి గుర్తింపు దక్కిచుకుంది అనసూయ. రంగస్థలంలో రంగమ్మత్తగా.. అదరగొడుతూ ప్రేక్షకుల్నీ కట్టిపడేసింది.

  యాంకర్ అనసూయకు అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో వస్తోన్న పుష్ప సినిమాలో నటించే అవకాశం వచ్చిందట. అయితే ఈ సినిమాలో ఆమె దృష్టి లోపం ఉన్న మహిళగా నటిస్తోందట.

  ఇక రంగస్థలంలో ఈ భామ చేసిన నటనకు ఫిదా అయిన కృష్ణ వంశీ.. తన రంగ మార్తండలో ఛాన్స్ ఇచ్చాడట. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్య క్రిష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

  ఈ సినిమాలోని ఒక ప్రత్యేక పాత్రకి అనసూయని తీసుకున్నారట. ఈ సినిమాలో అనసూయ దేవదాసిగా నటిస్తోంది. ఏది ఏమైనా యాంకర్ అనసూయ అందాల ప్రదర్శ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

  ఇక అలానే ఈరోజు ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెనుక నుంచి ఉన్న ఓ ఫోటో షేర్ చెయ్యగా.. అందులో పొడువు జడలో ఎంతో అందంగా కనిపిస్తుంది అనసూయ.

  Published by:Navya Reddy
  First published:

  Tags: Anchor anasuya, Instagram, Pushpa, Social Media, Tollywood

  ఉత్తమ కథలు